నాగ్ అశ్విన్… ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతో ఇండస్ట్రీలోకి దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు. మొదటి సినిమాతోనే మంచి టేస్ట్ ఉన్న దర్శకుడిగా పేరు తెచ్చుకున్న నాగ్ అశ్విన్, రెండో సినిమా మహానటితో ఒక్కసారిగా ప్రతి ఒక్కరినీ తన వైపు చూసేలా చేశాడు. మహానటి సావిత్రి కథతో కీర్తి సురేష్ ని పెట్టి మహానటి సినిమా చేసిన నాగ్ అశ్విన్ సౌత్ ఇండియా హిట్ కొట్టాడు. ఈసారి అంతకు మించి అన్నట్లు సౌత్ ఇండియా, నార్త్ ఇండియా, పాన్ ఇండియా […]
తెలుగులో ఓవర్ ది టాప్ మాస్ కమర్షియల్ సినిమా చెయ్యాలి అంటే అది బోయపాటి శ్రీనుకే సాధ్యం. ఊర మాస్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న బోయపాటి శ్రీను సినిమా వస్తుంది అంటే చాలు హీరో ఎవరు అనే విషయాన్ని పక్కన పెట్టి మరీ బీ, సీ సెంటర్ల ఆడియన్స్ థియేటర్స్ కి క్యు కడతారు. తెలుగులో బోయపాటి రేంజ్ కమర్షియల్ సినిమా చేసే దర్శకుడు మరొకరు లేరు కానీ తమిళ్ లో మాత్రం ఒకరు ఉన్నారు. […]
బాలీవుడ్ లో చాలా కన్సిస్టెంట్ గా బాక్సాఫీస్ ని షేక్ చేసే హీరో ‘సల్మాన్ ఖాన్’. రిజల్ట్ తో సంబంధం లేకుండా భారి వసూళ్లని రాబట్టడం సల్మాన్ ఖాన్ కి అలవాటైన పని. వీక్ సినిమాతో కూడా వందల కోట్లు రాబట్టల సల్మాన్, ఇక రంజాన్ రోజున తన సినిమాని రిలీజ్ చేశాడు అంటే ఇక బాక్సాఫీస్ దగ్గర ర్యాంపేజ్ ఏ రేంజులో ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. గత దశాబ్దమున్నర కాలంగా రంజాన్ రోజున […]
సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ తర్వాత నటించిన మొదటి సినిమా ‘విరుపాక్ష’. కార్తీక్ దండు డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఏప్రిల్ 21న ఆడియన్స్ ముందుకి వచ్చింది. థ్రిల్లర్ జోనర్ లా తెరకెక్కిన ఈ మూవీ మొదటి రోజు మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. సూపర్ హిట్ టాక్ వైల్డ్ ఫైర్ లా స్ప్రెడ్ అవ్వడంతో విరుపాక్ష సినిమాకి ఊహించని రేంజులో కలెక్షన్స్ వస్తున్నాయి. మొదటి రోజు 12 కోట్లు […]
అక్కినేని అఖిల్ మొదటిసారి కమర్షియల్ స్పేస్ లోకి వస్తూ నటించిన లేటెస్ట్ మూవీ ‘ఏజెంట్’. స్టైలిష్ ఫిల్మ్ మేకర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో, ఏకే ఎంటర్టైన్మెంట్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీ ఏప్రిల్ 28న ఆడియన్స్ ముందుకి రానుంది. గ్లిమ్ప్స్ నుంచే ఏజెంట్ సినిమాని మోస్ట్ స్టైలిష్ యాక్షన్ ఫిల్మ్ గా ప్రాజెక్ట్ చేస్తూ వచ్చిన మేకర్స్, ప్రమోషన్స్ ని కూడా హ్యూజ్ స్కేల్ లో ప్లాన్ చేశారు. బ్యాక్ టు బ్యాక్ ఈవెంట్స్ చేస్తూ ఏజెంట్ […]
స్టార్ హీరోల కూతుర్లు ఇండస్ట్రీలోకి హీరోయిన్లుగా చాలా రేర్ గా ఎంట్రీ ఇస్తూ ఉంటారు. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి, ఇక్కడ క్యారెక్టర్స్ కి తగ్గట్లు గ్లామర్ గా కనిపించాల్సి వస్తే ఎలా కామెంట్స్ ఫేస్ చెయ్యాల్సి వస్తుందో అనే భయం ప్రతి స్టార్ హీరో డాటర్ కి ఉంటుంది. ఈ కారణంగానే చాలా మంది హీరోలు తమ కూతుర్లని ఇండస్ట్రీకి దూరంగా ఉంచుతారు. ఈ స్టీరియోటైప్ మైండ్ సెట్ ని బ్రేక్ చేస్తూ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది […]
దర్శక ధీరుడు రాజమౌళి, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కాంబినేషన్ లో వచ్చిన మొదటి సినిమా ‘ఛత్రపతి’. కమర్షియల్ సినిమాలకి ఒక బెంచ్ మార్క్ సెట్ చేసిన ఈ మూవీని హిందీలో రీమేక్ చేస్తున్నాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. వీవీ వినాయక్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ మే 12న ఆడియన్స్ ముందుకి రానుంది. తెలుగులో హీరోయిన్ శ్రేయ నటించిన పాత్రని హిందీలో నుష్రత్ బరుచా ప్లే చేసింది. రీసెంట్ గా ఒక జ్యువెల్లరి ఈవెంట్ కి […]
ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సీక్వెల్స్, ఫ్రాంచైజ్ సినిమాలు పెద్దగా ఆడవు. సీరీస్ లో వచ్చే సినిమాలని ఇండియన్ ఆడియన్స్ యాక్సెప్ట్ చెయ్యరు, ఫస్ట్ పార్ట్ మాత్రమే హిట్ అవుతుంది మిగిలిన సినిమాలు గోవింద కొడతాయి అనే భ్రమలో చాలా మంది ఫిల్మ్ మేకర్స్ ఉన్న సమయంలో సరైన కంటెంట్ తో సినిమా చేస్తే ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారు అని నిరూపించారు ‘రోహిత్ శెట్టి-అజయ్ దేవగన్’. ఇప్పటివరకూ 10 సినిమాలు చేసి, పదీ హిట్స్ కొట్టిన ఏకైక దర్శక-హీరో […]
హిందీలో ఎంత పెద్ద స్టార్ హీరో అయినా, ఏ సీజన్ లో ఎవరి సినిమాలో రిలీజ్ కి షెడ్యూల్ అయినా, రంజాన్ ని మాత్రం సల్మాన్ ఖాన్ ని వదిలేస్తారు. ఈ సీజన్ లో భాయ్ జాన్ కి తమ సినిమాని పోటీగా రిలీజ్ చెయ్యాలి అంటే భయపడతారు. అందుకే రంజాన్ అనగానే భాయ్ జాన్ సినిమా మాత్రమే గుర్తొస్తుంది. ఎన్నో ఏళ్లుగా జరుగుతూ వస్తున్న ఈ ఆనవాయితీని పాటిస్తూ నార్త్ ఫాన్స్ అంతా ఈద్ కి […]
యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివతో జనతా గ్యారేజ్ తర్వాత చేస్తున్న సినిమా ‘ఎన్టీఆర్ 30’ అనే వర్కింగ్ టైటిల్ తో అనౌన్స్ అయ్యింది. రీసెంట్ గా సెట్స్ పైకి వెళ్లిన ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. నేషనల్ అవార్డ్ విన్నర్ సైఫ్ అలీ ఖాన్ సెట్స్ లో జాయిన్ అయ్యాడు. ‘ఎన్టీఆర్ 30’ సినిమాలో ‘భైరవుడు’ అనే పాత్రలో నటిస్తున్న సైఫ్ అలా వచ్చాడో లేదో కొరటాల శివ, […]