డీవీవీ ఎంటర్టైన్మెంట్… ఈ బ్యానర్ లో ఇప్పటివరకూ శివమణి, దేశముదురు, జులాయి, భరత్ అనే నేను, నిన్ను కోరి లాంటి సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి కానీ డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పేరుని ప్రపంచానికి తెలిసేలా చేసింది ఆర్ ఆర్ ఆర్ సినిమా. పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, మహేశ్ బాబు, బాలయ్య, రవితేజ, రామ్ చరణ్ తేజ్ లాంటి హీరోలతో సినిమాలని నిర్మించినా ఎప్పుడూ ప్రమోషన్స్ విషయంలో మాత్రం డీవీవీ ఎంటర్టైన్మెంట్ కాస్త బ్యాక్ స్టేజ్ […]
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ స్కూల్ నుంచి బయటకి వచ్చిన హీరోయిన్స్ కి తెలుగులో చాలా మంచి కెరీర్ ఉంటుంది. సమంతా, పూజా హెగ్డేలే అందుకు ఉదాహరణ. ఈ ఇద్దరు హీరోయిన్లు ఈరోజు పాన్ ఇండియా స్టార్ డమ్ ని ఎంజాయ్ చేస్తున్నారు అంటే త్రివిక్రమ్ పుణ్యమే. అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ లతో నటించిన తర్వాత సమంతా రేంజ్ మారిపోయింది, ఇక అ-ఆ సినిమాతో సామ్ క్రేజ్ వేరే లెవల్ కి వెళ్లిపోయింది. ఈ సినిమాల వెనక […]
ప్రస్తుతం టాలీవుడ్‌లో ఉన్న స్టార్ వాల్యూ ఉన్న హీరోయిన్లు చాలా తక్కువే. ఇతర ఇండస్ట్రీస్ నుంచి కొత్త కొత్త బ్యూటీలను ఇంపోర్ట్ చేసుకుంటున్నా.. లాంగ్ కెరీర్ స్పాన్ తో నిలబడే వారి సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. అనుష్క, కాజల్ అగర్వాల్, త్రిష, శ్రేయ లాంటి హీరోయిన్ల స్థాయిలో లాంగ్ స్పాన్ ప్రస్తుత యంగ్ హీరోయిన్స్ కి ఉండట్లేదు. రష్మిక, పూజా హెగ్డే లాంటి వారు ఉన్నా వీరు పెద్ద పెద్ద సినిమాలు చేస్తూ ఎక్కువ డేట్స్ […]
ప్రస్తుతం ఇండియాలో ఉన్న స్టార్ హీరోల్లో… ఇది కదా కటౌట్ అంటే.. ఇది కదా హీరో మేటిరియల్.. అనాలనిపించే ఏకైక కటౌట్ కేవలం ప్రభాస్‌కు మాత్రమే సొంతం. ఇప్పటివరకు ప్రభాస్ కటౌట్‌ని సాలిడ్‌గా వాడుకున్న దర్శకుల్లో రాజమౌళిదే టాప్ ప్లేస్. ఛత్రపతి సినిమాలో ఈ ఆరడుగుల బుల్లెట్‌తో బాక్సాఫీస్‌ని షేక్ చేసిన జక్కన్న, బాహుబలితో పాన్ ఇండియా బాక్సాఫీస్ దగ్గర ఎన్నో వండర్స్ క్రియేట్ చేశాడు. అయితే ఆ తర్వాత ప్రభాస్ కటౌట్ పై కాస్త ట్రోలింగ్ […]
మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ సాలిడ్ కంబ్యాక్ ఇచ్చాడు. ఈ వారం రిలీజ్ అయిన విరూపాక్ష మూవీ.. అదిరిపోయే హిట్ టాక్ సొంతం చేసుకుంది. అంతేకాదు నటుడిగా సాయితేజ్‌ను మరో మెట్టు ఎక్కించిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. సుకుమార్ శిష్యుడు కార్తిక్ దండూ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు సుకుమార్ స్క్రీన్ ప్లే అందించాడు. సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటించింది. ప్రమోషనల్ కంటెంట్ ప్రామిసింగ్ గా ఉండడంతో ముందు నుంచీ విరూపాక్షపై మంచి బజ్ ఏర్పడింది. అందుకు తగ్గట్టే […]
పొన్నియిన్ సెల్వన్… చోళుల కథతో తెరకెక్కిన లార్జ్ స్కేల్ సినిమా. మాస్టర్ క్లాస్ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన పొన్నియిన్ సెల్వన్ నుంచి పార్ట్ 1 గతేడాది రిలీజ్ అయ్యింది. ప్రపంచవ్యాప్తంగా 500 కోట్లు రాబట్టి సెన్సేషనల్ హిట్ అయ్యింది. అయితే ఇన్ని కోట్ల కలెక్షన్స్ ని రాబట్టినా కూడా పొన్నియిన్ సెల్వన్ 1 సినిమా పాన్ ఇండియా హిట్ అవ్వలేకపోయింది. తమిళ నెలకి సంబంధించిన చరిత్ర కాబట్టి తమిళ నేటివిటీ ఉండడంలో తప్పులేదు కానీ ప్రమోషన్స్ చేసే […]
విజువల్స్ ఎఫెక్ట్స్ బాగోలేవు, బాలీవుడ్ డైరెక్టర్ మన ప్రభాస్ ని సరిగా చూపించలేదు, ఓం రౌత్ అసలు డైరెక్టర్ కాదు, అన్ని కోట్లు ఖర్చు పెట్టి యానిమేషన్ సినిమా చేశారు ఏంటి? ఇలాంటి గ్రాఫిక్స్ తో పాన్ ఇండియా సినిమా ఎలా చేశారు? ఈ ప్రాజెక్ట్ ప్రభాస్ చెయ్యకుండా ఉండాల్సింది, రాధే శ్యామ్-సాహూల లిస్టులో ఈ సినిమా కూడా చేరిపోతుంది, అసలు ఇది రామాయణమేనా? ప్రభాస్ ఏంటి అలా ఉన్నాడు? రావణుడు ఏంటి స్టైలిష్ గా కనిపిస్తున్నాడు? […]
సీనియర్ స్టార్ హీరో, హయ్యెస్ట్ హిట్ పర్సెంటేజ్ ఉన్న హీరో దగ్గుబాటి వెంకటేష్ అలియాస్ వెంకీ మామ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సైంధవ్’. పాన్ ఇండియా రేంజులో రూపొందుతున్న ఈ యాక్షన్ మూవీలో వెంకటేష్, బీస్ట్ మోడ్ లో కనిపించనున్నాడు. ఇప్పటికే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయిన ఈ మూవీలో ‘హిట్’ హీరోయిన్ నటిస్తుంది అంటూ నిహారిక ఎంటర్టైన్మెంట్స్ నుంచి అనౌన్స్మెంట్ వచ్చింది. చి.లా.సౌ, హిట్ లాంటి సినిమాల్లో హీరోయిన్ గా నటించిన రుహాని శర్మ సైంధవ్ […]
నరేష్, పవిత్ర లోకేష్ ల వ్యవహారం అయినంత వైరల్, ఈ మధ్య కాలంలో మరే ఇతర యంగ్ సెలబ్రిటీ కపుల్ కి సంబంధించిన న్యూస్ కూడా అవ్వలేదు. తెలుగు రాష్ట్రాల్లో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారే అంత సెన్సేషన్ చేసిన ఈ జంట, ఇటివలే అందరికీ షాక్ ఇస్తూ… “మళ్లీ పెళ్లి” సినిమాని అనౌన్స్ చేసాడు. నరేష్ పవిత్ర లోకేష్ లు హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ‘మళ్లీ పెళ్లి’ సినిమాని ఎమ్మెస్ రాజు డైరెక్ట్ […]
మూవీ మేకింగ్ మాస్టర్ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 2 ఏప్రిల్ 28 రిలీజ్ కి రెడీ అవుతోంది. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానున్న ఈ మూవీ ఫస్ట్ పార్ట్ 500 కోట్లు రాబట్టింది కానీ ఆ కలెక్షన్స్ ఇండియాలోని అన్ని సెంటర్స్ నుంచి వచ్చినవి కావు. తమిళనాడు మినహా మిగిలిన అన్ని సెంటర్స్ లో పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1 సినిమాని ఆడియన్స్ రిజెక్ట్ చేశారు. తమిళ కథ కావడంతో తమిళ […]