Dasara: ఓరివారీ… ఈ ప్రేమికుల రోజున ఎంజాయ్ చెద్దాం పద
- Follow Us :
-
-
Add as a preferred
source on google
“ప్రతి వ్యాలెంటైన్స్ డేకి ప్రేమని సెలబ్రేట్ చేసుకుంటాం, ఈసారి మాత్రం హార్ట్ బ్రేక్ ని సెలబ్రేట్ చేసుకుందాం” అని దసరా సినిమా నుంచి సెకండ్ సాంగ్ ని అనౌన్స్ చేశాడు నాని. మార్చ్ 30న రిలీజ్ కానున్న ‘దసరా’ సినిమా నుంచి సెకండ్ సాంగ్ ని వ్యాలెంటైన్స్ డే గిఫ్ట్ గా రిలీజ్ చెయ్యబోతున్నాం అని నాని ఇప్పటికే అఫీషియల్ గా అనౌన్స్ చేశాడు. ప్రేమికుల రోజు గిఫ్ట్ గా సాంగ్ బయటకి వస్తుంది అంటే ఇదేదో నాని, కీర్తి సురేష్ మధ్య కంపోజ్ చేసిన లవ్ ట్రాక్ సాంగ్ అనుకునేరు, ఇది హార్ట్ బ్రేక్ సాంగ్ అంట. ఈ సాంగ్ ఏంటి? ఎలా ఉండబోతుంది? అనే డీటైల్స్ తెలియాలి అంటే ఫిబ్రవరి 13 వరకూ ఆగాల్సిందే. ఎందుకంటే ఆ రోజు ఈ సాంగ్ రిలీజ్ కానుంది.
ఇంతకీ ఈ సాంగ్ పేరు ఏంటో చెప్పలేదు కదా, “ఓరివారీ”… అవును అదే దసరా సినిమాలోని సెకండ్ సాంగ్ టైటిల్. ఓరివారీ అనగానే మంచి జోష్ ఉండే సాంగ్ లా అనిపిస్తుంది మరి హేఅర్త్ బ్రేక్ ని ఎంజాయ్ చెయ్యడానికి నాని ఇచ్చే ఆ సాంగ్ ఏంటో చూడాలి. ఇప్పటికే దసరా సినిమా నుంచి ‘దోస్తాన్’ సాంగ్ రిలీజ్ అయ్యి చార్ట్ బస్టర్ అయ్యింది. కథకి, నేటివిటీకి స్టిక్ అయ్యి మేకర్స్ దసరా సినిమాలోని సాంగ్స్ కి ‘దోస్తాన్’, ‘ఓరివారీ’ లాంటి టైటిల్స్ పెడుతున్నట్లు ఉన్నారు. మరి మొదటి పాట ‘దోస్తాన్’ లాగే ఈ సెకండ్ సాంగ్ ‘ఓరివారీ’ కూడా ఇన్స్టాంట్ చార్ట్ బస్టర్ అవుతుందేమో చూడాలి. పైగా నాని సినిమాలో హార్ట్ బ్రేక్ సాంగ్స్ కూడా చాలా ఎంజాయ్ చేసేలా ఉంటాయి. నిన్ను కోరి సినిమాలో ‘ఉమా గాడి లైఫ్’ అనే సాంగ్ బ్రేక్ ఏంథమ్ గా మిగిలిపోయింది. ఇదే రేంజులో ‘ఓరివారీ’ సాంగ్ కూడా ఉంటే సౌండ్ బాక్సులు మొగిపోవడం గ్యారెంటీ.
Also Read
- Toxic OTT Deal: రూ.30 కోట్లే.. 'టాక్సిక్' మరీ ఇంత దారుణమా?
- Fauzi vs Spirit: ఫౌజీ రిలీజ్ డేట్ చెప్పేస్తారా?.. ‘స్పిరిట్’ రాక ఆలస్యం కానుందా?
- Yash-Hanuma Reddy: ఏంటి మావా ఇది.. టాలీవుడ్ కొత్త దర్శకుడితో రాకీ భాయ్ పాన్-ఇండియా మూవీ?
- Jailer 2 Ticket Price Hike: ఏపీలో 'జైలర్ 2' టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
Let's Celebrate this Valentine's Day with the Heartbreak Anthem 💔#Dasara Second Single #OriVaari on February 13th ❤️🔥#DasaraSecondSingle
Natural Star @NameisNani @KeerthyOfficial @odela_srikanth @Music_Santhosh @sathyaDP @NavinNooli @saregamasouth pic.twitter.com/1V2Nn7YOgN
— SLV Cinemas (@SLVCinemasOffl) February 9, 2023
తాజావార్తలు
-
IPL 2027-CSK: సీఎస్కేలో ఏం జరుగుతోంది.. మొన్న ఇద్దరు, ఇవాళ మరొక కోచ్ అవుట్!
-
Election Commission: సీజేపీ నిరసనల వేళ కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం..
-
MA Ghaffoor’s Son Kiran Dies in US: అమెరికాలో తెలుగు సైంటిస్ట్ కన్నుమూత.. సీపీఎం మాజీ ఎమ్మెల్యే గఫూర్ ఇంట తీవ్ర విషాదం..
-
Toxic OTT Deal: రూ.30 కోట్లే.. ‘టాక్సిక్’ మరీ ఇంత దారుణమా?
-
Venkaiah Naidu: ప్రతిపక్షాలు అతిగా ప్రవర్తిస్తున్నాయి.. గెలిస్తే ఘనత, ఓడితే EVMలపై నిందలా?
ట్రెండింగ్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!