2024లో ఇండియాలో రిలీజ్ కానున్న మోస్ట్ అవైటెడ్ సినిమాలు అనే లిస్ట్ తీస్తే అందులో టాప్ 3లో వినిపించే పేరు ‘పుష్ప ది రూల్’. అల్లు అర్జున్ ని పాన్ ఇండియా ఐకాన్ స్టార్ గా మార్చిన ‘పుష్ప ది రైజ్’ సినిమాకి సీక్వెల్ గా ఈ మూవీ తెరకెక్కుతుంది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ బ్రెయిన్ లో నుంచి వచ్చిన ఈ ఎర్ర చందనం స్మగ్లింగ్ కింగ్ పిన్ పుష్ప క్యారెక్టర్ ని పాన్ ఇండియా ఆడియన్స్ […]
లేడీ సూపర్ స్టార్ నయనతార, యంగ్ హీరోయిన్ మాళవిక మోహనన్ ఇప్పుడు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీల్లో హాత్ట్ టాపిక్ అయ్యారు. గతంలో ‘మాస్టర్’ సినిమా ప్రమోషన్స్ సమయంలో మాళవిక మోహనన్ “నేను ఒక సీన్ చూసాను, అందులో హీరోయిన్ హాస్పిటల్ బెడ్ పైన ఉంది. పేషంట్ లా ఉండాల్సిన హీరోయిన్, మేకప్ వేసుకోని ఉండడం ఏంటో అర్ధం కాలేదు. అది కమర్షియల్ సినిమా అని తెలుసు కానీ కొంచెం అయినా రియలిస్టిక్ గా ఉండాలి కదా” అంటూ […]
విక్టరీనే ఇంటి పేరుగా మార్చుకునే రేంజులో హిట్స్ కొట్టిన వెంకటేష్ ఎప్పుడూ చాలా కూల్ గా, క్యాజువల్ గా, అందరితో ఫ్రెండ్లీగా ఉంటాడు. తన పని తాను చేసుకుంటూ, హ్యాపీగా సినిమాలు చేసుకుంటూ వెళ్లిపోయే వెంకటేష్, ఒటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ పైన సీరియస్ అయ్యాడు. వెబ్ సీరీస్ కి ఎవరి పేరునో ఎలా పెడతారు అంటూ ఫైర్ అయ్యాడు. వెంకీ మామ గన్ను పట్టుకోని నెట్ ఫ్లిక్స్ కి వార్నింగ్ ఇస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ […]
బ్యాక్ టు బ్యాక్ రెండు వంద కోట్ల సినిమాలతో మాస్ మహారాజ్ రవితేజ మంచి జోష్ లో ఉన్నాడు. ప్రస్తుతం మాస్ మహారాజ ఫాన్స్ ఉన్నంత జోష్ లో మరే హీరో ఫాన్స్ ఉండరు. రెండు నెలలు తిరగకుండానే రెండు వంద కోట్ల సినిమాలని ఫాన్స్ కి గిఫ్ట్ గా ఇచ్చిన రవితేజ ఇదే జోష్ లో మరో హిట్ ఇచ్చి సమ్మర్ లో హీట్ పెంచడానికి ‘రావణాసుర’ సినిమాతో ఆడియన్స్ ముందుకి రాబోతున్నాడు. ఏప్రిల్ 7న […]
యౌంగ్ టైగర్ ఎన్టీఆర్ అంటే ఈరోజు గ్లోబల్ స్టార్ ఇమేజ్ ఉన్న హీరో, పాన్ ఇండియా బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటి ఎన్టీఆర్ సొంతం. ఇండియా నుంచి జపాన్ వరకూ ఎన్టీఆర్ ఇమేజ్ స్ప్రెడ్ అయ్యి ఉంది. ఇదంతా ఈరోజు, దశ్బ్దం క్రితం ఇలా లేదు. సరిగ్గా చెప్పాలి అంటే ఎనిమిదేళ్ళ క్రితం ఎన్టీఆర్ పరిస్థితి వేరు. ఎన్టీఆర్ అభిమాని అని చెప్పుకోవడానికి కూడా ఫాన్స్ ఇబ్బంది పడిన రోజులు ఉన్నాయి. 19 ఏళ్లకే స్టార్ హీరో […]
ఇండియాస్ బిగ్గెస్ట్ మాస్ హీరో సల్మాన్ ఖాన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కిసీ కా భాయ్, కిసీ కా జాన్’. తమిళ్ లో అజిత్ నటించిన ‘వీరమ్’ సినిమాకి ఇది రీమేక్ వర్షన్. తెలుగులో ఇదే సినిమాని పవన్ కళ్యాణ్ ‘కాటమరాయుడు’ పేరుతో రీమేక్ చేశాడు. ఫస్ట్ హాఫ్ లో లవ్, కామెడీ, కొంచెం యాక్షన్ ఉండే వీరమ్ సినిమాలో సెకండ్ హాఫ్ లో ఇంటెన్స్ యాక్షన్ ఎపిసోడ్స్ అండ్ ఎమోషన్స్ ఉంటాయి. ఈ కారణంగానే సల్మాన్ […]
మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ ఫేజ్ 4, ‘వకాండా ఫరెవర్’ సినిమాతో కంప్లీట్ అయ్యింది. బ్లాక్ పాంథర్ సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కిన ఈ సూపర్ హీరో సినిమా నవంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. ‘వకాండా ఫరెవర్’ ఆడియన్స్ ని బాగానే ఆకట్టుకుంది కానీ ఫేజ్ 4లో వచ్చిన మార్వెల్ సినిమాలని చూడడానికి ఆడియన్స్ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. అవెంజర్స్ ఎండ్ గేమ్ తర్వాత మార్వెల్ మార్కెట్ ఆశించిన స్థాయిలో జరగలేదు, ఆ తర్వాత వచ్చిన ప్రతి […]
మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వచ్చిన అవెంజర్స్ ఎండ్ గేమ్ మూవీ సూపర్ హీరో సినిమా లవర్స్ కి బిగ్గెస్ట్ ట్రీట్ ఇచ్చేసింది. కెప్టెన్ అమెరికా నుంచి ఐరన్ మ్యాన్ వరకు, బ్లాక్ పాంథర్ నుంచి డాక్టర్ స్ట్రేంజ్ వరకూ మార్వెల్ యూనివర్స్ లో ఉన్న ప్రతి సూపర్ హీరో అవెంజర్స్ ఎండ్ గేమ్ సినిమాలో కనిపిస్తారు. వరల్డ్ సినిమా చూసిన బెస్ట్ ఫినిషింగ్స్ లో అవెంజర్స్ ఎండ్ గేమ్ క్లైమాక్స్ టాప్ ప్లేస్ లో ఉంటుంది. […]
యంగ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ, సిద్దార్థ్ మల్హోత్రాల మ్యారేజ్ రీసెంట్ గా జైసల్మేర్ లో లిమిటెడ్ గెస్టుల మధ్య చాలా గ్రాండ్ గా జరిగింది. ముంబై తిరిగి వచ్చిన ఈ కొత్త జంట, బాలీవుడ్ కి గ్రాండ్ రిసెప్షన్ ని అరేంజ్ చేసింది. టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిన ఈ రిసెప్షన్ ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రిసెప్షన్ ఫోటోస్ లో కియారా, సిద్ ఎఫోర్ట్ లెస్ గా బ్యూటిఫుల్ గా ఉన్నారు. […]
టాలీవుడ్ సీనియర్ హీరోల్లో బాలయ్య ఇప్పుడు సూపర్బ్ క్రేజ్ ని మైంటైన్ చేస్తున్నాడు. బ్యాక్ టు మిలియన్ డాలర్ సినిమాలు, వందల కోట్ల వసూల్ చేసిన సినిమాలు బాలయ్య నుంచి వస్తున్నాయి. ముఖ్యంగా అన్-స్టాపబుల్ షో తర్వాత బాలయ్య క్రేజ్ మరింత మరింత పెరిగింది. జై బాలయ్య అనే స్లోగన్ ఒకప్పుడు నందమూరి అభిమానులకి మాత్రమే పరిమితం అయ్యేది, ఇప్పుడు జై బాలయ్య అనేది సెలబ్రేషన్ స్లోగన్ లా మారిపోయింది. అమలాపురం నుంచి అమెరికా వరకూ ప్రతి […]