Aha Telugu Indian Idol 2: సింగర్స్ వార్ కి సర్వం సిద్ధం…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు ఒటీటీ ఆహాలో సూపర్ హిట్ అయిన షోస్ లో ‘తెలుగు ఇండియన్ ఐడల్’ ఒకటి. వార్ ఆఫ్ సింగర్స్ గా స్టార్ట్ అయిన ఈ షో తెలుగు సంగీత అభిమానులని విపరీతంగా ఆకట్టుకుంది. నిత్య మీనన్, తమన్, సింగర్ కార్తీక్ జడ్జ్ ప్యానెల్ లో ఉండగా ఈ షోకి హోస్ట్ గా శ్రీ రామ్ చంద్ర వ్యవహరించాడు. వాగ్దేవి, శ్రీనివాస్, వైష్ణవి, మారుతీ లాంటి టాలెంటెడ్ సింగర్స్ ని ఇచ్చిన షో సెమీఫైనల్స్ కి నందమూరి బాలయ్య గెస్ట్ గా వచ్చి వ్యూవర్షిప్ పెంచాడు. ఫైనల్స్ కి మెగాస్టార్ వచ్చి ఈ షో రీచబిలిటీని పీక్ స్టేజ్ కి తీసుకోని వెళ్లాడు. 31 ఎపిసోడ్స్ తో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసిన ఈ తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 1 వాగ్దేవి టైటిల్ విన్నర్ గా నిలిచింది. సీజన్ 1 సక్సస్ అవ్వడంతో షో రన్నర్స్ సీజన్ 2కి రెడీ అయ్యారు. ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2 అంటూ మరింత గ్రాండ్ గా కొత్త సీజన్ ని స్టార్ట్ చెయ్యబోతున్నారు. ఈ గ్రాండ్ లాంచ్ షూటింగ్ కి తమన్ అటెండ్ అయ్యాడు. నిత్య మీనన్ కనిపించలేదు కాబట్టి ఆమె ఈ సీజన్ 2 జడ్జ్ ప్యానెల్ లో ఉంటుందా లేదా అని విషయం తెలియాల్సి ఉంది. కంటేస్టంట్ లు ఎవరు? సీజన్ 2 ఫార్మాట్ ఎలా ఉండబోతుంది? శ్రీరామ్ చంద్ర, కార్తీక్ కు కంటిన్యు అవుతారా? ఎప్పటినుంచి ఎయిర్ అవుతుంది లాంటి విషయాలు ఆహా నుంచి త్వరలో బయటకి రానున్నాయి.
Also Read
- Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
- Box Office Battle: దసరా బాక్సాఫీస్ విన్నింగ్ రేసులో ముందున్నదెవరు?
- Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
- Hanuman Ansh: ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘హనుమాన్ అంశ్’ వచ్చేస్తోంది.. తెలుగు రిలీజ్ ఎప్పుడంటే?
తాజావార్తలు
-
Mahatma Gandhi: గాంధీజీ హిట్లర్‌కే వార్నింగ్ ఇచ్చారా? అసలు ఆ రెండు లేఖల్లో ఏముంది!
-
CM Chandrababu: జపాన్ స్ఫూర్తితో పరిశుభ్రతా విధానాలు..
-
RBI: ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం
-
Madras High Court: పిల్లలను కనకపోతే క్రూరత్వమా?.. విడాకుల కేసుపై మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
-
Repo Rate Hike: పండుగ పూట లోన్ EMI లు పెరుగుతాయా? అక్టోబర్ 7న రిజర్వ్ బ్యాంక్ ఏం చేయబోతుంది!
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!