నేచురల్ స్టార్ గా తెలుగులో హిట్స్ కొడుతున్న నాని, పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తూ ‘దసరా’ సినిమా చేస్తున్నాడు. శ్రీకాంత్ ఓడెల డైరెక్ట్ చేసిన ఈ మూవీలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. రా అండ్ రస్టిక్ మేకింగ్ తో ఆడియన్స్ దృష్టిలో పడిన దసరా మూవీపై భారి అంచనాలు ఉన్నాయి. ఈ మూవీతో నాని పాన్ ఇండియా హీరో అవుతాడని సినీ అభిమానులు కాన్ఫిడెంట్ గా ఉన్నారు. అయితే నాని దసరా […]
యంగ్ హీరో శింబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పత్తు తల’. కృష్ణ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ మార్చ్ 30న ఆడియన్స్ ముందుకి రానుంది. కన్నడలో సూపర్ హిట్ అయిన ‘మఫ్టీ’ సినిమాకి రీమేక్ గా ఈ మూవీ తెరకెక్కింది. శివన్న నటించిన పాత్రని శింబు తగ్గట్లు, తమిళ మార్కట్ కి తగ్గట్లు మార్పులు చేసి పత్తు తల సినిమాని రూపొందించారు. ఇప్పటికే భారి అంచనాలు ఉన్న ఈ మూవీ నుంచి సెకండ్ సాంగ్ ని రిలీజ్ […]
అతడు సినిమా… టాలీవుడ్ లో ఒక క్లాసిక్. ఖలేజా సినిమాకి ఒక కల్ట్ ఫ్యాన్ బేస్ ఉంది. మహేశ్ బాబు-త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన ఈ రెండు సినిమాలకి ఆడియన్స్ లో మంచి వైబ్ ఉంది కానీ థియేటర్స్ లో మాత్రం ఆడలేదు. బాక్సాఫీస్ దగ్గర ఎఫెక్ట్ చూపించలేకపోయినా కూడా మహేశ్ త్రివిక్రమ్ కాంబినేషన్ అంటే ఘట్టమనేని అభిమానులకి చాలా ఇష్టం. ఈ కాంబినేషన్ ఎప్పుడు సెట్ అవుతుందా అని ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉంటారు. […]
శేషాచలం అడవుల్లో దొరికే ఎర్ర చందనాన్ని స్మగ్లింగ్ చేసే పుష్ప క్యారెక్టర్ తో పాన్ ఇండియా స్టార్ అయ్యాడు అల్లు అర్జున్. సుకుమార్ డైరెక్ట్ చేసిన పుష్ప ది రైజ్ సినిమా రిలీజ్ అయ్యి ఏడాదిన్నర అయ్యింది, సినీ అభిమానులంతా పుష్ప ది రూల్ సినిమా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. పార్ట్ 1 రిలీజ్ అయ్యి చాలా రోజులు అయ్యింది, పార్ట్ 2 నుంచి ఒక్క అప్డేట్ అయినా ఇవ్వండి అని ఫాన్స్ సోషల్ మీడియాలో […]
యంగ్ హీరో నాగ శౌర్య, మాళవిక నాయర్ జంటగా నటిస్తున్న సినిమా ‘ఫలానా అబ్బాయ్-ఫలానా అమ్మాయి’. మార్చ్ 17న రిలీజ్ కానున్న ఈ మూవీని అవసరాల శ్రీనివాస్ దర్శకత్వం వహించాడు. రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ మూవీ ట్రైలర్ ని మేకర్స్ లాంచ్ చేశారు. గ్రాండ్ గా జరిగిన ప్రీరిలీజ్ ఈవెంట్ లో ‘ఫలానా అబ్బాయ్-ఫలానా అమ్మాయి’ ట్రైలర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. సీనియర్ అమ్మాయి, జూనియర్ అబ్బాయి మధ్య మొదలైన ప్రేమ కథ […]
తండ్రి సరసన నాయికగా నటించిన భామతో తనయుడు రొమాన్స్ చేయడం అన్నది నిస్సందేహంగా సదరు హీరోయిన్ కు ఓ క్రెడిట్ అనే చెప్పాలి. తల్లితోనూ, ఆమె కూతురితోనూ నాయకునిగా నటిస్తే అది తప్పకుండా ఆ హీరోకు క్రెడిట్ కాకమానదు. మొదటి విషయానికి వస్తే – తండ్రి, కొడుకు ఇద్దరితోనూ రొమాన్స్ చేసిన నాయికలు ఉన్నారు. ఇప్పుడు లెక్కకు మిక్కిలిగానే కనిపిస్తున్నారు. కానీ,ఆ రోజుల్లో తండ్రి హీరోయిన్ తో తనయుడు రొమాన్స్ చేయడమంటే ఓ విశేషంగా ఉండేది. అందునా […]
లోకేష్ కనగరాజ్, దళపతి విజయ్ కాంబినేషన్ లో అనౌన్స్ అయిన లేటెస్ట్ మూవీ ‘లియో’. అనౌన్స్మెంట్ తోనే సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ కాశ్మీర్ లో జరుగుతోంది. దాదాపు 90 రోజుల్లోనే ‘లియో’ షూటింగ్ ని కంప్లీట్ చెయ్యాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అందుకే శరవేగంగా షూటింగ్ చేస్తూ ఒక్కొక్కరి పార్ట్ ని పూర్తి చేస్తున్నారు. మాస్టర్ సినిమాతో బాలన్స్ ఉన్న హిట్ ని ఈసారి పాన్ ఇండియా లెవల్లో అందుకోవడానికి విజయ్, […]
నాని అనగానే క్యూట్ లుక్స్ తో, అద్భుతమైన టాకేటివ్ స్కిల్స్ తో బ్యూటీఫుల్ లవ్ స్టొరీలో పక్కింటి కుర్రాడిలా నటించే అబ్బాయి గుర్తొస్తాడు కానీ కత్తులు పట్టుకోని, గొడ్డలి పట్టుకోని విలన్స్ పైన ఎటాక్ చేసే మాస్ హీరో గుర్తు రాడు. ఈసారి మాత్రం పక్కింటి కుర్రాడు కాదు పాన్ ఇండియా హీరో అనిపించే రేంజులో బాక్సాఫీస్ ని టార్గెట్ చేస్తున్నాడు నాని. శ్రీకాంత్ ఓడెల దర్శకత్వంలో దసరా సినిమా చేస్తున్న నాని, ఈ మూవీలో రా […]
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఆర్ ఆర్ ఆర్ ఆస్కార్ ప్రమోషన్స్ లో అగ్రెసివ్ గా పాల్గొంటున్నాడు. ఇంటర్వ్యూస్, ఈవెంట్స్, ఫాన్స్ మీట్, సెలబ్ మీట్స్… ఇలా అవకాశం ఉన్న ప్రతి చోటుకి వెళ్తున్న చరణ్, గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్ అయ్యాడు. ఇటివలే లాస్ ఏంజిల్స్‌లోని పారమౌంట్ పిక్చర్స్ స్టూడియోస్‌లో ప్రియాంక చోప్రా (మలాల యూసఫ్ జైతో కలిసి) హోస్ట్ చేసిన ప్రత్యేకమైన కార్యక్రమానికి రామ్ చరణ్ అటెండ్ […]
టిల్లు వేణు దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన సినిమా ‘బలగం’. చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి సూపర్బ్ టాక్ తో థియేటర్స్ లో రన్ అవుతున్న ఈ మూవీ అన్ని వర్గాల నుంచి కాంప్లిమెంట్స్ అందుకుంటుంది. లేటెస్ట్ గా బలగం సినిమా సక్సస్ మీట్ ని కూడా చేశారు. ఈ ఈవెంట్ గురించి, ఈ ఈవెంట్ లో హరీష్ శంకర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. KGF సినిమాపై, ఆ సినిమా పేరు […]