టెలివిజన్ నుంచి సిల్వర్ స్కీన్ పైకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు ‘సుడిగాలి సుధీర్’. జబర్దస్త్ షో ద్వారా మంచి పాపులారిటీ తెచ్చుకున్న సుధీర్ సింగింగ్, డాన్స్, మ్యాజిక్ చేస్తూ మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. బుల్లి తెర హీరో అనే పిలుపు నుంచి గాలోడు సినిమాతో బిగ్ స్క్రీన్ హీరోగా ఫిక్స్ అయిపోయాడు. ప్రస్తుతం సుధీర్ ‘కాలింగ్ సహస్ర’ అనే సినిమా చేస్తున్నాడు, ఇది గాలోడు సినిమా కంటే ముందే కమిట్ అయ్యాడు కానీ షూటింగ్ పెండింగ్ ఉండడంతో […]
సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘విరూపాక్ష’. ఏప్రిల్ 21న రిలీజ్ కానున్న ఈ మూవీ ప్రమోషన్స్ తో మంచి బజ్ ని జనరేట్ చేసింది. కార్తీక్ దండు డైరెక్ట్ చేసిన విరుపాక్ష ఫస్ట్ లుక్ ని రామ్ చరణ్, గ్లిమ్ప్స్ ని ఎన్టీఆర్, టీజర్ ని పవన్ కళ్యాణ్, ట్రైలర్ ని చిరంజీవి లాంచ్ చెయ్యడంతో సినిమాకి మంచి రీచ్ వచ్చింది. ఆ రీచ్ ని కాపాడుకుంటూ మేకర్స్ విరుపాక్ష ప్రమోషన్స్ […]
గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో కంపించేలా చేస్తున్న ఒకే ఒక్క పేరు ‘THE OG’. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ గా చూపిస్తూ సుజిత్ ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు. అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చిన రోజు నుంచి ఇప్పటివరకూ OG సినిమాపై అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి కానీ అసలు డ్రాప్ అవ్వలేదు. జనాలని OG సినిమా మర్చిపోనివ్వకుండా బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ ని మేకర్స్ రిలీజ్ చేస్తూనే ఉన్నారు. […]
కెప్టెన్ అమెరికా, ఐరన్ మాన్, థార్… లాంటి సూపర్ హీరో క్యారెక్టర్స్ లో వరల్డ్ వైడ్ మంచి ఫాలోయింగ్ ఉంది. వీళ్ళందరికన్నా ముందే సూపర్బ్ ఫ్యాన్ బేస్ ని సొంతం చేసుకున్న సూపర్ హీరో ‘సూపర్ మాన్’. డిస్నీ కామిక్స్ వరల్డ్ నుంచి ప్రపంచానికి పరిచయం అయిన ఈ సూపర్ హీరోకి ఇండియాలో కూడా మంచి ఫ్యాన్ బేస్ ఉంది. సూపర్ మాన్ సీరీస్ నుంచి ఏ సినిమా వచ్చినా బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురుస్తుంది. […]
కృతి శెట్టి… ఉప్పెన సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే ‘బేబమ్మ’గా సూపర్బ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ని సొంతం చేసుకుంది. అందం, యాక్టింగ్ స్కిల్స్ రెండూ ఉన్నాయని కృతి శెట్టి ప్రూవ్ చేసుకోవడంతో, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో వరస అవకాశాలు వచ్చాయి. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇచ్చి స్టార్ స్టేటస్ అందుకుంటుంది అనుకున్న కృతి శెట్టి, వీక్ స్క్రిప్ట్ సెలక్షన్ తో సడన్ గా కెరీర్ ని రిస్క్ లో పడేసుకుంది. అందుకే […]
కోలీవుడ్ లో మంచి హీరోగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు ‘వసంత్ రవి’. ఈ హీరో నటించిన ‘రాకీ’ మూవీ సూపర్ హిట్ అయ్యి మోడరన్ క్లాసిక్ స్టేటస్ అందుకుంది. మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చిన వసంత్ రవి ప్రస్తుతం జైలర్ సినిమాలో నటిస్తున్నాడు. రజినీకాంత్ హీరోగా నటిస్తున్న ఈ మూవీలో రాకీ ఒక స్పెషల్ రోల్ ప్లే చేస్తున్నాడు. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానున్న జైలర్ సినిమా కన్నా ముందే తెలుగు ఆడియన్స్ […]
యంగ్ టైగర్ ఎన్టీఆర్, కమర్షియల్ సినిమాలకి కొత్త అర్ధం చెప్పిన కొరటాల శివ ‘జనతా గ్యారేజ్’ తర్వాత కలిసి ఒక సినిమా చేస్తున్నారు. జనతా గ్యారేజ్ తో రీజనల్ బాక్సాఫీస్ ని మాత్రమే షేక్ చేసిన ఎన్టీఆర్, కొరటాల శివ ఈసారి బాక్సాఫీస్ రిపైర్లని పాన్ ఇండియా స్థాయిలో చెయ్యడానికి రెడీ అవుతున్నారు. ‘ఎన్టీఆర్ 30’ అనే వర్కింగ్ టైటిల్ తో సెట్స్ పైకి వెళ్లిన ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఇటివలే స్టార్ట్ అయ్యింది. బాలీవుడ్ […]
ఇండియన్ సినిమా బౌండరీలని మొదటిసారి దాటించిన సినిమా ‘బాహుబలి’. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాతో ప్రభాస్ ఈ జనరేషన్ చూసిన మొదటి పాన్ ఇండియా హీరో అయ్యాడు. బాహుబలి 2 సినిమా లండన్ లోని రాయల్ ఆల్బర్ట్ హాల్ లో ప్రదర్శితం అయ్యింది. ఒక ఇండియన్ సినిమా ఆల్బర్ట్ హాల్ లో ప్రిమియర్ అవ్వడం అదే మొదటిసారి. ఇప్పుడు మరోసారి ఇండియన్ సినిమా బౌండరీలని దాటిస్తూ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఆదిపురుష్’ మూవీ […]
ఆర్ ఆర్ ఆర్ సినిమాతో గ్లోబల్ ఇమేజ్ తెచ్చుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘గేమ్ చేంజర్’. మొన్నటివరకూ ‘RC 15’ అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ, రామ్ చరణ్ పుట్టిన రోజున ‘ఫస్ట్ లుక్ పోస్టర్’తో పాటు ‘గేమ్ చేంజర్’గా టైటిల్ అనౌన్స్ అయ్యింది. క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్నాడు. భారి బడ్జట్ […]
లక్ష్యం, లౌఖ్యం సినిమాలతో సూపర్ హిట్స్ అందుకున్నారు హీరో గోపీచంద్, దర్శకుడు శ్రీవాస్. ఈ సూపర్ హిట్ కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ, దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత శ్రీవాస్, గోపీచంద్ హ్యాట్రిక్ హిట్ కొట్టడానికి రెడీ అవుతున్నారు. ఈ మాస్ కాంబినేషన్ చేస్తున్న మూడో సినిమా ‘రామబాణం’. ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న రామబాణం సినిమాలో గోపీచంద్ కి అన్నగా జగపతి బాబు నటిస్తున్నాడు. ఈ ఇద్దరూ అన్నదమ్ములుగా, శ్రీవాస్ దర్శకత్వంలోనే ‘లక్ష్యం’ సినిమా రిలీజ్ అయ్యి […]