దగ్గుబాటి హీరోలు వెంకటేష్, రానా కలిసి నటించిన ఫస్ట్ వెబ్ సీరీస్ ‘రానా నాయుడు’ నెట్ఫ్లిక్స్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. ఈ వెబ్ సీరీస్ కంటెంట్ ఏంటి? ఎవరు ఎలా నటించారు అనే విషయాలని కాసేపు పక్కన పెడితే అసలు రానా నాయుడు ట్రెండ్ అవ్వడానికి ఏకైక కారణం ఈ సీరీస్ లోని బూతులు. మొదటి ఎపిసోడ్ నుంచి మొదలైన బూతుల పరంపర, అడల్ట్ కంటెంట్ ఇది నిజంగానే ‘అడల్ట్ సీరీస్’ ఏమో […]
ఒకప్పుడు మనం ఎక్కడ ఉన్నాం, ఇప్పుడు ఎక్కడ ఉన్నాం అనేదే సక్సస్ ని డిఫైన్ చేస్తుంది అంటారు. రామ్ చరణ్ లేటెస్ట్ ఫొటోస్ చూస్తుంటే అతని సక్సస్ రేంజ్ ఏంటో తెలుస్తుంది. సరిగ్గా పదేళ్ల క్రితం 2013లో రామ్ చరణ్ బాలీవుడ్ లో నటించిన మొదటి సినిమా ‘జంజీర్’ రిలీజ్ అయ్యింది. చరణ్ పక్కన అప్పటికే బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ ఇమేజ్ ఉన్న ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటించింది. అమితాబ్ నటించిన ‘జంజీర్’ సినిమాకి […]
మెగాస్టార్ చిరంజీవి ఏ సినిమా నచ్చినా అది చిన్నదా పెద్దదా అనే తేడా లేకుండా ఆ సినిమాని తెరకెక్కించిన వాళ్లకి ఫోన్ చేసి అభినందిస్తూ ఉంటాడు. ఆ సినిమా మరింతగా నచ్చితే ఇంటికి పిలిపించి మరీ కలిసి అభినందచడంలో చిరు ముందుంటాడు. అలా ఇటివలే దిల్ రాజు ప్రొడక్షన్ లో వేణు దర్శకత్వంలో రూపొందిన ‘బలగం’ సినిమా చూసిన చిరు ‘బలగం’ చిత్ర యూనిట్ ని భోలా శంకర్ సెట్స్ కి పిలిపించి శాలువాకప్పి మరీ సత్కరించాడు. […]
బాహుబలి, KGF , RRR, కాంతార, పుష్ప తర్వాత పాన్ ఇండియా ఆడియన్స్ ని టార్గెట్ చేస్తున్న సినిమా ‘దసరా’. పక్కింటి కుర్రాడు అనే ఇమేజ్ ని మైంటైన్ చేస్తూ ఇన్నేళ్ళుగా హిట్స్ కొడుతూ వచ్చిన నాని సడన్ గా లుక్ లో హ్యూజ్ మేకోవర్ చూపిస్తూ ‘దసరా’ సినిమా చేస్తున్నాడు. శ్రీకాంత్ ఓడెల డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ మార్చ్ 30న ఆడియన్స్ ముందుకి రానుంది. ఇప్పటికే దసరా సినిమా టీజర్ రిలీజ్ అయ్యి మంచి […]
హోలీ పండగ ఎప్పుడు వచ్చినా ప్రజలంతా రంగులు చల్లుకుంటూ పండగ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. మహేశ్ బాబు అభిమానులు మాత్రం సోషల్ మీడియాలో ‘సార్ ఆ ఒక్క ఫైట్ రిలీజ్ చెయ్యండి సార్’ అంటూ ట్వీట్స్ చేస్తూ ఉంటారు. సూపర్ స్టార్ మహేశ్ బాబు, కమర్షియల్ సినిమాలకి మెసేజ్ టచ్ ఇచ్చే కొరటాల శివ కలిసి చేసిన రెండో సినిమా ‘భరత్ అనే నేను’. CMగా మహేశ్ నటించిన ఈ మూవీ 230 కోట్లు వరకూ రాబట్టి […]
కళాకారులకు కష్టాలు వచ్చినప్పుడు వారిని కాపాడేవీ కళలే! ఈ కొటేషన్ ఎందుకు గుర్తు చేసుకోవలసి వచ్చిందటే – ప్రఖ్యాత హాలీవుడ్ నటుడు జానీ డెప్ తన మాజీ భార్య అంబర్ హర్డ్ పై కోర్టులో న్యాయ పోరాటం చేసే సమయంలో ఆందోళన నుండి దూరం కావడానికి సంగీతాన్ని, చిత్రలేఖనాన్ని ఆశ్రయించాడట. సంగీతం వింటూ ఆత్మస్థైర్యం పెంచుకున్న జానీ డెప్, తీరిక దొరికింది కదా అని తనలోని చిత్రలేఖనానికీ పని పెట్టాడట. అలా ప్రఖ్యాత నటీనటులు ఎలిజబెత్ టేలర్, […]
యాక్షన్ హీరో గోపీచంద్ మరియు దర్శకుడు శ్రీవాస్ కలిసి రెండు బ్లాక్‌బస్టర్ సినిమాలని ఇచ్చారు. ఈ సూపర్ హిట్ కాంబినేషన్ హ్యాట్రిక్ కొట్టడానికి రెడీ అవుతూ ‘రామబాణం’ సినిమా చేస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటివలే ఈ మూవీ టైటిల్ మోషన్ పోస్టర్ గ్లిమ్ప్స్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. గోపీచంద్ చాలా మాస్ లుక్ లో కనిపిస్తున్నాడు. ‘విక్కీ’గా గోపీచంద్ నటిస్తున్న రామబాణం సినిమాలో హీరోయిన్ […]
ఆది పురుష్ సినిమా అనౌన్స్ అయినప్పటి నుంచి ప్రభాస్-కృతి సనన్ రిలేషన్ లో ఉన్నారు అనే రూమర్ సోషల్ మీడియాలో స్ప్రెడ్ అయ్యింది. ప్రభాస్ ఫాన్స్ కూడా కృతి సనన్ ని వదినా అంటూ ట్వీట్స్ చేశారు. ఆదిపురుష్ సినిమా చిత్రీకరణ సమయంలోనే ప్రభాస్ కృతి ప్రేమలో పడ్డారు. షూటింగ్ ఉన్నా లేకున్నా ప్రభాస్ ముంబై వెళ్లి మరీ కృతిని కలుస్తున్నాడు అంటూ బాలీవుడ్ మీడియా రాసుకొచ్చింది. ఆదిపురుష్ టీజర్ లాంచ్ ఈవెంట్ లో కూడా ప్రభాస్ […]
వినరో భాగ్యము విష్ణు కథ సినిమాతో హిట్ కొట్టి కంబ్యాక్ ఇచ్చాడు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం. ఫిబ్రవరి నెలలో హిట్ కొట్టిన కిరణ్ అబ్బవరం, ఏప్రిల్ నెలలో మరో హిట్ కొట్టడానికి రెడీ అయ్యాడు. సమ్మర్ సీజన్ లో ఎంటర్టైన్మెంట్ ఇస్తాను థియేటర్ కి రండి అంటూ ‘మీటర్’ సినిమాని ప్రమోట్ చేస్తున్నాడు కిరణ్ అబ్బవరం. ఏప్రిల్ 7న రిలీజ్ అవ్వడానికి మీటర్ సినిమా సిద్ధమయ్యింది, ఈ మూవీ ప్రమోషన్స్ ని షురూ చేస్తూ మేకర్స్ […]
పుష్ప ది రైజ్ సినిమాతో పాన్ ఇండియా ఇమేజ్ సొంతం చేసుకున్న అల్లు అర్జున్, సుకుమార్ లు పుష్ప 2తో మరోసారి ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చెయ్యడానికి రెడీ అవుతున్నారు. పుష్ప ది రూల్ అనే టైటిల్ తో సెట్స్ పైకి ఉన్న ఈ మూవీ నుంచి ఇప్పటివరకూ ఒక్క అఫీషియల్ అప్డేట్ కూడా బయటకి రాలేదు. ఫార్మల్ అనౌన్స్మెంట్ తోనే షూటింగ్ జరుపుకుంటున్న పుష్ప 2 ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. సడన్ […]