Janhvi Kapoor: సోషల్ మీడియా అంతా నీ జపంలోనే ఉంది… నువ్వేమో తిరుపతిలో ఉన్నావ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గుంటూరు కారం ప్రీరిలీజ్ ఈవెంట్ కారణంగా మహేష్ బాబు, దేవర గ్లిమ్ప్స్ కారణంగా ఎన్టీఆర్, సైంధవ్ కారణంగా వెంకటేష్, థియేటర్స్ ఇష్యూ కారణంగా హనుమాన్ సినిమాల ట్యాగ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ట్యాగ్స్ మధ్యలో మెరుపులా మెరుస్తోంది అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ పేరు. ప్రస్తుతం సోషల్ మీడియాలో జాన్వీ కపూర్ ట్యాగ్ టాప్ ట్రెండ్ అవుతోంది. శ్రీదేవి తనని “నా కొడకా” అంటుంది అని క్యూట్ గా చెప్పడంతో యూత్ బూతులు కూడా ఇంత అందంగా ఉంటాయని తెలియదు నువ్వు పలికే వరకూ అంటూ జాన్వీ కపూర్ ని ట్యాగ్ చేసి ట్వీట్స్ వేస్తున్నారు. దీంతో నిన్నటి నుంచి జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దేవర గ్లిమ్ప్స్ వస్తుండడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలా యాక్టివ్ గా ఉన్నారు.
జాన్వీ కపూర్ ఇంటర్వ్యూ క్లిప్ ని వైరల్ చేస్తుంది కూడా వీళ్లే. ఇది చాలదన్నట్లు జాన్వీ కపూర్ లేటెస్ట్ గా తిరుపతి వెళ్లిన ఫోటోలు కూడా బయటకి వచ్చాయి. శ్రీవారి దర్శనం కోసం తిరుమల చాలా రెగ్యులర్ గా వెళ్లే జాన్వీ కపూర్ ఈరోజు కూడా తిరుమల వెళ్ళింది. శ్రీవారి దర్శనం చేసుకోని బయటకి రావడంతో ఆమె ఫోటోలు సోషల్ మీడియాలోకి వచ్చేసాయి. చీరకట్టులో జాన్వీ కపూర్ చాలా ట్రెడిషనల్ గా కనిపిస్తోంది. ఇలా ఒక ఇంటర్వ్యూ క్లిప్ అండ్ కొత్త ఫొటోలతో జాన్వీ కపూర్ సోషల్ మీడియాని రూల్ చేస్తుంది. దేవర గ్లిమ్ప్స్ కూడా బయటకి వచ్చి అందులో కూడా జాన్వీ కపూర్ కనిపిస్తే ఆమె పేరు మరింత ఎక్కువగా వినిపించడం గ్యారెంటీ.
Also Read
తాజావార్తలు
-
Veligonda Project Phase 1: వెలిగొండ ఫేజ్-1 ప్రారంభం.. 10.70 టీఎంసీల కృష్ణా జలాలు విడుదల చేసిన సీఎం చంద్రబాబు
-
Tukkuguda Nurse Mu*rder: తుక్కుగూడ నర్సు హ*త్యకేసు.. సీన్ టు సీన్.. అసలేం జరిగిందంటే.!
-
NBK111 : బాలయ్య – గోపీచంద్ మలినేని సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ డేట్ ఫిక్స్
-
Suriya 49: ‘సూర్య 49’లో విలన్ గా అక్కినేని నాగార్జున?.. భారీ క్లాష్ రాబోతోందా?
-
Dharman : రజనీకాంత్ – రామ్ పోతినేని ‘ధర్మన్’ సంక్రాంతి రిలీజ్?
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!