Taraka Ratna: ఈ విజయాన్ని తారకరత్నకి అంకితం ఇస్తున్నాం-అఖిల్ అక్కినేని
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సెలబ్రిటీ క్రియేట్ లీగ్ 2023 గ్రాండ్ గా స్టార్ట్ అయ్యింది. CCL 2023లో మొదటి మ్యచ్జ్ తెలుగు వారియర్స్, కేరళ టీం మధ్య జరిగింది. రాయిపూర్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో త్రీ టైమ్స్ చాంపియన్ తెలుగు వారియర్స్ విక్టరీతో సీజన్ కి గ్రాండ్ స్టార్ట్ ఇచ్చారు. ఈ మ్యాచ్ లో తమన్ మూడు వికెట్స్ తీయగా, తెలుగు వారియర్స్ స్టార్ట్ ప్లేయర్ అండ్ పోస్టర్ బాయ్ అఖిల్ అక్కినేని ఓవరాల్ గా 156 పరుగులు తీసి మాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుని గెలుచుకున్నాడు. అఖిల్ బాటింగ్ చేస్తున్న వీడియోలు, తమన్ స్పోర్టివ్ యాటిట్యూడ్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మొదటి మ్యాచ్ గెలిచిన తర్వాత అఖిల్, ఈ విజయాన్ని తారకరత్నకి అంకితం ఇచ్చాడు. తెలుగు వారియర్స్ తరపున స్టార్ ప్లేయర్ గా, ఓపెనింగ్ బాట్స్ మాన్ తారకరత్న ఎన్నో మ్యాచులని గెలిపించిన సంధర్భాలు ఉన్నాయి.
తన టీం మేట్ మరణించడంతో అఖిల్ “And we’re off to a WILD start Had a blast playing with my favourite boys! Well done. Let’s bring the trophy home, yet again… I’d like to dedicate this victory to my former teammate Taraka Ratna Garu. Wish he was here with us today…” అని ట్వీట్ చేశాడు. 23 రోజుల పాటు మృత్యువుతో పోరాడిన తారకరత్న, శనివారం రోజు తుది శ్వాస విడిచారు. 39 ఏళ్లకే మరణించిన తారకరత్న అంత్యక్రియలు ఈరోజు సాయంత్రం జరగనున్నాయి. తారకరత్న అకాల మృతి పట్ల తెలుగు చిత్ర పరిశ్రమ, నందమూరి అభిమానులు, టీడీపీ కేడర్ సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
Also Read
- Mohan Babu: ఆ కష్టాలు నువ్వు పడలేవు నాని.. ఇండస్ట్రీ స్ట్రగుల్‌పై మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్!
- Sumalatha: ఫిల్మ్ ఛాంబర్ మీట్.. జానీమాస్టర్ భార్య సుమలత హల్చల్.. వైరల్ అవుతున్న వీడియో!
- Sumalatha: జానీ మాస్టర్ అంటే ఎందుకు అంత భయం? వల్లభనేని అనిల్‌పై సుమలత ఫైర్!
- Tollywood Box Office: టాలీవుడ్‌ను ముంచేసిన సెప్టెంబర్.. నాని ‘ది ప్యారడైజ్’ గట్టెక్కుతుందా?
Read Also: Taraka Ratna Wife: తారకరత్న భార్య అలేఖ్య రెడ్డికి అస్వస్థత
And we're off to a WILD start💪🏼
Had a blast playing with my favourite boys! Well done. Let's bring the trophy home, yet again…
I'd like to dedicate this victory to my former teammate Taraka Ratna Garu. Wish he was here with us today…@TeluguWarriors1 #CCL2023 @ccl pic.twitter.com/eGvSemkg5J
— Akhil Akkineni (@AkhilAkkineni8) February 19, 2023
తాజావార్తలు
-
CURE Act: రేపటి నుంచే CURE యాక్ట్.. హైదరాబాద్ పాలనలో బిగ్ ఛేంజ్
-
Nepal: నేపాల్‌లో మరో ఘోరం.. హిమపాతం కూలి 15 మంది మృతి
-
Cheque Power : పంచాయతీల్లో చెక్ పవర్‌పై కీలక నిర్ణయం… 7 రోజులు దాటితే యాక్షన్
-
Mohan Babu: ఆ కష్టాలు నువ్వు పడలేవు నాని.. ఇండస్ట్రీ స్ట్రగుల్‌పై మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్!
-
Botsa Satyanarayana : బీసీ రిజర్వేషన్లపై బొత్స ఫైర్.. చంద్రబాబుకు సూటి ప్రశ్న
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?