Suresh Babu: సురేష్ బాబు, రానా మీద క్రిమినల్ కేసు నమోదు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సినీ నిర్మాత సురేష్ బాబు, హీరో దగ్గుబాటి రానా మీద క్రిమినల్ కేసు నమోదు అయ్యింది. ఫిలిం నగర్ భూ వివాదం కొత్త మలుపు తిరిగింది. గత కొన్ని రోజులుగా ప్రమోద్ కుమార్ అనే వ్యాపారికీ, సురేష్ బాబు-రానాకి మధ్య ల్యాండ్ వివాదం నడుస్తోన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ వ్యవహారంపై గతంలోనూ వార్తలు కూడా వచ్చాయి. తాజాగా ప్రమోద్ కుమార్… సురేష్ బాబు తమను రౌడీల సాయంతో దౌర్జన్యంగా స్థలం ఖాళీ చేయించారు అని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. స్థలం ఖాళీ చేయకపోతే అంతు చూస్తామని సురేష్ బాబు బెదిరించారని ప్రమోద్ కుమార్ తన ఫిర్యాదులో తెలిపాడు. ఫిర్యాదు చేసినా బంజారా హిల్స్ పోలీసులు పట్టించుకోకపోవడంతో అతను కోర్టును ఆశ్రయించాడు. దీంతో ప్రమోద్ కుమార్ పోలీసులతో సంబంధం లేకుండా నేరుగా సురేష్ బాబు, దగ్గుబాటి రానా తో సహా మరి కొంతమందిపై కేసు నమోదు చేస్తూ నాంపల్లి కోర్టుని ఆశ్రయించాడు. నాంపల్లి కోర్ట్ రానా, సురేష్ బాబులని విచారణకు రావాలని సమన్లు జారీ చేసింది. మరి ఈ వివాదంపై దగ్గుబాటి ఫ్యామిలీ ఎలా స్పందిస్తారో చూడాలి.
Also Read
- Mahesh Babu-Varanasi: రెడీ అయిపోండమ్మా.. బాబు బర్త్‌డేకు భారీ సర్ప్రైజ్?
- The Paradise: నాని కెరియర్ లోనే రికార్డు ధరకు అమ్ముడైన 'ది ప్యారడైజ్' నైజాం రైట్స్.!
- Namitha: గుర్తుపట్టలేనంతగా మారిన నమిత.. వైరల్ వీడియో చూసి షాక్ అవుతున్న అభిమానులు!
- Lenin Success Meet: 'లెనిన్' సక్సెస్ సెలబ్రేషన్స్.. రెండో ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా నాగ చైతన్య ?
తాజావార్తలు
-
Mahesh Babu-Varanasi: రెడీ అయిపోండమ్మా.. బాబు బర్త్‌డేకు భారీ సర్ప్రైజ్?
-
The Paradise: నాని కెరియర్ లోనే రికార్డు ధరకు అమ్ముడైన ‘ది ప్యారడైజ్’ నైజాం రైట్స్.!
-
Oppo K15: ఒప్పో K15 త్వరలో లాంచ్.. Dimensity 7360 ప్రాసెసర్, 8,000mAh బ్యాటరీ
-
Namitha: గుర్తుపట్టలేనంతగా మారిన నమిత.. వైరల్ వీడియో చూసి షాక్ అవుతున్న అభిమానులు!
-
RBI Polymer Notes: ప్లాస్టిక్ కరెన్సీకి శ్రీకారం.. గ్లోబల్ టెండర్ జారీ చేసిన ఆర్బీఐ.. కఠిన షరతులు..!
ట్రెండింగ్
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
185Hz OLED డిస్‌ప్లే, లిక్విడ్ కూలింగ్‌తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే?