వరల్డ్ బిగ్గెస్ట్ యాక్షన్ హీరో అనగానే ప్రతి ఒక్కరి నుంచి వినిపించే ఒకే ఒక్క పేరు ‘ఆర్నాల్డ్ స్క్వార్జ్నెగెర్’. టెర్మినేటర్, కెనాన్ ది బార్బేరియన్, కమాండో, ప్రిడేటర్, లాస్ట్ యాక్షన్ హీరో లాంటి సినిమాలతో ప్రపంచవ్యాప్త సినీ అభిమానులని సొంతం చేసుకున్నాడు ఆర్నాల్డ్. రాక్ సాలిడ్ ఫిజిక్ తో పర్ఫెక్ట్ యాక్షన్ హీరోలా ఉండే ఆర్నాల్డ్ కి ఇండియాలో కూడా హ్యూజ్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇప్పుడంటే సోషల్ మీడియా ఎక్స్పోజర్ ఎక్కువగా ఉంది, డిజిటల్ ప్లాట్ఫార్మ్స్ […]
ఏజెంట్ సినిమా కోసం చాలా రిస్క్ చేస్తున్నాడు అక్కినేని అఖిల్. ఈ సినిమాతో మాస్ హిట్ కొట్టాలని చూస్తున్న అఖిల్, అన్నీ తానే అయ్యి ఏజెంట్ సినిమాని అగ్రెసివ్ గా ప్రమోట్ చేస్తున్నాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఏజెంట్.. ఏప్రిల్ 28న థియేటర్లోకి రాబోతోంది. ఈ సినిమా రిలీజ్ టైం దగ్గర పడినకొద్దీ, ప్రమోషన్స్ స్పీడప్ చేస్తున్నారు మేకర్స్. కాస్త లేట్‌గా ప్రమోషన్స్ స్టార్ట్ చేసినా.. సినిమాలో క్యారెక్టర్‌లాగే వైల్డ్‌గా ప్రమోట్ చేస్తున్నాడు అఖిల్. ఇప్పటికే […]
మగధీర సినిమా క్లైమాక్స్‌ను అంత ఈజీగా మరిచిపోలేం. సినిమా మొత్తం ఒక ఎత్తైతే.. క్లైమాక్స్ మరో ఎత్తు. రాజమౌళి యాక్షన్ టేకింగ్‌కు ఆడియెన్స్ ఫిదా అయిపోయారు. ముఖ్యంగా ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్.. వంద మందిని ఒకేసారి పంపించు.. అని చరణ్ చెప్పే డైలాగ్ గూస్ బంప్స్ తెప్పిస్తుంది. మొత్తంగా వంద మందిని చంపిన వీరుడిగా, మగధీరుడిగా అదరగొట్టేశాడు రామ్ చరణ్. అయితే ఈ సారి మాత్రం ఏకంగా వెయ్యి మందితో ఫైట్ చేయబోతున్నాడట మెగా పవర్ […]
వరల్డ్ సినిమాలో ఎన్నో యాక్షన్ బ్యాక్ డ్రాప్ సినిమాలు వచ్చి ఉంటాయి, ఇకపై కూడా వస్తాయి కానీ ‘ఫాస్ట్ అండ్ ఫ్యురియస్’ రేంజ్ యాక్షన్ ఫ్రాంచైజ్ ఇప్పటివరకూ రాలేదు, ఇకపై కూడా రాకపోవచ్చు. యాక్షన్ బ్లాక్స్ కి, కార్ రేసింగ్ సీన్స్ కి, హై రిస్క్ స్టంట్స్ కి కేరాఫ్ అడ్రెస్ ‘ఫాస్ట్ అండ్ ఫ్యురియస్ ఫ్రాంచైజ్’. ఈ ఫ్రాంచైజ్ నుంచి పదో సినిమా, ‘ఫాస్ట్ X’ అనే టైటిల్ తో మే 19న ఆడియన్స్ ముందుకి […]
మెగా నందమూరి ఫ్యామిలీస్ మధ్య కొన్ని దశాబ్దాలుగా ప్రొఫెషనల్ వార్ జరుగుతూనే ఉంది. ఫాన్స్ మా హీరో గొప్ప అంటే కాదు మా హీరోనే గొప్ప అనే ఫ్యాన్ వార్ తరాలుగా చూస్తూనే ఉన్నాం. ఎన్టీఆర్, చరణ్ కలిసి నటించి ఆ ఫ్యాన్ వార్స్ ని తగ్గించే ప్రయత్నం చేస్తారు అనుకుంటే అవి ఇంకాస్త పెరిగాయి. ప్రతిరోజు ఆర్ ఆర్ ఆర్ సినిమా విషయంలో ఎన్టీఆర్, చరణ్ ఫాన్స్ మధ్య ట్విట్టర్ వార్ జరుగుతూనే ఉంది. దీనికి […]
‘ఆర్ట్’ వలన ఎంతోమందికి పేరొస్తుంది కానీ అతి తక్కువ మంది వలన మాత్రమే ‘ఆర్ట్’కే పేరొస్తుంది. అలా ‘యాక్టింగ్ ఆర్ట్’కే గౌరవం తెచ్చిన అతి కొద్ది మంది ఆర్టిస్టుల్లో ఇర్ఫాన్ ఖాన్ ఒకరు. విలక్షణ నటనతో, ఎలాంటి పాత్రలోనైనా నటించి మెప్పించగల విలక్షణతో హిందీ పరిశ్రమ దాటి వరల్డ్ సినిమాలోకి ఎంటర్ అయ్యారు. ఇండియన్ సినిమా చూసిన మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్స్ లో ఒకరిగా పేరు తెచ్చుకున్న ఇర్ఫాన్ ఖాన్ 2020 ఏప్రిల్ 29న న్యూరోఎండోక్రైన్ క్యాన్సర్ […]
ఇన్నేళ్ల తెలుగు సినిమా చరిత్రలో ఫ్యామిలీ హీరో అనగానే అప్పట్లో శోభన్ బాబు, ఇప్పుడు విక్టరీ వెంకటేష్ లు మాత్రమే గుర్తొస్తారు. తమ సినిమాలతో ఫ్యామిలీ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసి ఫ్యామిలీ మొత్తాన్ని తమ ఫాన్స్ గా చేసుకున్నారు శోభన్ బాబు, వెంకటేష్ లు. ముఖ్యంగా వెంకటేష్ ఎక్కువ శాతం సినిమాలు ఫ్యామిలీ ఓరియెంటెడ్ కథలతోనే చేశాడు, అందుకే వెంకటేష్ సినిమా వస్తుంది అంటే మొదటి రోజు మొదటి షోకి కూడా లేడీ ఫాన్స్ థియేటర్ […]
జానీ డెప్ అనగానే విలక్షణమైన నటన, అంతకు మించిన విలక్షణమైన వ్యక్తిత్వం. సినిమాల్లో పలు వేషాలు వేసిన జానీ డెప్ నిజజీవితంలోనూ అదే తీరున సాగాడు. అందువల్ల పలు విమర్శలకూ లోనయ్యాడు. ఈ మధ్య మాజీ భార్య అంబర్ హర్డ్ కారణంగా కోర్టు మెట్లెక్కాడు. జానీ డెప్, అంబర్ హర్డ్ ఒకరిపై ఒకరు కేసులు వేసుకున్నారు. వాటిలో అంబర్ పక్షాన రెండు, జానీ తరపున మూడు కేసులు సక్సెస్ చూశాయి. జానీ ఓడిపోయిన కేసులో అతను హర్డ్ […]
తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్ మరోసారి తెలుగు దర్శకుడితో సినిమా చేస్తున్నాడా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. సోషల్ మీడియాతో పాటు ఫిల్మ్ నగర్ లో వినిపిస్తున్న సమాచారం మేరకు విజయ్ తన లైనప్ లో ఉన్న సినిమాలని కంప్లీట్ చెయ్యగానే తెలుగు దర్శకుడితో సినిమా చేస్తాడనే మాట వినిపిస్తోంది. ఈ సంక్రాంతికి వంశీ పైడిపల్లి దర్శకత్వంలో, దిల్ రాజు ప్రొడక్షన్ లో వారసుడు సినిమా చేశాడు దళపతి విజయ్. తెలుగు, తమిళ భాషల్లో కొన్ని […]
వెబ్ సిరీస్ అనగానే అశ్లీల, అసభ్య సన్నివేశాలు తప్పనిసరిగా ఉంటాయని అందరికీ తెలుసు. ప్రేక్షకులను ఆకట్టుకోవడానికే తాము ఇలాంటి సీన్స్ పెడుతున్నామని మేకర్స్ చెబుతున్నారు. ఇలాంటి సిరీస్ లో నటించిన కొందరు స్టార్స్ వీటిని ఏకాంతంలో చూడండనీ సెలవిస్తున్నారు. ఇలా వెబ్ సిరీస్ లో నటించేవారికి సైతం అందులోని కంటెంట్ గురించి తెలుసు. కానీ, తప్పదు యువతను ఆకట్టుకోవడమే లక్ష్యంగా ఈ సిరీస్ రూపొందుతున్నాయి. ప్రియాంక చోప్రా నటించిన ‘సిటాడెల్’ సిరీస్ లోనూ ఇలాంటి ఇంటిమేట్ సీన్స్ […]