దళపతి విజయ్ నటించిన వారిసు మూవీ ఈ సంక్రాంతికి రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయ్యింది. పండగ సీజన్ లో రిలీజ్ అయిన ఈ ఫ్యామిలీ డ్రామా మూవీ ఓవరాల్ గా 300 కోట్లు రాబట్టి కోలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో చిరు, బాలయ్య లాంటి స్టార్ హీరోల సినిమాలు పోటీగా ఉన్నా వారిసు/వారసుడు మూవీ మంచి కలెక్షన్స్ ని రాబట్టింది. వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేసిన ఈ మూవీలో రష్మిక […]
నందమూరి నట సింహాన్ని వింటేజ్ ఫ్యాక్షన్ రోల్ లో చూపిస్తూ దర్శకుడు గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేసిన మూవీ ‘వీర సింహా రెడ్డి’. 2023 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ మూవీ తెలుగు రాష్ట్రాలలోని అన్ని సెంటర్స్ లో సాలిడ్ కలెక్షన్స్ ని రాబట్టింది. ఫ్యాక్షన్ రోల్ అనగానే బాలయ్య సింహంలా కనిపిస్తూ ఉంటాడు. వైట్ అండ్ వైట్ వేసి బాలయ్య చేసే ఫైట్స్ ని సింగల్ స్క్రీన్ థియేటర్స్ లో మోతమోగిపోతుంది అనే మాటని […]
యంగ్ టైగర్ ఎన్టీఆర్ అనగానే హై ఇంటెన్స్ పెర్ఫర్మార్ గుర్తొస్తాడు. లెంగ్త్ ఉన్న డైలాగులని, కత్తి పట్టుకోని విలన్స్ ని తెగ నరికే యాక్షన్ ఎపిసోడ్స్ ని, మెలికలు తిరిగే డాన్స్ సీక్వెన్లని అవలీలగా చెయ్యడంలో ఎన్టీఆర్ దిట్ట. ఎలాంటి సీన్ ని అయినా ఎఫోర్ట్ లెస్ గా చెయ్యగల ఎన్టీఆర్ మాస్ సినిమాలకి, కమర్షియల్ ఫార్మాట్ సినిమాలకి పెట్టింది పేరు. అందుకే ఎన్టీఆర్ సినిమాలు చూస్తే బ్లడ్ బాయిల్ అయిపోతుంది. యంగ్ ఏజ్ నుంచి ఈ […]
మెగా పవర్ స్టార్ పాన్ ఇండియా మార్కెట్ లో తన మ్యాజిక్ ని మరోసారి చూపించడానికి క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ తో కలిసి భారి సినిమా చేస్తున్నాడు. RC 15 అనే వర్కింగ్ టైటిల్ తో సెట్స్ పైకి వెళ్లిన ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రధాన సెంటర్స్ లో జరుగుతుంది. రాజమండ్రి టు కర్నూల్ వయా హైదరాబాద్ RC 15 షూటింగ్ ని చేస్తున్న శంకర్, చరణ్ ని ముందెన్నడూ […]
సీమ నుంచి వచ్చి యంగ్ ప్రామిసింగ్ హీరోగా మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు కిరణ్ అబ్బవరం. SR కళ్యాణమండపం సినిమాతో మరో మంచి హిట్ ని కొట్టి ఇండస్ట్రీలో తన ప్లేస్ లో పక్కాగా సెట్ చేసుకున్న ఈ యంగ్ హీరో, ఆ తర్వాత ఆశించిన స్థాయి హిట్స్ ఇవ్వలేదు. సినిమాలైతే చేస్తున్నాడు కానీ హిట్ అనేది మాత్రం కిరణ్ అబ్బవరంకి అందని ద్రాక్షాగానే ఉంది. వెంట వెంటనే సినిమాలు ఒప్పుకోని, బ్యాక్ టు బ్యాక్ […]
మూడున్నర దశాబ్దాలుగా ఫేస్ ఆఫ్ ఇండియన్ సినిమాగా పేరు తెచ్చుకున్న ఏకైక హీరో షారుఖ్ ఖాన్. వరల్డ్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ హీరో అనే ట్యాగ్ ని ఇంటి పేరుగా మార్చుకున్న కింగ్ ఖాన్ లేటెస్ట్ సినిమా 2018లో వచ్చింది, అది కూడా ఫ్లాప్. బాక్సాఫీస్ బాద్షా అనే క్రెడిబిలిటీని సొంతం చేసుకున్న షారుఖ్ హిట్ కొట్టే పదేళ్ళు అయ్యింది. అంటే ఆల్మోస్ట్ దశాబ్ద కాలంగా షారుఖ్ కి హిట్ లేదు, అయిదేళ్లుగా అసలు సినిమానే రిలీజ్ […]
అష్టా చెమ్మ సినిమా నుంచి ఇప్పటివరకూ గయ్ నెక్స్ట్ డోర్ ఇమేజ్ ని మైంటైన్ చేసిన నాని, ఇప్పుడు పాన్ ఇండియా హీరోగా మారనున్నాడు. తన మార్కెట్ పరిధిని పెంచుకోవడానికి నాని చేస్తున్న పాన్ ఇండియా ప్రయత్నం ‘దసరా’ మార్చ్ 30న ఆడియన్స్ ముందుకి రానుంది. ఈ మూవీ టీజర్ ఇటివలే రిలీజ్ అయ్యి వైల్డ్ ఫైర్ లా పాజిటివిటి స్ప్రెడ్ చేసింది. టీజర్ లో నాని లుక్, డైలాగ్స్, ఫ్రేమింగ్ అన్ని సూపర్ అనే చెప్పాలి. […]
కోలీవుడ్ స్టార్ హీరో సూర్యకి సౌత్ మొత్తం మంచి మార్కెట్ ఉంది, ఈ మార్కెట్ ని పాన్ ఇండియా మొత్తం స్ప్రెడ్ అయ్యేలా చెయ్యడానికి దర్శకుడు శివతో కలిసి ‘సూర్య 42’ అనే సినిమా చేస్తున్నాడు. ఇంకా టైటిల్ కూడా అనౌన్స్ చెయ్యని ఈ మూవీలో దిశా పఠాని హీరోయిన్ గా నటిస్తోంది. గ్యాప్ లేకుండా బ్యాక్ టు బ్యాక్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. #suriya42 అనే ట్యాగ్ […]
మెగాస్టార్ చిరంజీవి, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కాంబినేషన్ ని గుర్తు చేసుకుంటూ తెలుగు సినిమా బాక్సాఫీస్ ని ఎన్నో మెట్లు ఎక్కించిన, ఎన్నో రికార్డులని క్రియేట్ చేసిన సినిమాలు గుర్తొస్తాయి. ఈ హీరో-దర్శకుడు కలిసి బ్రేక్ చెయ్యని రికార్డ్ లేదు, సృష్టించని రికార్డు లేదు. అందుకే చిరు జగదేక వీరుడు అయితే, రాఘవేంద్ర రావు దర్శకేంద్రుడు అయ్యాడు. ఈ ఇద్దరూ కలిసి ఒక సినిమా చేస్తే అదో బ్లాక్ బస్టర్ అనే నమ్మకాన్ని ప్రతిసారీ నిజం చేసిన చూపించిన […]
రాఘవ లారెన్స్ అనగానే దెయ్యాలు, ఆత్మలు గుర్తొస్తాయి. ముని సినిమా నుంచి మొదలైన ఈ ట్రెండ్ మీమ్స్ కారణంగా మరింత పెరిగింది. లారెన్స్ అనగానే ఆత్మలకి తన శరీరం ఇచ్చి పగ తీర్చుకోమంటాడు అనే మీమ్స్ చాలానే ఉన్నాయి. ఈ కారణంగా లారెన్స్ ఒరిజినల్ ఐడెంటిటీ అయిన డాన్స్ ని ఈ జనరేషన్ ఆడియన్స్ మర్చిపోతున్నారు. హీరోగా మారిన తర్వాత లారెన్స్ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొడుతున్నాడు కానీ అవన్నీ కాంచన సీరీస్ లోనే. ఈసారి […]