స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ని ఐకాన్ స్టార్ గా మార్చిన సినిమా ‘పుష్ప ది రైజ్’. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ మూవీ పాన్ ఇండియా హిట్ అయ్యింది. పుష్ప ది రైజ్ సినిమా సూపర్ హిట్ అయ్యిందని చెప్పడానికి కలెక్షన్ల కొలతలు ఉన్నాయి కానీ పుష్పరాజ్ గా అల్లు అర్జున్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ని చెప్పే మీటర్ మాత్రం లేదు. అల్లు అర్జున్ మ్యానరిజమ్స్ ని అమలాపురం నుంచి ఆస్ట్రేలియా […]
ఒక సినిమా ప్రమోషన్స్ ని ఏ రేంజులో చెయ్యాలో, ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ నుంచే ఎక్స్పెక్టేషన్స్ ని ఎలా సెట్ చెయ్యాలో మొత్తం ఫిల్మ్ ఇండస్ట్రీకే నేర్పిస్తున్నారు ‘OG’ మేకర్స్. డీవీవీ దానయ్య ప్రొడక్షన్ లో సుజిత్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమా ‘OG’. ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ గా పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఈ మూవీ అఫీషియల్ గా అనౌన్స్ అయిన రోజు నుంచి బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ ఇస్తూనే ఉన్నారు. […]
మంచు మనోజ్, భూమా మౌనిక రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. మార్చ్ 3న మనోజ్, మౌనికలు ఫిల్మ్ నగర్ లోని ఇంట్లో పెళ్లి చేసుకున్నారు. సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య జరిగిన ఈ పెళ్లికి సంబంధించిన వీడియో ఒకటి మంచు మనోజ్ రిలీజ్ చేశాడు. “THEY SAY THIS KIND OF LOVE IS ONCE IN A LIFETIME, AND I KNOW YOU ARE THE ONE FOR ME. I […]
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ తర్వాత పాన్ ఇండియా స్థాయిలో ఒక సినిమా చేస్తున్నాడు. కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ ‘ఎన్టీఆర్ 30’ అనే వర్కింగ్ టైటిల్ తో సెట్స్ పైకి వెళ్లింది. రీసెంట్ గా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయిన ‘ఎన్టీఆర్ 30’ మూవీ ఫస్ట్ షెడ్యూల్ ని కంప్లీట్ చేసుకుంది. హ్యూజ్ యాక్షన్ బ్లాక్ ని ఫస్ట్ షెడ్యూల్ లో స్టార్ట్ చేసిన కొరటాల శివ, సెకండ్ షెడ్యూల్ […]
మాస్ మహారాజా రవితేజ రెండు సాలిడ్ హిట్స్ అందుకోని హ్యాట్రిక్ కొట్టడానికి ‘రావణాసుర’గా ఏప్రిల్ 7న ఆడియన్స్ ముందుకి వచ్చాడు. గ్రే షేడ్ లో రవితేజ నటించిన ఈ మూవీ యాక్షన్ డ్రామాగా రిలీజ్ అయ్యింది కానీ ఆశించిన స్థాయి రిజల్ట్ ని మాత్రం రాబట్టలేకపోయింది. థియేట్రికల్ రన్ ఆల్మోస్ట్ కంప్లీట్ చేసుకున్న రావణాసుర సినిమా రవితేజ హిట్ స్ట్రీక్ ని బ్రేక్ వేసింది. 23 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ చేసిన రావణాసుర సినిమా ఓవరాల్ గా […]
అక్కినేని అఖిల్ వైల్డ్ హంట్ బాక్సాఫీస్ దగ్గర ఎలా ఉండబోతోందో ఏప్రిల్ 28న థియేటర్లో చూడడం కన్నా ముందు చిన్న సాంపిల్ చూపిస్తాం అంటూ మేకర్స్ ఏజెంట్ ట్రైలర్ ని లాంచ్ చెయ్యడానికి రెడీ అయ్యారు. కాకినాడలోని ఎంసి లారిన్ హై స్కూల్ గ్రౌండ్స్‌లో రాత్రి 7గంటల 30నిమిషాలుకు గ్రాండ్‌గా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని నిర్వహించబోతున్నారు. స్టైలిష్ ఫిల్మ్ మేకర్స్ సురేందర్ రెడ్డి తెరకెక్కించిన ఏజెంట్ మూవీ ప్రమోషన్స్‌ను చాలా వైల్డ్‌గా చేస్తున్నారు. గతంలో ఏ హీరో […]
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘సలార్’ మూవీ పై భారీ అంచనాలున్నాయి. కెజియఫ్ తర్వాత ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో ఆడియన్స్ లో హై ఓల్టేజ్ యాక్షన్ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. అయితే ఈ సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఎన్నో ఇంట్రెస్టింగ్ రూమర్స్ వినిపిస్తునే ఉన్నాయి. ఈ మూవీలో ప్రభాస్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడని, తండ్రి కొడుకులుగా నటిస్తున్నాడని, రెండు పార్ట్స్ గా సినిమా తెరకెక్కుతుందని… ఇలా ఏవేవో రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈ రూమర్స్ […]
ఉస్తాద్ రామ్ పోతినేనితో నటించిన దేవదాస్ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన గోవా బ్యూటీ ‘ఇలియానా డీక్రూజ్’. మహేశ్ బాబు, ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసి అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ ఇమేజ్ తెచ్చుకుంది ఇలియానా. నాజూకు నడుముతో, తన అవర్ గ్లాస్ షేప్ తో యూత్ ని అట్రాక్ట్ చేసిన ఇలియానా తెలుగులో కోటి రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్న హీరోయిన్ గా నిలిచింది. తెలుగులో […]
నేచురల్ స్టార్ నానిని మాస్ అవతారంలో ప్రెజెంట్ చేసిన సినిమా ‘దసరా’. శ్రీకాంత్ ఓదెల డైరెక్ట్ చేసిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర 115 కోట్లని రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. నాని కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన దసరా సినిమా అన్ని వర్గాల ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ ని తెచ్చుకుంటుంది. శాకుంతలం, రావణాసుర సినిమాలు ఆశించిన స్థాయిలో ప్రేక్షకులని మెప్పించడంలో విఫలం అయ్యాయి. దీంతో మూడో వారంలో కూడా దసరా సినిమాకి […]
తెలుగు పత్రికా రంగాన్ని కొన్ని దశాబ్దాల పాటు తన బొమ్మలతో ఊపేసిన ప్రముఖ చిత్రకారులు బాలి సోమవారం అర్థరాత్రి అనారోగ్యంతో విశాఖపట్నంలో కన్నుమూశారు. ఆయన అసలు పేరు మేడిశెట్టి శంకరరావు. 1942 సెప్టెంబర్ 29న అనకాపల్లిలో అన్నపూర్ణ, లక్ష్మణరావు దంపతులకు జన్మించిన బాలి విద్యాబ్యాసం అంతా అక్కడే జరిగింది. ఆ తర్వాత హైదరాబాద్ లో ఇరిగేషన్ డిపార్ట్ మెంట్ లో చేరారు. కానీ చిత్రలేఖనం పట్ల ఉన్న మక్కువతో ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి 1974లో ఈనాడు […]