నందమూరి హీరో కళ్యాణ్ రామ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘అమిగోస్’. ముగ్గురు లుక్ ఎ లైక్స్ క్యారెక్టర్స్ ని ప్లే చేస్తున్న కళ్యాణ్ రామ్ అమిగోస్ సినిమాలో చాలా కొత్తగా కనిపించబోతున్నాడు. డైరెక్టర్ రాజేంద్ర ఈ మూవీ కోసం పెట్టిన ఎఫోర్ట్స్ ఇప్పటివరకూ రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ లో కనిపిస్తుంది. టీజర్, ట్రైలర్, సాంగ్స్ తో పాజిటివ్ బజ్ ని జనరేట్ చేసిన అమిగోస్ చిత్ర యూనిట్ ఫిబ్రవరి 10న హిట్ కొత్తబోతున్నాం అనే కాన్ఫిడెన్స్ […]
కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రాలు ప్రేమ పెళ్లి అయిపోయి 24 గంటలు కూడా గడవక ముందే మరో బాలీవుడ్ ప్రేమజంట కలిసి కనిపించారు. బాలీవుడ్స్ మోస్ట్ బ్యూటిఫుల్ పెయిర్ గా పేరు తెచ్చుకున్న సారా అలీ ఖాన్, కార్తీక్ ఆర్యన్ లు నాలుగేళ్ల క్రితం ‘లవ్ ఆజ్ కల్’ సినిమాలో కలిసి నటించారు. ఈ మూవీ షూటింగ్ సమయంలో సారా, కార్తీక్ ఆర్యన్ లు రిలేషన్షిప్ లోకి వెళ్లారు అనే టాక్ బీటౌన్ లో వినిపించింది. దీంతో […]
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ క్రైసిస్ లో ఉన్న సమయంలో, ఇండస్ట్రీలోని పెద్ద ప్రొడ్యూసర్స్ అండ్ కొంతమంది పెద్దలు కలిసి తీసుకున్న నిర్ణయాల్లో ఎనిమిది వారాల ఒటీటీ విండో ఒకటి. థియేటర్ రిలీజ్ కి ఒటీటీ రిలీజ్ కి మధ్య 8 వారాలు గ్యాప్ ఉండాలి, అందరూ ఈ నిర్ణయాన్ని ఓన్ చేసుకోని పాటిస్తే ఇండస్ట్రీ రెవిన్యూ బాగుంటుంది అని మేధావులు చెప్పారు. ఈ మాట చెప్పడం వరకే పరిమితం అయినట్లు ఉంది. సినిమా హిట్ అయితే ఒటీటీ […]
ఇండియన్ మ్యూజిక్ ని ప్రపంచ స్థాయికి తీసుకోని వెళ్లిన వాళ్లు చాలామంది ఉంటారు కానీ ప్రతి వెస్ట్రన్ ఆడియన్స్ కి మన మ్యూజిక్ ని రీచ్ అయ్యేలా చేసింది రెహమాన్ మాత్రమే. ఇండియాస్ మ్యూజిక్ సూపర్ స్టార్ గా కాంప్లిమెంట్స్ అందుకుంటున్న ‘ఇసై పుయల్’ రెహమాన్ గత మూడున్నర దశాబ్దాలుగా తెలుగు, తమిళ, హిందీ అనే తేడా లేకుండా అన్ని భాషల్లో ఎన్నో అద్భుతమైన పాటలని ఇచ్చాడు. ఫీల్ గుడ్ సాంగ్స్, డిఫరెంట్ సౌండ్ మిక్సింగ్ కి […]
లోకేష్ కనగరాజ్, దళపతి విజయ్ కాంబినేషన్ లో అనౌన్స్ అయిన లేటెస్ట్ మూవీ ‘లియో’. మాస్టర్ సినిమాతో బాలన్స్ ఉన్న హిట్ ని ఈసారి పాన్ ఇండియా లెవల్లో అందుకోవడానికి విజయ్, లోకేష్ లు రెడీ అయ్యారు. రీసెంట్ గా గ్రాండ్ గా లాంచ్ అయిన ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ కాశ్మీర్ లో జరుగుతోంది. గతంలో ఒక షెడ్యూల్ జరిగింది కానీ అది ప్రోమోకి మాత్రమే వాడారు. టైటిల్ ని అనౌన్స్ చేస్తూ మేకర్స్ రిలీజ్ […]
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘RC 15’. క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ హైదరాబాద్ లో జరుగుతోంది. చార్మినార్ దగ్గర చరణ్ పొలిటికల్ స్పీచ్ తో ఈరోజు షూటింగ్ స్టార్ట్ అయ్యింది. షూటింగ్ అలా స్టార్ట్ అయ్యిందో లేదో ఇలా లీక్ ఇచ్చేశారు మెగా అభిమానులు. చరణ్ ‘RC 15’ సినిమాలో ఏ పార్టీ పెట్టాడు, ఎలా కనిపించబోతున్నాడు లాంటి విషయాలని షూటింగ్ స్పాట్ […]
మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీకి ఉన్న క్రెడిబిలిటీ ఇండియాలో ఏ ఫిల్మ్ ఇండస్ట్రీకీ లేదు. కంటెంట్ ఉన్న సినిమాల్లో స్టార్ హీరోలు కూడా నటించి ఏకైక ఇండస్ట్రీ కేరళ ఫిల్మ్ ఇండస్ట్రీ మాత్రమే. ఏ చిత్ర పరిశ్రమలో అయినా స్టార్ హీరోలు ఏడాది ఒక సినిమా చేస్తాడు, రెండు చేస్తూ గొప్ప ఇక మూడు సినిమాలు చేస్తే ఆకాశానికి ఎత్తేయొచ్చు. మలయాళంలో మాత్రమే స్టార్ హీరోలు ఇప్పటికీ తక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటూ ఏడాదికి అయిదు ఆరు సినిమాలు చేస్తున్నారు. […]
రెండు నేషనల్ అవార్డ్ అందుకున్న హీరోగా ధనుష్ కి ఒక క్రెడిబిలిటీ ఉంది. అందరు హీరోలు పాన్ ఇండియా సినిమాలు చేస్తుంటే ధనుష్ మాత్రం, పాన్ ఇండియా భాషల్లో సినిమాలు చేస్తున్నాడు. నార్త్ నుంచి సౌత్ వరకూ కథ నచ్చితే ఎక్కడైనా సినిమాలు చేస్తున్న ధనుష్ వెస్ట్రన్ ఆడియన్స్ ని కూడా మెప్పిస్తున్నాడు. హాలీవుడ్ ప్రాజెక్ట్స్ వరకూ ప్రయాణం చేసిన ధనుష్ మొదటిసారి తెలుగు-తమిళ భాషల్లో నటిస్తున్న మూవీ ‘సార్/వాతి’. సితార ఎంటర్తైన్మెంట్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ […]
యంగ్ హీరో కార్తికేయ గుమ్మకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘బెదురులంక 2012’. క్లాక్స్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ప్రొడక్షన్ నంబర్ 3గా రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని నిర్మిస్తున్నారు. ఈ మూవీలో కార్తికేయకి హీరోయిన్ గా నేహ శెట్టి నటిస్తోంది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఎడ్జ్ ఆఫ్ ది సీట్ థ్రిల్లర్ గా బెదురులంక 2012 సినిమా తెరకెక్కుతుంది అనే టాక్ ఇండస్ట్రీలో ఉంది. ఇటివలే హీరో ఫస్ట్ లుక్, హీరోయిన్ […]
ఒక సినిమా రికార్డుని ఇంకో సినిమా బ్రేక్ చెయ్యడం అనేది మామూలే. ప్రతి ఇండస్ట్రీలో ఏ సినిమా స్టార్ హీరో సినిమా రిలీజ్ అయినా ఎదో ఒక రికార్డ్ బ్రేక్ అవుతూ ఉంటుంది. అయితే ఆమిర్ ఖాన్ క్రియేట్ చేసిన ఒక రికార్డ్ మాత్రం కొన్ని సంవత్సరాలుగా టాప్ లోనే ఉంది. దంగల్ మూవీతో ఆమిర్ ఖాన్ హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీ రికార్డులని తిరగరాశాడు. హిందీ బాక్సాఫీస్ దగ్గర మాత్రమే దాదాపు నాలుగు వందల కోట్లు కలెక్ట్ […]