కోలీవుడ్ యంగ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘అయలాన్’. సైన్క్ ఫిక్షన్ డ్రామాగా రూపొందిన ఈ మూవీని రవికుమార్ డైరెక్ట్ చేశాడు. రెహమాన్ మ్యూజిక్ తో, భారి విజువల్ ఎఫెక్ట్స్ తో, కోలీవుడ్ లోనే భారి విజువల్ ఎఫెక్ట్స్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ని మేకర్స్ లాంచ్ చేశారు. ఎలియన్, శివ కార్తికేయన్ ఉన్న ఈ పోస్టర్ హిందీలో హృతిక్ రోషన్ నటించిన ‘కోయి మిల్ గయా’ సినిమాని […]
మసూద సినిమాలో దెయ్యం పట్టిన అమ్మాయి పాత్రలో అందంగా కనిపిస్తూనే, ఆడియన్స్ ని భయపెట్టింది భాంధవి శ్రీధర్. తన డెబ్యు మూవీతోనే ప్రేక్షకులని మెప్పించిన భాంధవి శ్రీధర్ కి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వకముందు నుంచే తన ఫొటోలతో ఆకట్టుకునే భాంధవి శ్రీధర్, ఫోటోషూట్ ల పేరుతో ఎప్పుడూ మితిమీరిన స్కిన్ షో చెయ్యలేదు. ట్రెండ్ అండ్ ట్రెడిషనల్ కలగలిపినట్లు ఉండే ఈ యంగ్ బ్యూటీ లేటెస్ట్ గా ఇన్స్టాలో […]
సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్, సుకుమార్ శిష్యుడు కార్తీక్ దండు దర్శకత్వంలో చేసిన సినిమా ‘విరుపాక్ష’. ఏప్రిల్ 21న ఆడియన్స్ ముందుకి వచ్చిన ఈ మూవీ అన్ని సెంటర్స్ నుంచి ‘స్పైన్ చిల్లింగ్ బ్లాక్ బస్టర్’ అనే టాక్ ని సొంతం చేసుకుంది. మొదటి రోజు మార్నింగ్ షో నుంచే పాజిటివ్ టాక్ రావడంతో విరుపాక్ష సినిమా ఫస్ట్ డే ఈవెనింగ్ షోస్ నుంచే బుకింగ్స్ లో గ్రోత్ మొదలయ్యింది. డే 12 కోట్లు రాబట్టిన […]
టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్స్ లో ఒకటైన సింహాద్రి సినిమాని మే 20న ఎన్టీఆర్ బర్త్ డే రోజున రీరిలీజ్ చెయ్యడానికి నందమూరి ఫాన్స్ రెడీ అయిన విషయం తెలిసిందే. చారిటి కోసం ఏర్పాటు చేసిన ఈ రీరిలీజ్ ని ఎన్టీఆర్ ఫాన్స్ అందరూ గ్రాండ్ సక్సస్ చెయ్యాలని ఫిక్స్ అయ్యారు. ఒక రీరిలీజ్ సినిమాకి ముందెన్నడూ చూడని విధంగా సింహాద్రి సినిమాకి ఈవెంట్స్ ని ప్లాన్ చేస్తున్న ఎన్టీఆర్ ఫాన్స్, ఇప్పటికే ఫస్ట్ లుక్ అండ్ ట్రైలర్ […]
తెలుగు చిత్ర పరిశ్రమకి పెద్ద దిక్కుగా ఉన్న లెజెండరీ దర్శకుడు దాసరి నారాయణ ఎంతోమంది శిష్యుల్ని రెడీ చేశారు. సినిమానే ప్రపంచంగా బ్రతుకుతూ, తెలుగు సినిమాకి టెక్నికల్ హంగులు అద్ది, గ్రాఫిక్స్ తో వండర్స్ చేసిన దర్శకుడు కోడి రామకృష్ణ, దాసరి గారి శిష్యుడే. వందకి పైగా సినిమాలని డైరెక్ట్ చేసిన కోడి రామకృష్ణ, గురువుకి తగ్గ శిష్యుడిగా పేరు తెచ్చుకున్నాడు. దాసరి తర్వాత ఆ స్థాయిలో అసిస్టెంట్ లని దర్శకులుగా చేసిన ఘనత రామ్ గోపాల్ […]
మోడరన్ వరల్డ్ లో ఇండియన్ సినిమా ఇమేజ్ ని పూర్తిగా మార్చేసిన సినిమా ‘బాహుబలి’. ఈరోజు వరస బెట్టి పాన్ ఇండియా సినిమాలు ఎన్ని వచ్చినా, అన్నింటికీ ఆద్యం పోసింది మాత్రం బాహుబలి 1& 2 మాత్రమే. కలెక్షన్స్ విషయంలో కూడా ఎన్ని సినిమాలు ఎన్ని వందల కోట్లు రాబట్టిన బాహుబలినే టాప్ లో ఉంది. రాజమౌళి తప్ప బాహుబలిని తలదన్నే సినిమా ఇంకొకరు చేయలేరు. ఏ ముహూర్తాన ప్రభాస్, రాజమౌళి ‘బాహుబలి’ చేద్దామని అనుకున్నారో.. ఆ […]
ఇండియన్ సినిమాల్లో, మరీ ముఖ్యంగా తెలుగు సినిమాల్లో హీరోకి ఎలివేషన్ ఇవ్వాలి అంటే డైలాగులు కూడా సరిపోని సమయంలో మన దర్శకులంతా, హీరోని జంతువులతో పోల్చి ఎలివేట్ చేస్తూ ఉంటారు. ఈ లిస్టులో ఫస్ట్ ప్లేస్ పులికి ఇవ్వాల్సిందే. ఎంతమంది హీరోలని, ఎన్ని సంవత్సరాలుగా, ఎన్ని సినిమాల్లో పులి హీరోని ఎలివేట్ చేసిందో లెక్కేయ్యడం కూడా కష్టమే. హీరో ఎలివేషన్ సీన్ పడాలి అంటే పులి ఉండాల్సిందే లేదా పులి డైలాగ్ అయినా ఉండాల్సిందే అనిపించే రేంజులో […]
ఫ్యాన్ వార్స్ గురించి ప్రత్యేకించి ఈరోజు కొత్తగా చెప్పేది ఏముంది… ఎదో ఒక విషయంలో ఫాన్స్, తమ హీరోని డిఫెండ్ చేస్తూ, ఇంకో హీరోని ట్రోల్ చేస్తూ కామెంట్స్ చేస్తూ ఉంటారు. ప్రతి హీరో ఫ్యాన్ ఇది డైలీ కర్యచరణలో భాగం అయిపొయింది. దశాబ్దాలుగా జరుగుతున్న ఈ ఆనవాయితీని ఇప్పటికీ ఫాన్స్ కొనసాగిస్తూనే ఉన్నారు. ఒకప్పుడు ఏ హీరో సినిమా ఎన్ని రోజులు ఆడింది అని ఫ్యాన్ వార్ జరిగేది, అది నెమ్మదిగా ఎన్ని కోట్లు రాబట్టింది, […]
కోలీవుడ్ యంగ్ స్టార్ హీరో శివకార్తికేయన్ కి తమిళనాడులో సూపర్బ్ ఫాలోయింగ్ ఉంది. తెలుగులో నాని అంతటి పేరు తెచ్చుకున్న ఈ హీరో ‘డాక్టర్’, ‘డాన్’ సినిమాలతో రెండు బ్యాక్ టు బ్యాక్ వంద కోట్ల సినిమాలని ఇచ్చాడు. ఈ మూవీస్ తో కోలీవుడ్ లో శివ కార్తికేయన్ రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. ఇలాంటి సమయంలో అనుదీప్ కేవీతో ప్రిన్స్ సినిమా చేసిన శివ కార్తికేయన్ బయ్యర్స్ కి హ్యూజ్ లాస్ ని మిగిలించాడు. అంతకముందు భారి […]
యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య, క్రియేటివ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో నటిస్తున్న సినిమా ‘కస్టడీ’. కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ తెలుగు తమిళ భాషల్లో బైలింగ్వల్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతోంది. నాగ చైతన్య కానిస్టేబుల్ శివ పాత్రలో కనిపించనున్న ఈ మూవీ ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్ లో జరుగుతున్నాయి. ఇటివలే టీజర్ తో మంచి హైప్ తెచ్చిన మేకర్స్, ఇప్పుడు కస్టడీ సినిమా నుంచి సెకండ్ సాంగ్ ని రిలీజ్ […]