Ramabanam: పంచెకట్టిన మ్యాచో స్టార్ గోపీచంద్…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లక్ష్యం, లౌఖ్యం సినిమాలతో సూపర్ హిట్స్ అందుకున్నారు హీరో గోపీచంద్, దర్శకుడు శ్రీవాస్. ఈ సూపర్ హిట్ కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ, దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత శ్రీవాస్, గోపీచంద్ హ్యాట్రిక్ హిట్ కొట్టడానికి రెడీ అవుతున్నారు. ఈ మాస్ కాంబినేషన్ చేస్తున్న మూడో సినిమా ‘రామబాణం’. ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న రామబాణం సినిమాలో గోపీచంద్ కి అన్నగా జగపతి బాబు నటిస్తున్నాడు. ఈ ఇద్దరూ అన్నదమ్ములుగా, శ్రీవాస్ దర్శకత్వంలోనే ‘లక్ష్యం’ సినిమా రిలీజ్ అయ్యి సాలిడ్ హిట్ గా నిలిచింది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే గ్లిమ్ప్స్ అండ్ ఐఫోన్ సాంగ్ రిలీజ్ అయ్యి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ తెచ్చుకున్నాయి. డింపుల్ హయాతి హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ నుంచి సెకండ్ సింగల్ రిలీజ్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. ‘ధరువేయ్ రా’ అంటూ సాగే ఈ సాంగ్ ని సంబంధించిన పోస్టర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు.
మిక్కీ జే మేయర్ మంచి మాస్ బీట్ సాంగ్ ఇచ్చినట్లు ఉన్నాడు, అందుకే గోపీచంద్ పంచే కట్టి మరీ డాన్స్ చేస్తున్నాడు. గోపీచంద్ తో పాటు పోస్టర్ లో హీరోయిన్ కూడా ఉంది, ఈ ఇద్దరూ పోస్టర్ లో చాలా ఎనర్జిటిక్ గా కనిపించారు. ఈ ‘ధరువేయ్ రా’ సాంగ్ ఏప్రిల్ 14న సాయంత్రం 5 గంటలకి కర్నూల్ అవుట్ డోర్ స్టేడియంలో ఈవెంట్ చేసి మరీ లాంచ్ చెయ్యనున్నారు. ఈవెంట్ చేసి సాంగ్ రిలీజ్ చేస్తుండడంతో రామబాణం సినిమాకి మంచి బజ్ జనరేట్ అయ్యే ఛాన్స్ ఉంది. మరి చాలా రోజుల తర్వాత గోపీచంద్ సినిమాపై పాజిటివ్ వైబ్ ఉంది. ఇదే వైబ్ ని మేకర్స్ మే 5 వరకూ క్యారీ చేస్తూ ప్రమోషన్స్ చేసుకుంటే చాలు రామబాణం హిట్ అయినట్లే.
Also Read
- Chiranjeevi on Kaaka: డెఫినెట్లీ కొడతాం.. 'కాక' సినిమాపై మెగాస్టార్ కీలక వ్యాఖ్యలు..!
- Amala Akkineni: అక్కినేని కోడళ్లపై అమల ఆసక్తికర వ్యాఖ్యలు! అఖిల్ భార్యపై స్పెషల్ కామెంట్స్..
- Ramya Krishnan: క్యాస్టింగ్ కౌచ్ నిన్న జరిగింది, నేడు జరుగుతోంది, రేపూ జరుగబోతుంది..!
- Sai Pallavi: సినిమాల్లోకి రాకముందే సాయి పల్లవి నంబర్‌ను 'హీరోయిన్' అని సేవ్ చేసుకున్న స్టార్ డైరెక్టర్!
The second string of #Ramabanam is ready to strike your music charts 🎶🤟🔥#DharuveyyRa Song Grand Launch on 14th April @ Kurnool Outdoor Stadium from 5 PM onwards💥#RamabanamOnMay5 🏹
Macho Starr @YoursGopichand @DimpleHayathi @DirectorSriwass @MickeyJMeyer @SonyMusicSouth pic.twitter.com/iU5dQ9fpuI
— People Media Factory (@peoplemediafcy) April 12, 2023
తాజావార్తలు
-
El Nino: 1997ను మించిన విధ్వంసం.. నాసా బిగ్ వార్నింగ్
-
Jimmy Tata: టాటా గ్రూప్‌లో భారీ కుదుపు..! అసలేం జరుగుతోంది?
-
MS Dhoni-Sakshi: కొన్ని అధ్యాయాలు ముగియాల్సిందే.. ఎంఎస్ ధోనీ కొత్త ప్రయాణంపై సాక్షి ఆసక్తికర పోస్ట్!
-
AP Panchayat Elections: నగదు ఇచ్చుకో.. సర్పంచి పదవి పుచ్చుకో! రేణిగుంటలో రూ.1.5 కోట్ల డిమాండ్?
-
RS 12 Crore Lottery Jackpot: గెలిపించిన నమ్మకం.. 15 ఏళ్ల నిరీక్షణకు ఫలితం.. ట్రక్ డ్రైవర్‌కు రూ.12 కోట్ల లాటరీ!
ట్రెండింగ్
-
SRH-IPL 2027: హెడ్‌కు గుడ్‌బై.. మరో 8 మంది అవుట్.. ఎస్ఆర్హెచ్ రిటెన్షన్, రిలీజ్, పర్స్ డీటెయిల్స్ ఇవే!
-
MS Dhoni Drone Show: రెండు కళ్లు చాలవుగా చూడడానికి.. ధోనీ రెటైమెంట్తో ప్రత్యేక డ్రోన్ షో నిర్వహించిన సీఎస్కే..!
-
IPL 2027 Retentions: ధోనీ ఔట్.. ట్రావిస్ హెడ్, స్టార్క్‌కు షాక్.. 10 జట్ల రిటెన్షన్, రిలీజ్, పర్స్ డీటెయిల్స్ ఇవే!
-
200MP కెమెరా, AMOLED సెకండరీ డిస్ప్లే, 6,000mAh బ్యాటరీతో Xiaomi 18 Pro లాంచ్..!
-
200MP+200MP కెమెరాలు, IP66+IP68+IP69 రేటింగ్స్, 7,050mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ Xiaomi 18 Pro Max లాంచ్..!