కాంతార చిత్రంలోని ‘వరహరూపం’ పాట కాపీరైట్‌ను ఉల్లంఘించారనే క్రిమినల్ కేసులో చిత్ర నిర్మాత విజయ్ కిరగందూర్, దర్శకుడు రిషబ్ శెట్టికి సుప్రీంకోర్టు పెద్ద ఊరటనిచ్చింది. ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసేందుకు ‘కాంతార’ చిత్రంలోని ‘వరహరూపం’ పాటను తొలగించాలని కేరళ హైకోర్టు విధించిన షరతుపై సుప్రీంకోర్టు శుక్రవారం స్టే విధించింది. భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ జేబీ పార్దివాలాతో కూడిన ధర్మాసనం కిరగందూర్, శెట్టి దాఖలు చేసిన పిటిషన్‌ను […]
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ రాష్ట్ర పర్యటనలో ఉన్నాడా అనే హెడ్డింగ్ చూసి ఇదేదో పొలిటికల్ క్యాంపెయిన్ న్యూస్ అనుకోకండి. చరణ్ రాష్ట్ర పర్యటనలో ఉన్నది నిజమే కానీ అది సినిమా విషయంలో మాత్రమే. ఆర్ ఆర్ ఆర్ సినిమాతో గ్లోబల్ ఇమేజ్ తెచ్చుకున్న చరణ్ ప్రస్తుతం క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ తో కలిసి RC 15 అనే సినిమా చేస్తున్నాడు. ఇంకా టైటిల్ కూడా అనౌన్స్ చెయ్యని ఈ సినిమాపై హ్యుజ్ హైప్ […]
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గా మార్చిన సినిమా ‘అల వైకుంఠపురములో’. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ నాన్-బాహుబలి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. బన్నీ కెరీర్ లోనే ఒక మైల్ స్టోన్ గా నిలిచిన ఈ మూవీని హిందీలో ‘షెహజాదా’ అనే పేరుతో రీమేక్ చేస్తున్నారు. అల్లు ఎంటర్టైన్మెంట్స్, హారికా హాసిని, భూషణ్ కుమార్ కలిసి ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీలో యంగ్ సెన్సేషన్ […]
డైలాగ్ కింగ్ సాయి కుమార్ కొడుకుగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు ఆది సాయి కుమార్. మొదటి సినిమా ‘ప్రేమకావాలి’తో సాలిడ్ హిట్ కొట్టిన ఆది సాయి కుమార్, ఆ తర్వాత లవ్లీ మూవీతో ప్రేక్షకులని మెప్పించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ సినిమాల తర్వాత ఆది సాయి కుమార్ కి మాస్ హీరో అవ్వాలి అనే కోరిక పుట్టిందో లేక వేరే కథలు తన దగ్గరికి వెళ్లడంలేదో తెలియదు కానీ యాక్షన్ సినిమాల […]
హీరోయిన్ అవ్వాలి అంటే గ్లామర్ ఉండాలి, ఆ గ్లామర్ ని ప్రదర్శించడం కూడా తెలియాలి. ఈ విషయాన్ని తెలుసుకున్న వాళ్లు మాత్రమే ఇండస్ట్రీలో ఎక్కువ రోజులు హీరోయిన్ గా కొనసాగుతారు, స్టార్ స్టేటస్ కూడా అందుకుంటారు. యాక్టింగ్ టాలెంట్ తో పాటు గ్లామర్ కూడా ఉండాలి, ఇంఫాక్ట్ యాక్టింగ్ కన్నా గ్లామర్ కే ఎక్కువ మార్క్స్ వెయ్యడం మన ఫిల్మ్ మేకర్స్ ని అలవాటైన పని. అందుకే మనకి టాలెంట్ కన్నా అందం చాలా ఫేమస్. ఇప్పుడు […]
కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ ని మళ్లీ టాప్ ప్లేస్ లో నిలబెట్టిన సినిమా పఠాన్. ఈ మూవీ జనవరి 25న రిలీజ్ అయ్యి ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తుంది. బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్న పఠాన్ సినిమా నెల రోజులు తిరగకుండానే బాలీవుడ్ లో ఉన్న అన్ని రికార్డులని బ్రేక్ చేసి కొత్త హిస్టరీ క్రియేట్ చేస్తోంది. 850 కోట్లు రాబట్టిన పఠాన్ సినిమా ఇప్పటికీ స్ట్రాంగ్ హోల్డ్ ని మైన్తైన్క్ చేస్తుంది. ఇదే జోష్ […]
సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం ఫ్యామిలీతో పాటు స్పెయిన్ లో ఉన్నాడు. తన 18వ మ్యారేజ్ యానివర్సరీని సెలబ్రేట్ చేసుకోవడానికి నమ్రత, మహేశ్ లు ఫారిన్ వెళ్లారు. SSMB 28 షూటింగ్ బ్రేక్ లో స్పెయిన్ వెళ్లిన మహేశ్ అక్కడి నుంచి నమ్రత కోసం స్పెషల్ ట్వీట్ చేశాడు. “18 years together and forever to go! Happy anniversary NSG” అని కోట్ చేస్తూ ఒక ఓల్డ్ ఫోటోగ్రాఫ్ ని కూడా మహేశ్ […]
సినీ నటుడు ప్రకాశ్ రాజ్ కేరళలో నిర్వహించిన ఎంబీఐఎఫ్ఎల్ 2023కి గెస్టుగా వచ్చాడు. ఈ స్టేజ్ పైన ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలు నేషనల్ వైడ్ సెన్సేషనల్ అయ్యాయి. ‘‘బాలీవుడ్ బాయ్‌కాట్ బ్యాచ్ మొత్తం పఠాన్ సినిమాను బాయ్‌కాట్ చేయాలని అనుకున్నారు. కానీ, ఇప్పుడు అది రూ.700 కోట్లు రాబట్టే దిశగా పరుగులు తీస్తోంది. పఠాన్‌ని బాయ్‌కాట్ చేయాలనుకున్న ఈ ఇడియట్స్.. మోడీ సినిమాని కనీసం రూ.30 కోట్ల వరకు కూడా నడిపించలేకపోయారు. వీళ్లు కుక్కల్లా మొరుగుతారే […]
సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. SSMB 28 అనే వర్కింగ్ టైటిల్ తో సెట్స్ పైకి వెళ్లి రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది. సారథి స్టుడియోలో వేసిన సెట్ లో SSMB 28 షూటింగ్ జరిగింది. త్రివిక్రమ్ అండ్ టీం కార్లని మైత్రివనం వరకూ కనిపించే రేంజులో ఎగరేసారు. సారథి స్టూడియో దగ్గరలో ఉన్న వాళ్లు త్రివిక్రమ్ ఎలాంటి మాస్ సినిమా చేస్తున్నాడు రా బాబు, కార్లు గాల్లోకి […]
‘సీతా రామం’ సినిమా చూసిన ప్రతి ఒక్కరికీ అందులో ‘సీత’ అలియాస్ ‘ప్రిన్సెస్ నూర్ జహాన్’ అందరికీ నచ్చింది. సీత రామం సినిమా అంత పెద్ద హిట్ అవ్వడానికి ఎన్నో కారణాలు ఉండొచ్చు కానీ అన్నింటికన్నా పెద్ద కారణం మృణాల్ ఠాకూర్. యూత్, ఫ్యామిలీ ఆడియన్స్ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ సీత పాత్రలో నటించిన మృణాల్ ఠాకూర్ కి కనెక్ట్ అయ్యారు. చీరలో ఇంత అందం ఉందని నువ్వు కడితే కానీ తెలియలేదు సీత […]