Pathu Thala: శింబు సినిమాలో ఆర్య భార్య ఐటెమ్ సాంగ్ అదిరింది…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళ యంగ్ స్టార్ హీరో శింబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పత్తు తల’. గౌతమ్ కార్తీక్ స్పెషల్ రోల్ లో నటిస్తున్న ఈ మూవీ కన్నడలో శివన్న నటించిన ‘మఫ్టీ’ సినిమాకి రీమేక్ గా తెరకెక్కుతోంది. హ్యుజ్ ఎక్స్పెక్టేషన్స్ మధ్య మార్చ్ 30న రిలీజ్ కానున్న ఈ మూవీ నుంచి ‘రావడి’ అనే సాంగ్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. ఇప్పటివరకూ టీజర్, ట్రైలర్ తో పత్తు తల సినిమాపై అంచనాలని పెంచిన చిత్ర యూనిట్, ఈ స్పెషల్ సాంగ్ కోసం సయ్యేషా సెహగల్ ని రంగంలోకి దించారు. అఖిల్ సినిమాలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సయ్యేషా, తమిళ హీరో ఆర్యని ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలని బాగా తగ్గించింది. స్వతహాగా మంచి డాన్సర్ అయిన సయ్యేషా సెహగల్ ‘రావడి’ సాంగ్ లో అదిరిపోయే స్టెప్పులు వేసింది.
రెహ్మాన్ కంపోజ్ చేసిన క్యాచీ ట్యూన్ కి, స్నేహాన్ అంతే క్యాచీ లిరిక్స్ రాసాడు. బ్రిందా మాస్టర్ కంపోజ్ చేసిన స్టెప్స్ మాస్ కి ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. చాలా రోజుల తర్వాత తమిళ్ నుంచి వచ్చిన ఒక పర్ఫెక్ట్ మాస్ నంబర్ సాంగ్ గా ‘రావడి’ పాట మంచి రెస్పాన్స్ రాబడుతుంది. ఈ సాంగ్ సయ్యేషా, గౌతమ్ కార్తికల పైన షూట్ చేశారు. తన గ్లామర్ షోతో సయ్యేషా సెహగల్ థియేటర్స్ లో కూర్చున్న యూత్ ని ఇంప్రెస్ చెయ్యడం గ్యారెంటీగా కనిపిస్తోంది. మఫ్టీ సినిమాని తమిళ నేటివిటీకి తగ్గట్లు మార్పులు చేసిన దర్శకుడు కృష్ణ, పత్తు తల సినిమాతో సాలిడ్ హిట్ కొట్టడానికి రెడీగా ఉన్నాడు. ట్రేడ్ వర్గాలు కూడా కాన్ఫిడెంట్ గా ఉన్న పత్తు తల సినిమా మార్చ్ 30 ఎలాంటి రిజల్ట్ ని రాబడుతుందో చూడాలి.
Also Read
- SJ Suryah Bodhi: 'జైలర్ 2' నుంచి ఎస్.జే.సూర్య ఊరమాస్ ఎంట్రీ.. అనిరుధ్ బీజీఎమ్ నెక్స్ట్ లెవెల్ అంతే!
- Cult Release Date: చేతిలో గొడ్డలితో విశ్వక్ సేన్ ఊచకోత.. ‘కల్ట్’ రిలీజ్ డేట్ అప్పుడే!
- Sandeep Reddy Vanga: వరంగల్ ఎయిర్‌పోర్టుకు ఈ పేర్లు పెట్టండి.. సీఎం రేవంత్‌కు సందీప్ రెడ్డి వంగా స్పెషల్ రిక్వెస్ట్!
- Nayanthara: హీరోయిన్గా హిట్టు.. ప్రొడ్యూసర్‌గా ఫట్టు! ప్రొడక్షన్ కంపెనీని మూసివేసే దిశగా స్టార్ హీరోయిన్?
#Raawadi is here for you ❤️#Sayyeshaa & #GauthamKarthik's #RaawadiVideoSong from #PathuThala will make you groove 🥁
Full song visual link: 💃https://t.co/M71DFc0zr4
An @arrahman Musical
🎤 @SingerNivas & @shubamusic
✍️ @KavingarSnekan@StudioGreen2 @PenMovies #Atman— Studio Green (@StudioGreen2) March 25, 2023
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!