మ్యాచో స్టార్ గోపీచంద్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రామబాణం’. నందమూరి నట సింహం బాలకృష్ణ ఫిక్స్ చేసిన ఈ టైటిల్ తో గోపీచంద్ కంబ్యాక్ హిట్ కొట్టడానికి రెడీ అవుతున్నాడు. గోపీచంద్ కి ఇప్పటికే రెండు హిట్స్ ఇచ్చిన డైరెక్టర్ శ్రీవాస్ ఈ రామబాణం సినిమాతో హ్యాట్రిక్ హిట్ ఇస్తాడని గోపీచంద్ ఫాన్స్ కూడా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడ్యూస్ చేస్తున్న రామబాణం సినిమాలో గోపీచంద్ కి అన్నగా జగపతి బాబు నటిస్తున్నాడు. […]
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తన ఫాన్స్ అందరికీ షాక్ ఇస్తూ మారుతీ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ‘రాజా డీలక్స్’ అనే టైటిల్ వినిపిస్తున్న ఈ మూవీని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడ్యూస్ చేస్తోంది. హారర్ టచ్ ఇస్తూ, మారుతీ మార్క్ ఫన్ కూడా ఉండేలా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మలయాళ బ్యూటీ ‘మాళవిక మోహనన్’ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ నుంచి అప్డేట్ ఎప్పుడు బయటకి వస్తుందా […]
ఒకప్పుడు హీరోలు, హీరోయిన్లు బయటకి వస్తే సోషల్ మీడియాలో వారి ఫోటోలు విపరీతంగా వైరల్ అయ్యేవి. ఈ ట్రెండ్ కాస్త మారి ఏ సెలబ్రిటీ బయటకి వచ్చినా, ఎవరి ఫోటో వైరల్ అయినా వెంటనే అతను/ఆమె వేసుకున్న డ్రెస్ ఏ బ్రాండ్? ఏ బ్రాండ్ వాచ్ పెట్టుకున్నారు? దాని ధర ఎంత? ఏ బ్రాండ్ షూ వేసుకున్నారు? అంటూ వెతికి మరీ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. అలాంటి వార్తల్లో ఒకటి ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది, […]
తమిళనాడులో టాప్ హీరోల లిస్ట్ తీస్తే రజినీకాంత్, కమల్ తర్వాత మూడో స్థానం కోసం పోటీలో ఉండే హీరోల్లో అజిత్ ఒకడు. ‘తల అజిత్’ అని ఫాన్స్ ప్రేమగా పిలుచుకునే అజిత్, దళపతి విజయ్ కి ఉన్న ఏకైక స్ట్రాంగ్ కాంపిటీషన్. పీక్ స్టేజ్ స్టార్ డమ్ సొంతం చేసుకున్న అజిత్ ఫ్యాన్ బేస్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. జనరల్ గా సోషల్ మీడియాలో ఏదైనా సినిమా గురించి ట్రెండ్ చెయ్యాలి అంటే ఒక అప్డేట్ […]
ఈరోజు యావత్ ప్రపంచం తెలుగు ఇండస్ట్రీ వైపు చూస్తోంది అంటే అది కేవలం దర్శక ధీరుడు రాజమౌళి వల్లే. బాహుబలి అనే ప్రాజెక్ట్ రాజమౌళి చేయకపోయి ఉంటే టాలీవుడ్, హాలీవుడ్ లెవల్‌కి వెళ్లకపోయేది. ట్రిపుల్ ఆర్ సినిమాతో ఏకంగా ఆస్కార్ కొట్టేసి.. హిస్టరీ క్రియేట్ చేశాడు జక్కన్న. జేమ్స్ కామెరాన్, స్పీల్ బర్గ్ లాంటి హాలీవుడ్ దర్శక దిగ్గజాలు కూడా జక్కన్న మేకింగ్‌కు ఫిదా అయిపోయారు. అందుకే రాజమౌళి ఇప్పుడో ఇంటర్నేషనల్ బ్రాండ్ అయిపోయాడు. ఆయన నుంచి […]
హీరో క్యారెక్టర్ కి ఎలివేషన్స్ ఏ రేంజులో ఉండాలి, కమర్షియల్ సినిమాలో కూడా సెంటిమెంట్ ని ఎలా బాలన్స్ చెయ్యాలి, అసలు మాస్ సినిమాకి కొలమానం ఏంటి? అంటే అన్నింటికీ ఒకే ఒక్క సమాధానం ‘KGF’ ఫ్రాంచైజ్. కేవలం ఒక్క సినిమా అనుభవం మాత్రమే ఉన్న ప్రశాంత్ నీల్, రాఖీ భాయ్ అనే ఐకానిక్ క్యారెక్టర్ ని ఇంట్రడ్యూస్ చేస్తూ ‘KGF 1&2’ సినిమాలని తెరకెక్కించాడు. ఓవరాల్ గా రెండు సినిమాలు కలిపి 1500 కోట్లకి పైగా […]
కమర్షియల్ సినిమాలకి, హీరో ఓరియెంటెడ్ యాక్షన్ సినిమాలకి, ఫైట్స్ కి, ఎలివేషన్స్ కి… ఇలా ఒక సినిమాకి కావాల్సిన ఎన్నో ఎలిమెంట్స్ కి ఒక బెంచ్ మార్క్ సెట్ చేసిన సినిమా ‘జాన్ విక్’. కుక్క పిల్ల కోసం జాన్ విక్ చేసిన విధ్వంసం సినీ అభిమానులకి గూస్ బంప్స్ తెప్పించే యాక్షన్ మూవీని ఇచ్చింది. పెన్సిల్, ఫోర్క్, స్వోర్డ్, గన్… వాట్ నాట్, చేతికి ఏది దొరికితే దాన్ని తీసుకోని శత్రువులని చంపడమే పనిగా ‘బాబా […]
ఇండియాస్ మోస్ట్ స్టైలిష్ అండ్ బ్రూటల్ ‘స్పై’ని పరిచయం చేస్తూ స్టైలిష్ ఫిల్మ్ మేకర్ సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న మూవీ ‘ఏజెంట్’. అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న ఈ మూవీని ఏకే ఎంటర్టైన్మెంట్స్ ప్రొడ్యూస్ చేస్తోంది. ఏప్రిల్ 28న రిలీజ్ కి రెడీ అవుతున్న ఏజెంట్ మూవీపై భారి అంచనాలు ఉన్నాయి. అఖిల్ ఈ మూవీతో పాన్ ఇండియా హిట్ కొడతాడని ఫాన్స్ అంతా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఆ కాన్ఫిడెన్స్ ని మరింత పెంచుతూ […]
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ తర్వాత వచ్చిన రీచ్ అసలు ఏ ఇండియన్ హీరో కలలో కూడా ఊహించి ఉండడు. ఈరోజు ఆర్ ఆర్ ఆర్ సినిమా గురించి ప్రపంచం మొత్తం మాట్లాడుకుంటూ ఉంది అంటే దానికి ఎన్నో కారణాలు ఉండొచ్చు కానీ అన్నిటికంటే అతిపెద్ద కారణం ఇంటర్వెల్ బ్లాక్. ఎన్టీఆర్ ట్రక్ లో నుంచి పులులతో దూకితే, అలాంటి విజువల్ ని అవెంజర్స్ సినిమాలో కూడా చూడని వెస్ట్రన్ ఆడియన్స్ స్టన్ అయ్యారు. […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, గబ్బర్ సింగ్ కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ హరీష్ శంకర్ ఈ మూవీ డైరెక్ట్ చేస్తున్నాడు. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ టైటిల్ తో సెట్స్ పైకి వెళ్లిన ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది. పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ పోలిస్ ఆఫీసర్ గా నటిస్తున్న ఈ మూవీ ‘తెరి’కి రీమేక్ అనే రూమర్ వినిపిస్తోంది కానీ అఫీషియల్ గా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. షూటింగ్ స్టార్ట్ అవ్వగానే పవన్ […]