Zendaya: టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిన స్పైడర్ మాన్ హీరోయిన్… ‘జెండాయ’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్పైడర్ మాన్: హోమ్ కమింగ్, స్పైడర్ మాన్: ఫార్ ఫ్రమ్ హోమ్, స్పైడర్ మాన్: నో వే హోమ్ సినిమాలతో స్టార్ హీరోయిన్ స్టేటస్ సొంతం చేసుకుంది ‘జెండాయ’. హాలీవుడ్ సూపర్ హీరో టామ్ హాలండ్ తో ప్రేమలో ఉన్న జెండాయ, ఇండియన్ ఎటైర్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. నితా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ ప్రారంభోత్సవం కోసం వరల్డ్ సినిమా సెలబ్రిటీస్ ముంబైకి వస్తున్నారు. ఈ ఈవెంట్ ని జెండాయ, టామ్ హాలండ్, లా రోచ్, జిగి హడిద్ అటెండ్ అయ్యారు. ఎంతమంది సెలబ్రిటీస్ వచ్చినా జెండాయ మాత్రం చాలా స్పెషల్ గా నిలిచింది, ఇందుకు కారణం ఆమె ఇండియన్ ఎటైర్ లో కనిపించడమే.
Read Also: Rashmika: నేషనల్ క్రష్ కూడా లేడీ ఓరియెంటెడ్ చేసేస్తోంది…
Also Read
- January 12 Vidudala: సైలెంట్‌గా ఊటీ చేరుకున్న అనిల్ రావిపూడి టీమ్..!
- AA 23 Update: రూమర్లకు ఒకే ఫోటోతో చెక్.. 'AA 23'పై లోకేష్ కనగరాజ్ క్లారిటీ చూశారా!
- Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ @30 ఏళ్ల సినీ ప్రస్థానం..
- Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న 'ఆమె' కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
భారతీయ డిజైనర్ రాహుల్ మిశ్రా రూపొందించిన బంగారు అలంకారాలతో కూడిన వైలెట్ చీరలో జెండాయా చాలా అందంగా కనిపించింది. దీంతో జెండాయ ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. టామ్ కూడా ‘బ్లాక్ టక్స్’లో క్లాసీగా ఉన్నాడు. ఈ ఇద్దరూ కలిసి షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ లతో దిగిన ఫోటో ఒకటి వైరల్ అవుతోంది. నితా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ ప్రారంభోత్సవం కోసం అంతర్జాతీయ సెలబ్రిటీలతో పాటు, షారుఖ్ ఖాన్, గౌరీ ఖాన్, రణ్‌వీర్ సింగ్, ప్రియాంక చోప్రా, కాజోల్, రేఖ, వరుణ్ ధావన్ మరియు అనన్య పాండే వంటి బాలీవుడ్ తారలు కూడా గ్లామరస్‌గా ఎంట్రీ ఇచ్చారు.
తాజావార్తలు
-
January 12 Vidudala: సైలెంట్‌గా ఊటీ చేరుకున్న అనిల్ రావిపూడి టీమ్..!
-
Nobel Prize Economics : అర్థశాస్త్ర నోబెల్‌పై ఆసక్తి.. విజేతలుగా ఇద్దరు ప్రముఖులు..
-
Srisailam Reservoir: వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో శ్రీశైలం జలాశయం.. దేశంలోనే తొలి ప్రాజెక్టుగా గుర్తింపు
-
El Nino: ఎల్‌నినో ఎఫెక్ట్.. రంగంలోకి సీఎస్.. రైతులతో నేరుగా వీడియో కాన్ఫరెన్స్
-
Pollution: దగ్గు, జలుబు తగ్గడంలేదా? కారణాలు ఇవే కావచ్చు!
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!