RRR: మరో రెండు ప్రెస్టీజియస్ ఫారిన్ అవార్డ్స్ సొంతం చేసుకున్న ఆర్ ఆర్ ఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియన్ సినిమా ప్రైడ్ ని, ఇండియన్ సినిమా గ్లోరీని ప్రపంచానికి తెలిసేలా చేస్తున్న సినిమా ‘ఆర్ ఆర్ ఆర్’. దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్ట్ చేసిన ఈ యాక్షన్ ఎపిక్ సినిమాలో చరణ్, ఎన్టీఆర్ లో పోటీ పడి నటించారు. ఒక పెర్ఫెక్ట్లీ క్రాఫ్టెడ్ సినిమాకి ఎగ్జాంపుల్ గా కనిపించే ఆర్ ఆర్ ఆర్ సినిమా ప్రస్తుతం ఆస్కార్ బరిలో ఉంది. మార్చ్ 12న ఆస్కార్ వేదికపైన బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ‘నాటు నాటు’ పాటకి ఆర్ ఆర్ ఆర్ సినిమా ఆస్కార్ అవార్డు గెలుస్తుందని ఇండియన్ మూవీ లవర్స్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. వెస్ట్రన్ గడ్డపై, ఆస్కార్ వేదిక మీద ఇండియా సినిమా జెండాని రాజమౌళి ఎగరేస్తాడని హాలీవుడ్ డైరెక్టర్స్ కూడా నమ్మకంతో ఉన్నారు.
Read Also: RRR: రాజమౌళికి జేమ్స్ కామరూన్ హాలివుడ్ లో ఓపెన్ ఆఫర్…
Also Read
- Vijay Deverakonda : "వాళ్ల జోలికొస్తే నేను ఊరుకోను".. స్టేజ్ మీదే వార్నింగ్ ఇచ్చిన విజయ్ దేవరకొండ!
- Sandeep Reddy Vanga: ‘అప్పుడే అర్థమైంది..’ ఆనంద్ గురించి ఆసక్తికర విషయం చెప్పిన సందీప్ రెడ్డి వంగా
- Raaka Remuneration: పుష్ప తర్వాత బన్నీ మార్కెట్ ఇదేనా? ‘రాకా’ రెమ్యునరేషన్ తెలిస్తే షాకే!
- Vaishnavi : విజయ్ దేవరకొండ గురించి వైష్ణవి ప్రస్తావన.. బావగారు అంటూ టీజ్ చేసిన ఆడియెన్స్.. బ్లష్ అయిన వైష్ణవి
ఇదిలా ఉంటే ఆర్ ఆర్ ఆర్ ఖాతాలో మరో రెండు ప్రెస్టీజియస్ ఫారిన్ అవార్డ్స్ వచ్చి చేరాయి. హౌస్టన్ ఫిల్మ్ క్రిటిక్స్ సొసైటీ ప్రెజెంట్ చేసే అవార్డ్స్ లో ఆర్ ఆర్ ఆర్ సినిమా ‘బెస్ట్ ఫారిన్ ఫిల్మ్’ కేటగిరిలో అవార్డ్ గెలుచుకుంది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ‘నాటు నాటు’ సాంగ్ అవార్డుని గెలుచుకుంది. హౌస్టన్ ఫిల్మ్ క్రిటిక్స్ లో జరిగినట్లు ఆస్కార్ వేదికపైన కూడా మార్చ్ 12న నాటు నాటు సాంగ్ అవార్డు గెలిస్తే దాన్ని మించిన ప్రౌడ్ మూమెంట్ ఇండియన్ సినిమా హిస్టరీలో మరొకటి ఉండదు. మరి ఆరోజు జక్కన్న మన సినిమా జెండా ఎగారేస్తాడో లేదో చూడాలి.
Naatu Naatu! pic.twitter.com/w3STqGAbEk
— Houston Film Critics Society (@HoustonCritics) February 19, 2023
Congrats RRR! pic.twitter.com/0OoalTC5cW
— Houston Film Critics Society (@HoustonCritics) February 19, 2023
తాజావార్తలు
-
Story Board : పసిడి అమ్మకాన్ని ప్రోత్సహిస్తున్న కంపెనీలు.. సామాన్యుల బలహీనతలే టార్గెటా?
-
Israel: ఇజ్రాయెల్‌పై యూకే, ఫ్రాన్స్, కెనడా ఆంక్షలు.. ప్రతీకార చర్యలకు దిగిన టెల్ అవీవ్!
-
Vijay Deverakonda : “వాళ్ల జోలికొస్తే నేను ఊరుకోను”.. స్టేజ్ మీదే వార్నింగ్ ఇచ్చిన విజయ్ దేవరకొండ!
-
OTR : కుప్పంలో పాత నేత మళ్ళి కీలక బాధ్యత లోకి రాబోతున్నారా?
-
Sandeep Reddy Vanga: ‘అప్పుడే అర్థమైంది..’ ఆనంద్ గురించి ఆసక్తికర విషయం చెప్పిన సందీప్ రెడ్డి వంగా
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్‌కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!