నందమూరి తారకరత్న కార్డియాక్ అరెస్ట్ తో ఆసుపత్రిలో 23 రోజుల పాటు మృత్యువుతో పోరాడి మహా శివరాత్రి పర్వదిననా తుది శ్వాస విడిచారు. తిరిగి వస్తాడు అనుకున్న మనిషి అకాల మరణం నందమూరి అభిమానులని, కుటుంబ సభ్యులని, తెలుగు దేశం పార్టీ కేడర్ ని, సినీ పరిశ్రమని దిగ్బ్రాంతికి గురి చేసింది. 39 ఏళ్లకే మరణించిన తారకరత్న భౌతికకాయాన్ని మోకిలలోని సొంత ఇంటి నుంచి ఫిల్మ్ ఛాంబర్ కి తీసుకోని వచ్చారు. తారకరత్న హాస్పిటల్ లో ఉన్నప్పటి […]
సెలబ్రిటీ క్రియేట్ లీగ్ 2023 గ్రాండ్ గా స్టార్ట్ అయ్యింది. CCL 2023లో మొదటి మ్యచ్జ్ తెలుగు వారియర్స్, కేరళ టీం మధ్య జరిగింది. రాయిపూర్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో త్రీ టైమ్స్ చాంపియన్ తెలుగు వారియర్స్ విక్టరీతో సీజన్ కి గ్రాండ్ స్టార్ట్ ఇచ్చారు. ఈ మ్యాచ్ లో తమన్ మూడు వికెట్స్ తీయగా, తెలుగు వారియర్స్ స్టార్ట్ ప్లేయర్ అండ్ పోస్టర్ బాయ్ అఖిల్ అక్కినేని ఓవరాల్ గా 156 పరుగులు […]
నందమూరి తారక రత్నకి అత్యంత సన్నిహితుల్లో ఒకరు మాదాల రవి. ప్రోగెసివ్ సినిమాలు చేసిన మాదాల రంగారావు గారి కొడుకు అయిన మాదాల రవికి చిన్నప్పటి నుంచే తారకరత్నతో మంచి అనుబంధం ఉండేది. సినిమాల్లోకి వచ్చిన తర్వాత కూడా తరచుగా కలిసి మాట్లాడుకునే వాళ్లు. టాలీవుడ్ తరపున CCL ఆడే సమయంలో మాదాల రవి, తారక రత్న ఓపెనింగ్ బ్యాట్స్ మెన్ గా ఆడే వాళ్లు. అలా చిన్నపటి నుంచి ఉన్న స్నేహం మరింత పెరిగింది. ప్రస్తుతం […]
నందమూరి తారక రత్న అకాల మరణంతో తెలుగు చిత్ర పరిశ్రమ దిగ్బ్రాంతి చెందింది. మోకిలలో ఉన్న తారకరత్న సొంత ఇంటిలో ఆయన భౌతికకాయాన్ని ఉంచారు. సినీ పెద్దలు, ఇండస్ట్రీ వర్గాలు తారక రత్న భౌతికకాయాన్ని సందర్శిస్తున్నారు. నందమూరి తారక రత్నకి అత్యంత సన్నిహితుడు అయిన మాదాలరవి తారకరత్న అంత్యక్రియల గురించి మీడియాతో మాట్లాడుతూ… “అంత్యక్రియలకి సంబంధించి, ఇప్పుడే విజయ సాయి రెడ్డితో మాట్లాడడం జరిగింది. బాలయ్య పెట్టిన ముహూర్తం ప్రకారం రేపు ఉదయం 8:45 నిమిషాలకి ఇక్కడి […]
ఇండియన్ సినిమా ప్రైడ్ ని, ఇండియన్ సినిమా గ్లోరీని ప్రపంచానికి తెలిసేలా చేస్తున్న సినిమా ‘ఆర్ ఆర్ ఆర్’. దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్ట్ చేసిన ఈ యాక్షన్ ఎపిక్ సినిమాలో చరణ్, ఎన్టీఆర్ లో పోటీ పడి నటించారు. ఒక పెర్ఫెక్ట్లీ క్రాఫ్టెడ్ సినిమాకి ఎగ్జాంపుల్ గా కనిపించే ఆర్ ఆర్ ఆర్ సినిమా ప్రస్తుతం ఆస్కార్ బరిలో ఉంది. మార్చ్ 12న ఆస్కార్ వేదికపైన బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ‘నాటు నాటు’ పాటకి […]
నందమూరి తారక రత్న మరణ వార్త మరిచిపోక ముందే దక్షిణాదిలో మరో నటుడు మరణించిన వర్త బయటకి వచ్చింది. తమిళ చిత్ర పరిశ్రమలో 200 పైగా సినిమాల్లో నటించిన ప్రముఖ నటుడు ఆర్. మయిల్‌సామీ తుది శ్వాస విడిచారు. 57 వయస్సులో అనారోగ్యం కారణంగా ఫిబ్రవరి 19 తెల్లవారుజామున మయిల్ సామీ మరణించారు. కార్డియాక్ అరెస్ట్ కావడంతో మయిల్‌సామీని కుటుంబ సభ్యులు ‘పోరూర్ రామచంద్ర’ ఆసుపత్రిలో అడ్మిట్ చెయ్యడానికి తీసుకోని వెళ్లారు. హాస్పిటల్ చేరుకునే లోపే మయిల్‌సామీ మృతి […]
నందమూరి తారకరత్న మరణ వార్తను తెలుగు ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. 23 రోజులుగా ఆస్పత్రిలో పోరాడుతున్న ఆయన శనివారం తుదిశ్వాస విడిచారు. తారకరత్న భౌతికకాయాన్ని బెంగళూరు నుంచి హైదరాబాద్‌లోని మోకిలాలోని ఆయన నివాసానికి తరలించారు. తారకరత్న మృతి తెలుగు సినీ ప్రపంచాన్ని విషాదంలో ముంచెత్తింది. ఆయన ఆకస్మిక మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. తారక రత్న మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ తన […]
23 రోజుల పాటు మృత్యువుతో పోరాడి మరణించిన నందమూరి తారక రత్న భౌతికకాయాన్ని, బెంగుళూరు నుంచి హైదరాబాద్ కి అంబులెన్స్ లో తరలించారు. మోకిలలోని తారక రత్న సొంత ఇంటిలో కుటుంబ సభ్యుల సందర్శనార్ధం తారక రత్న భౌతిక కాయాన్ని ఉంచారు. నందమూరి సోదరులు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు తారక రత్న ఇంటికి చేరుకున్నారు. కోలుకొని తిరిగి ప్రాణాలతో బయటకి వస్తాడు అని ఎదురు చూసిన అన్న మరణించడం ఎన్టీఆర్ ని కలిచివేసినట్లు ఉంది. […]
మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ సినిమాతో మంచి ఫామ్ లోకి వచ్చాడు. వింటేజ్ మాస్ అంటే ఎలా ఉంటుందో చూపించిన చిరు నటిస్తున్న నెక్స్ట్ సినిమా ‘భోళా శంకర్’. మెహర్ రమేష్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ నుంచి భోళాశంకరుడి శివ తాండవం అంటూ ఒక మోషన్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. మహా శివరాత్రి పండగ సంధర్భంగా బయటకి వచ్చిన ఈ మోషన్ పోస్టర్ లో చిరు ‘డమరుఖం’ పట్టుకోని స్టైలిష్ గెటప్ లో ఉన్నాడు. […]