Anchor Sowmya: జబర్దస్త్ కొత్త యాంకర్ అమ్మ గురించి ఎమోషనల్ పోస్ట్…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈటీవీ కామెడీ షో జబర్దస్త్ ఎంతో మందికి లైఫ్ ఇచ్చింది. ఇండస్ట్రీకి కొత్త కొత్త కమెడియన్స్ ని ఇచ్చిన ఈ షో వేణు లాంటి దర్శకుడిని కూడా ఇచ్చింది. కమెడియన్స్ కి మాత్రమే కాదు యాంకర్లకి కూడా జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ షోలు ఊహించని పాపులారిటీ తెచ్చాయి. రష్మీ, అనసూయలు గ్లామర్ యాంకర్స్ గా పేరు తెచ్చుకోని, ఇప్పుడు మంచి పొజిషన్ లో ఉన్నారు అంటే దానికి కారణం ఈ కామెడీ షోలే. రష్మీ ఎక్స్ట్రా జబర్దస్త్ లో కంటిన్యు అవుతుంది కానీ అనసూయ మాత్రం సినిమాల్లో బిజీ అయ్యి షో మానేసింది. అనసూయ ప్లేస్ లో జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చింది ‘సౌమ్య’. వచ్చీ రాని తెలుగులో మాట్లాడుతూ బుల్లితెర ప్రేక్షకులని అలరిస్తున్న సౌమ్యకి అతి తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు లభించింది. ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే సౌమ్య, తన ఇన్స్టాలో చేసిన ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. సౌమ్య అమ్మగారు ఇటీవలే మరణించారు. మదర్స్ డే రోజున అమ్మని తలుచుకుంటూ సౌమ్య ఇన్స్టాలో చేసిన పోస్ట్ అందరినీ ఎమోషనల్ చేస్తోంది.
‘అంబులెన్స్, డాక్టర్స్.. ట్రీట్‌మెంట్.. మందులు ఎంతో బాధ అనుభవించావు. నీ కోసం ఆ దేవుడికి ఎన్నో పూజలు చేశాను. ఉపవాసాలు చేశాను. అయినా ఆ దేవుడు కరుణించలేదు. భగవంతుడు నాకెందుకు ఇలా చేశాడని బాధ కలుగుతోంది. అందరూ అమ్మ ఫోటో షేర్ చేసి మదర్స్ డే శుభాకాంక్షలు చెప్తుంటే నాకు మాత్రం చివరి రోజుల్లో నువ్వు పడ్డ బాధ గుర్తొస్తోంది. దానిని నేను మర్చిపోలేకపోతున్నాను. రాత్రింబవళ్లు నీకు సేవ చేసినా, భగవంతుడికి పూజ చేసినా అన్నీ వృథా అయ్యాయి. నువ్వు లేకుండా నా జీవితం అసంపూర్తిగా మిగిలింది. ప్రతిరోజు, ప్రతిక్షణం నిన్ను మిస్ అవుతూనే ఉన్నాను. అమ్మా, నాకోసం మళ్లీ పుడతావని వేయి కళ్లతో ఎదురు చూస్తున్నాను. దేవుడా.. మా అమ్మానాన్నలను మళ్లీ నాకివ్వు’’ అంటూ కన్నడలో సౌమ్య ఎమోషనల్ పోస్ట్ చేసింది.
Also Read
- Kona Venkat : హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి కాలం వృధా చేస్తున్నారు
- Vijay Deverakonda :3 -4 నెలల పాటు రాయలసీమ మాండలికంపై సాధన చేశా
- Vijay Deverakonda: "బ్రిటిషర్లు రైల్వేలు వేసింది మన కోసం కాదు.. దేశాన్ని దోచుకోవడానికే!".. దేవరకొండ సంచలన వ్యాఖ్యలు
- Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!