Rajini: 45 రోజుల్లో రిలీజ్ ఉంది అప్డేట్ ఇవ్వండి సర్…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మూడున్నర దశాబ్దాలుగా ఎపిటోమ్ ఆఫ్ స్టైల్ గా పేరు తెచ్చుకున్న ఏకైక స్టార్ హీరో సూపర్ స్టార్ రజినీకాంత్. ఆయన డైలాగ్ డెలివరీ, స్వాగ్, స్టైల్, గ్రేస్, మ్యానరిజమ్స్… ఇలా రజినీకి సంబంధించిన ప్రతి ఎలిమెంట్ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తాయి. ఫేస్ ఆఫ్ ఇండియన్ సినిమాగా ప్రేక్షకులని అలరిస్తున్న రజినీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘జైలర్’. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీపై కోలీవుడ్ వర్గాల్లో మంచి అంచనాలు ఉన్నాయి. కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ స్పెషల్ రోల్ ప్లే చేస్తున్న ‘జైలర్’ మూవీ కోసం తలైవ అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. రజినీకాంత్ ‘ముత్తువేల్ పాండియన్’గా కనిపించనున్న జైలర్ సినిమాపై తమిళ ప్రేక్షకుల్లోనే కాదు సౌత్ ఇండియా ఆడియన్స్ లో కూడా భారి అంచానలు ఉన్నాయి. రజినీ, మోహన్ లాల్ లతో పాటు కన్నడ సూపర్ స్టార్ శివన్న కూడా జైలర్ సినిమాలో కీ రోల్ ప్లే చేస్తున్నాడు. తమన్నా హీరోయిన్ గా నటిస్తున్న జైలర్ మూవీకి అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ ఏప్రిల్ 14నే రిలీజ్ కావాల్సిన జైలర్ సినిమా పోస్ట్ పోన్ అయ్యి ఆగస్టు 10న ప్రేక్షకుల ముందుకి రానుంది.
రిలీజ్ కి ఇంకా 45 రోజుల సమయం మాత్రమే ఉంది కానీ మేకర్స్ నుంచి ఎలాంటి అప్డేట్స్ బయటకి రావట్లేదు. దీంతో రజిని ఫాన్స్ సోషల్ మీడియాలో ‘వీ వాంట్ జైలర్ అప్డేట్’ అంటూ ట్రెండ్ చేస్తున్నారు. రజినీకాంత్ స్థాయి హీరో సినిమా విషయంలో ఇలా జరగడం చాలా అరుదు. నెల్సన్ ఏం ఆలోచిస్తున్నాడో తెలియదు కానీ రజిని, మోహన్ లాల్, శివన్న లాంటి హీరోలు నటిస్తున్న సినిమాకి ఉండాల్సిన ప్రమోషన్స్ మాత్రం ఇది కాదు. నిజానికి నెల్సన్ ప్రమోషన్స్ విషయంలో చాలా ప్లాన్డ్ గా ఉంటాడు కానీ విజయ్ తో చేసిన ‘బీస్ట్’ సినిమా ఎంత ప్రమోట్ చేసినా ప్రేక్షకులని మెప్పించకపోగా, నెల్సన్ ని ట్రోలింగ్ ఫేస్ అయ్యేలా చేసింది. జైలర్ ని కూడా ఎక్కువగా ప్రమోట్ చేస్తే మళ్లీ ట్రోలింగ్ ఫేస్ చెయ్యాల్సి వస్తుందేమో అని జైలర్ ప్రమోషన్స్ ని కంట్రోల్ చేస్తున్నట్లు ఉన్నాడు. ఓవర్ ప్రమోషన్స్ చెయ్యకపోవడం అనేది మంచిదే కానీ అసలు చెయ్యకపోవడం దగ్గరే అసలు సమస్య స్టార్ట్ అవుతుంది. వీలైనంత త్వరగా జైలర్ ప్రమోషన్స్ ని స్టార్ట్ చెయ్యకపోతే మేకర్స్ ఓపెనింగ్స్ విషయంలో చాలా నష్టపోవాల్సి వస్తుంది.
Also Read
- Chandu Mondeti : టాలీవుడ్, బాలీవుడ్ క్రేజీ కాంబినేషన్ లాక్..?
- October Releases : అక్టోబర్‌లో మూవీ లవర్స్‌కు పండగే పండగ
- Theater Plus: ఓటీటీ సబ్స్క్రిప్షన్ అవసరం లేదు.. రూపాయి కట్టకుండానే 3 మలయాళ బ్లాక్ బస్టర్స్ ఫ్రీ!
- Mayuri Distributors: సుదీర్ఘ విరామం తర్వాత రంగంలోకి 'రామోజీ గ్రూప్'.. 'తెల్ల కాగితం'తో డిస్ట్రిబ్యూషన్లో ప్రకంపనలు!
తాజావార్తలు
-
Chandu Mondeti : టాలీవుడ్, బాలీవుడ్ క్రేజీ కాంబినేషన్ లాక్..?
-
UPSC Centenary 2026: UPSC శతాబ్ది వేడుకలు.. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వందేళ్ల చరిత్ర ఇదే
-
Rain Alert: ఉరుములు, మెరుపులతో మూడు రోజులు వర్షాలు!
-
IMD October 2026 Forecast: తెలంగాణకు IMD బిగ్ అలర్ట్.. అక్టోబర్‌లోనూ వర్షాలు లేనట్టే..!
-
Nethanna Bharosa: చేనేతలకు సర్కార్ మరో గుడ్ న్యూస్..
ట్రెండింగ్
-
Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
-
Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!
-
POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!