Mahesh Babu: గుంటూరు ఫ్యాన్స్ కోసం మహేష్ స్పెషల్ పోస్ట్…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, సూపర్ స్టార్ మహేష్ బాబు కలిసి చేస్తున్న మూడో సినిమా గుంటూరు కారం. అతడు, ఖలేజా సినిమాలతో మిస్ అయిన హిట్ ఈసారి ఇండస్ట్రీ హిట్ గా అందుకోవడానికి రెడీ అయిన మహేష్ అండ్ త్రివిక్రమ్… గుంటూరు కారం సినిమాని కంప్లీట్ మాస్ మసాలా ఎంటర్టైనర్ గా మార్చేశారు. ఈ ఇద్దరి కాంబినేషన్ పైన ఉన్న అంచనాలని ఫుల్ ఫిల్ చేసింది గుంటూరు కారం ట్రైలర్. జనవరి 12కి బాబు బాక్సాఫీస్ ర్యాంపేజ్ కి పెర్ఫెక్ గ్రౌండ్ రెడీ చేసిన ట్రైలర్, ఎక్స్పెక్టేషన్స్ బార్ ని మాత్రం చాలా హై కి తీసుకోని వెళ్ళింది. ట్రైలరే అనుకుంటే గుంటూరులో జరిగిన గ్రాండ్ ప్రీరిలీజ్ ఈవెంట్ ఘట్టమనేని అభిమానుల్లో సాలిడ్ జోష్ తెచ్చింది. ఈ ఈవెంట్ ఇంత గ్రాండ్ గా జరగడంతో మహేష్ అభిమానుల కోసం ఒక ట్వీట్ చేసాడు.
“థాంక్స్ గుంటూరు!! నా సొంత ఊరిలో అంతమంది మధ్యలో నా సినిమాని మీ ప్రేమాభిమానాలు మధ్య సెలబ్రేట్ చేసుకోవడం నాకు చిరకాలం ఒక మంచి జ్ఞాపకంలా హృదయానికి దగ్గరగా ఉండిపోతుంది. మీ అందరినీ మళ్లీ కలవాలి అనుకుంటున్నా… అతి త్వరలో!! సంక్రాంతి మొదలయ్యింది! #గుంటూరు కారం సినిమా ఈవెంట్ ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరిగేలా చూసుకున్న గుంటూరు పోలీస్ డిపార్ట్‌మెంట్ వారి సపోర్ట్ కి చాలా థాంక్స్” అని అర్ధం వచ్చేలా మహేష్ బాబు స్పెషల్ ట్వీట్ చేసాడు. ఈ ట్వీట్ లో ఉన్న ఫోటోని ఘట్టమనేని అభిమానులు వైరల్ చేస్తున్నారు. మరి మరో 48 గంటల్లో ఆడియన్స్ ముందుకి రానున్న గుంటూరు కారం సినిమా ఎలాంటి రిజల్ట్ ని సొంతం చేసుకుంటుంది? కలెక్షన్స్ కి ఎలాంటి బెంచ్ మార్క్ సెట్ చేస్తుంది అనేది చూడాలి.
Also Read
- Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
- Kona Venkat : హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి కాలం వృధా చేస్తున్నారు
- Vijay Deverakonda :3 -4 నెలల పాటు రాయలసీమ మాండలికంపై సాధన చేశా
- Vijay Deverakonda: "బ్రిటిషర్లు రైల్వేలు వేసింది మన కోసం కాదు.. దేశాన్ని దోచుకోవడానికే!".. దేవరకొండ సంచలన వ్యాఖ్యలు
Thank you, Guntur!! ♥️
Celebrating the film in my hometown surrounded by so much love, is a timeless memory that I will hold close to my heart. Love you all, my superfans and I look forward to seeing you again…very soon!! ♥️♥️♥️ Sankranthi begins now!! 🎉 #GunturKaaram— Mahesh Babu (@urstrulyMahesh) January 10, 2024
తాజావార్తలు
-
Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
Volkswagen ID.Tiguan EV: 600 కి.మీ. రేంజ్‌తో కొత్త ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు ఇవే!
-
CJP Protest: “మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు”.. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
ట్రెండింగ్
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!