విశ్వవిఖ్యాత నటుడు, దర్శకుడు, నిర్మాత చార్లీ చాప్లిన్ జన్మతః క్రిస్టియన్ అయినా, తరువాతి రోజుల్లో ఆయన మతం, వర్ణం అన్నవాటికి దూరంగా ఉన్నారు. మానవత్వమే అసలైన మతం అని తెలుసుకున్నానని తరువాత చెబుతూ వచ్చారు. ప్రపంచవ్యాప్తంగా చార్లీ చాప్లిన్ అంతటి ప్రాచుర్యం పొందిన నటుడు ఆయన కాలంలో లేరు. ఆ తరువాత కూడా లేరు అంటే అతిశయోక్తి కాదు. తాను యేసు క్రీస్తు కంటే ఖ్యాతి చెందానని ఒకప్పుడు చెప్పుకున్నారు చాప్లిన్. దాంతో ఆయన జన్మించిన ఇంగ్లండ్, […]
తెలుగు, కన్నడ నుంచి పాన్ ఇండియా సినిమాలు వచ్చి నార్త్ బాక్సాఫీస్ ని షేక్ చేస్తున్నాయి కానీ ఎన్నో సంవత్సరాల క్రితం నుంచే లార్జర్ దెన్ లైఫ్ సినిమాలని చేస్తూ వచ్చిన తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి మాత్రం సరైన ప్రాజెక్ట్ రావట్లేదు. ఆ లోటుని భర్తీ చెయ్యడానికి వస్తున్నాడు కోలీవుడ్ సూపర్ స్టార్ ‘సూర్య’. ‘సూర్య 42’ అనే వర్కింగ్ టైటిల్ తో సెట్స్ పైకి వెళ్లిన ఈ మూవీ సిరుత్తే శివ దర్శకత్వంలో పీరియాడిక్ […]
అక్కినేని అఖిల్ పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తూ ‘ఏజెంట్’ సినిమా చేశాడు. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ ఏప్రిల్ 28న రిలీజ్ కి రెడీ అవుతోంది. పాన్ ఇండియా రేంజులో రిలీజ్ కానున్న ఈ మూవీ ప్రమోషన్స్ ని మంచి జోష్ చేస్తున్నారు చిత్ర యూనిట్. స్పై యాక్షన్ సినిమాగా రూపొందిన ఏజెంట్ మూవీపై అక్కినేని అభిమానుల్లో భారి అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలని మరింత పెంచుతూ మేకర్స్ […]
చోళులు వస్తున్నారు అంటూ మణిరత్నం ‘పొన్నియిన్ సెల్వన్’ సినిమా ఆడియన్స్ ముందుకి తెచ్చాడు. 500 కోట్లు కలెక్ట్ చేసిన పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1 సినిమా సక్సస్ తమిళ ప్రజలకి మాత్రమే పరిమితం అయ్యింది. పొన్నియిన్ సెల్వన్ 1 ప్రమోషన్స్ ని చిత్ర యూనిట్ బాగానే చేశారు కానీ సినిమా మొత్తం తమిళ వాసన ఉండడంతో ఇతర ప్రాంతాల ఆడియన్స్ పొన్నియిన్ సెల్వన్ 1 సినిమాని రిజెక్ట్ చేశారు. పార్ట్ 2ని కూడా ఇలానే రిజెక్ట్ చేస్తారు […]
వందల కోట్లు ఖర్చు పెట్టి, సంవత్సరాల కొద్దీ టైమ్ ని స్పెండ్ చేసి ఒక సినిమా చేస్తారు. ఏ ఇండస్ట్రీలో అయినా రెగ్యులర్ గా జరిగే విషయమే ఇది. అయితే సినిమాని ఎంత గొప్పగా తీసాం అనే విషయం ఎంత ముఖ్యమో, సినిమాని ఎంతగా ప్రమోట్ చేస్తున్నాం అనేది కూడా అంతే ముఖ్యం. రాజమౌళి ఈ విషయాన్ని ఫాలో అయినంతగా మరో దర్శకుడు ఫాలో అవ్వడు. ప్రమోషన్స్ ఇంపార్టెన్స్ ని ఈ మధ్య కాలంలో ప్రతి దర్శకుడు, […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని ఒక ఫ్యాన్ డైరెక్ట్ చేస్తే ఎలా ఉంటుందో ఇప్పటికే హరీష్ శంకర్ ‘గబ్బర్ సింగ్’ సినిమాతో జస్ట్ ఒక సాంపిల్ చూపించాడు. దీనికి పీక్ స్టేజ్ చూపించడానికి మరో పవన్ కళ్యాణ్ ఫ్యాన్ సుజిత్ రెడీ అయ్యాడు. పవన్ కళ్యాణ్ ని ‘OG’గా ప్రెజెంట్ చేస్తూ సుజిత్ ‘They Call Him OG’ సినిమా చేస్తున్నాడు. ఇటివలే గ్రాండ్ లాంచ్ అయిన ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ బాంబేలో స్టార్ట్ […]
ఛలో సినిమాతో తెలుగు తెరపై మెరిసి అతి తక్కువ సమయంలోనే పాన్ ఇండియా హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది నేషనల్ క్రష్ రష్మిక మందన్న. ఈ కన్నడ బ్యూటీకి యూత్ లో విపరీతమైన క్రేజ్ ఉంది. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న రష్మికని పుష్ప సినిమాలోని శ్రీవల్లి పాత్ర పాన్ ఇండియా హీరోయిన్ ని చేసింది. అప్పటికే ఉన్న నేషనల్ క్రష్ ఇమేజ్ ని పుష్ప సినిమా మరింత పెంచింది. […]
లేడీ సూపర్ స్టార్ సమంతా నటించిన లేటెస్ట్ మూవీ ‘శాకుంతలం’. గుణశేఖర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా కాళిదాసు రాసిన ‘అభిజ్ఞాన శాకుంతలం’ నవల ఆధారంగా రూపొందింది. శకుంతలా దేవిగా సమంతా నటించగా, దుష్యంత మహారాజుగా దేవ్ మోహన్ నటించాడు. ఈ ఇద్దరు కొడుకు భరతుడిగా ‘అల్లు అర్జున్’ కూతురు ‘అల్లు అర్హా’ నటించింది. పలుమార్లు వాయిదా పడిన శాకుంతలం సినిమా ఎట్టకేలకు రిలీజ్ అయ్యింది. రిలీజ్ కి ముందు భారి ప్రమోషన్స్ జరుపుకున్న ఈ పాన్ […]
ప్రజెంట్ జనరేషన్ హీరోల్లో ఇండియాలో బెస్ట్ యాక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ప్రస్తుతం కొరటాల శివతో ఎన్టీఆర్ 30. ప్రశాంత్ నీల్‌తో ఎన్టీఆర్ 31, హిందీలో స్పై యూనివర్స్ వార్2లో హృతిక్ రోషన్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు ఎన్టీఆర్. ఈ లైనప్ లో ఉన్న సినిమాలతో తారక్ క్రేజ్ నెక్స్ట్ లెవల్‌కి వెళ్తుందనడంలో.. ఎలాంటి డౌట్స్ అక్కర్లేదు. ముఖ్యంగా ఎన్టీఆర్ ‘వార్ 2’ సినిమాలో అగ్రెసివ్ గా నెగటివ్ రోల్ ప్లే […]
SSMB 29 సినిమా అఫీషియల్ గా అనౌన్స్ అయినప్పటి నుంచి సూపర్ స్టార్ మహేష్ బాబుని దర్శక ధీరుడు రాజమౌళి ఎలా చూపించబోతున్నాడు? అనే విషయంలో మిలియన్స్ ఆఫ్ డాలర్స్ డౌట్స్ ఉన్నాయి. ఈ సినిమాను ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్‌లో గ్లోబ్ ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్‌గా తెరకెక్కించబోతున్నాడు జక్కన్న. ఆఫ్రికన్ అడవుల్లో మహేష్ బాబు చేయబోయే సాహసల గురించి ఇప్పటి నుంచే లెక్కలు వేసుకుంటున్నారు. అయితే అసలు మహేష్ క్యారెక్టర్‌కు స్పూర్తి ఏంటి? అనే విషయంలో ఇప్పుడో […]