Devara: 88 సెకండ్ల రక్తపాతం… 24 గంటల్లో తీరం తాకనుంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆర్‌ఆర్‌ఆర్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ దేవర. జనతా గ్యారేజ్ తర్వాత కొరటాలశివ, ఎన్టీఆర్ కాంబో రిపీట్ అవుతుండడంతో… దేవర పై భారీ అంచనాలున్నాయి. సముద్రం బ్యాక్ డ్రాప్‌లో భారీ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిస్తున్నాడు కొరటాల. రెండు భాగాలుగా దేవర రాబోతోంది. ఏప్రిల్ 5న అదిరిపోయే గ్రాఫిక్స్ అండ్ విజువల్స్‌తో దేవర పార్ట్ 1 చాలా పవర్ ఫుల్‌గా రాబోతోంది. ఈ క్రమంలో జనవరి 8న దేవర ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేయబోతున్నారు. దీంతో ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. దేవర ప్రపంచం ఎలా ఉండబోతుందోనని గ్లింప్స్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. కొరటాల శివ 88 సెకండ్ల నిడివితో దేవర గ్లింప్స్ కట్ చేసినట్టుగా సమాచారం. దీంతో 24 గంటల్లో దేవర గ్లింప్స్ దెబ్బకు డిజిటల్ రికార్డ్స్ అన్ని బద్దలు కానుందని ట్రెండ్ చేస్తున్నారు నందమూరి అభిమానులు.
గ్లింప్స్ రిలీజ్ టైం దగ్గర పడుతుండడంతో దేవర వస్తున్నాడు అంటూ… సోషల్ మీడియాలో దేవర మోత మొదలైపోయింది. డేస్ నుంచి గంటలకు మారిన కౌంట్‌తో… మరికొన్ని గంటల్లో దేవర తుఫాన్ తీరాన్ని తాకబోతోంది. అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, కొరటాల క్రియేట్ చేసిన వరల్డ్, ఎన్టీఆర్ గ్లిమ్ప్స్ ఎండ్ లో చెప్పే డైలాగ్… ఇవ్వన్నీ టాక్ ఆఫ్ ది టౌన్ కాబోతున్నాయి. దీంతో దేవర గ్లింప్స్ బయటికి రావడమే లేట్.. రికార్డులు లేస్తాయ్ అని రచ్చ చేస్తున్నారు ఫ్యాన్స్. ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్స్ సంయుక్తంగా కలిసి నిర్మిస్తున్నాయి. ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ నటిస్తుండగా.. బాలీవుడ్ హీరో సైఫ్ ఆలీఖాన్ విలన్‌గా నటిస్తున్నాడు. మరి దేవర గ్లింప్స్ సినిమా పై ఎలాంటి అంచనాలను పెంచుతుందో చూడాలి.
Also Read
- Shivaji: పుష్పలో 'మంగళం శ్రీను' రోల్ నాదే.. సునీల్ కంటే ముందే ఆ ఛాన్స్ నాకే వచ్చింది!
- Kajal Aggarwal: చందమామ సంసారంలో చిచ్చు?.. భర్తతో రిలేషన్‌పై స్టార్ హీరోయిన్ కాజల్ క్లారిటీ ఇదే!
- Harish Shankar: అడగకుండానే చెప్పేస్తున్నా.. ఈ బ్యానర్లోనే నా నెక్స్ట్ మూవీ
- అఫీషియల్.. దసరా రేసు నుంచి వెంకీ 'AK47' ఔట్? అసలు కారణం ఇదే..
తాజావార్తలు
-
Trump: ‘మీరు ఇక్కడ ఉండకూడదు’.. యూఎన్‌లో ఓ రిపోర్టర్‌పై ట్రంప్ ఫైర్
-
RBI New FD Rules: FD నిబంధనల్లో కీలక మార్పులు.. వడ్డీపై ప్రభావం ఎంత..?
-
Shivaji: పుష్పలో ‘మంగళం శ్రీను’ రోల్ నాదే.. సునీల్ కంటే ముందే ఆ ఛాన్స్ నాకే వచ్చింది!
-
Trump: ఒప్పందం కుదుర్చుకోండి.. లేదంటే నరకానికి పంపిస్తాం.. ప్రపంచ నేతల ముందు ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్
-
PPF-SSY Schemes: పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన పథకాల వడ్డీ రేట్లలో మార్పులు..? ఈ నెల 30న ప్రకటన..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!