ప్రస్తుతం గేమ్ చేంజర్ సినిమాతో బిజీగా ఉన్నాడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్. స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత రామ్ చరణ్, గౌతమ్ తిన్నునూరితో ఒక సినిమా చేయాల్సి ఉండగా, ఆ మూవీ చరణ్ నుంచి విజయ్ దేవరకొండ దగ్గరకి వెళ్ళింది. ఇదే సమయంలో ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు, ఎన్టీఆర్ తో చేయాల్సిన విలేజ్ బ్యాక్ డ్రాప్ స్పోర్ట్స్ డ్రామా రామ్ చరణ్ […]
హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీలో మోస్ట్ సక్సస్ ఫుల్ ప్రొడ్యూసర్స్ లో ఒకరిగా నిలిచింది ఏక్తా కపూర్. సీరియల్స్ నుంచి సినిమాలు, వెబ్ సీరీస్ ల వరకూ అన్ని రకాల ఎంటర్టైన్మెంట్ ఆడియన్స్ కి ఇచ్చింది ఏక్తా కపూర్. ఆల్ట్ బాలాజీ యాప్ ని క్రియేట్ చేసి మరీ ప్రేక్షకులని అలరిస్తున్న ఏక్తా కపూర్… రాగిణీ MMS, డర్టీ పిక్చర్, ఉడ్తా పంజాబ్, ఏక్ విలన్ లాంటి ఎన్నో సినిమాలని హిందీలో ప్రొడ్యూస్ చేసి ఇప్పుడు పాన్ ఇండియా […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని యూత్ కి బాగా దగ్గర చేసింది, ఆయన స్టైల్ అండ్ స్వాగ్. సూపర్ స్టార్ రజినీకాంత్ తర్వాత ఆ రేంజ్ స్వాగ్ ని మైంటైన్ చేసేది పవన్ కళ్యాణ్ మాత్రమే. అందుకే ఆయన సినిమాలని చూసి యూత్ ఫిదా అవుతూ ఉంటారు. కల్ట్ ఫ్యాన్ బేస్ మైంటైన్ చేస్తున్న పవన్ కళ్యాణ్ లేటెస్ట్ గా నటిస్తున్న సినిమా ‘బ్రో’. సముద్రఖని డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో సుప్రీమ్ హీరో సాయి […]
పఠాన్ సినిమాతో వెయ్యి కోట్లు రాబట్టి బాయ్ కాట్ ట్రెండ్ కి, బాలీవుడ్ బాక్సాఫీస్ స్లంప్ ని ఎండ్ కార్డ్ వేసాడు కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్. జనవరి 25న సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన షారుఖ్, హిందీ సినిమాకి ప్రాణం పోసాడు. ఇప్పుడు సెప్టెంబర్ 7న మరో బాక్సాఫీస్ సెన్సేషన్ ని ఆడియన్స్ ముందుకి తీసుకోని రాబోతున్నాడు. సౌత్ స్టార్ డైరెక్టర్ అట్లీ డైరెక్ట్ చేసిన జవాన్ సినిమా షారుఖ్ కే కాదు బాలీవుడ్ కే బిగ్గెస్ట్ […]
ప్రేమ కథా చిత్రాల్లో నటించడం అంత ఈజీ కాదు. ఏజ్ పెరిగే కొద్దీ ప్రేమ కథల్లో నటించడం అందరికీ సాధ్యం కాదు కానీ ఈ విషయంలో నాని పూర్తిగా డిఫరెంట్ అనే చెప్పాలి. చాలా నేచురల్ గా, పర్ఫెక్ట్ ప్రేమికుడిగా కనిపించడంలో నాని దిట్ట. లవర్ బాయ్ గా నానిని ఎన్ని సినిమాల్లో అయినా చూడొచ్చు, స్టిల్ బోర్ కొట్టకుండా కొట్టగానే కనిపిస్తాడు. నిజానికి దసరా సినిమాకి ముందు నాని వేరు, వంద కోట్ల సినిమా ఇచ్చిన […]
కోలీవుడ్, టాలీవుడ్ లో ఒకే రేంజ్ మార్కెట్ ని మైంటైన్ చేస్తూ… రెండు ఇండస్ట్రీల్లో స్టార్ హీరోగా ఉన్న సూర్య పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తూ ప్రస్తుతం పీరియాడిక్ డ్రామా సినిమా చేస్తున్నాడు. సిరుత్తే శివ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ పది భాషల్లో, 2D-3D వెర్షన్స్ లో, ఐమాక్స్ ఫార్మాట్ లో రిలీజ్ కానుంది. సూర్య 42 అనే వర్కింగ్ టైటిల్ తో సెట్స్ పైకి వెళ్లిన ఈ మూవీకి ఇటీవలే కంగువా […]
ఆర్ ఆర్ ఆర్ సినిమాలో కొమురం భీమ్ పాత్రలో నటించి, వరల్డ్ వైడ్ ఫాన్స్ ని సొంతం చేసుకున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఇదే జోష్ లో కమర్షియల్ సినిమాలకి కొత్త అర్ధం చెప్పిన కొరటాల శివతో కలిసి ఎన్టీఆర్ చేస్తున్న సినిమా ‘దేవర’. జనతా గ్యారెంజ్ సినిమాతో బాక్సాఫీస్ రిపేర్లని రీజనల్ గా చేసిన కొరటాల-ఎన్టీఆర్ ఈసారి మాత్రం పాన్ ఇండియా రేంజులో బాక్సాఫీస్ పై దాడి చెయ్యడానికి రెడీ అయ్యారు. జాన్వీ కపూర్ హీరోయిన్ […]
మాస్టర్ సినిమాతో సాలిడ్ హిట్ కొడతారు అనుకున్న హీరో దళపతి విజయ్, డైరెక్టర్ లోకేష్ కానగరాజ్… సినీ అభిమానులందరికి షాక్ ఇస్తూ హ్యూజ్లీ డిజప్పాయింట్ చేసారు. విజయ్ సేతుపతి క్యారెక్టర్ కి ఉన్న ఇంపార్టెన్స్ కూడా హీరో విజయ్ క్యారెక్టర్ కి లేకపోవడం, లోకేష్ కానగరాజ్ నుంచి ఖైదీ లాంటి మాస్టర్ పీస్ ని ఎక్స్పెక్ట్ చేయడం ‘మాస్టర్’ సినిమా రిజల్ట్ కి కారణం అయ్యింది. ఈ మూవీ తర్వాత విజయ్ మళ్లీ లోకేష్ కి సినిమా […]
తమిళంలో తాజాగా సంచలనం సృష్టించిన ‘మామన్నన్’ తెలుగు ప్రేక్షకుల ముందుకు ‘నాయకుడు’గా రానుంది. ఇందులో ఉదయనిధి స్టాలిన్, వడివేలు, ఫహాద్ ఫాజిల్, కీర్తి సురేష్ ప్రధాన పాత్రలు పోషించారు. మారి సెల్వరాజ్ దర్శకత్వం వహించారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు.పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమా తెలుగు లో జులై 14న విడుదల అవుతోంది. ఈ సందర్భంగా తెలుగు మీడియాతో ఏఆర్ రెహమాన్ ముచ్చటించారు. ఆ ఇంటర్వ్యూ విశేషాలు… రెహమాన్ గారు… ‘నాయకుడు’ కథ […]
ఆగస్టు 11న మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భోళా శంకర్ సినిమా రిలీజ్ కానుంది. మెహర్ రమేష్ డైరెక్ట్ చేయనున్న ఈ మూవీ నుంచి మొదటి సాంగ్ ఈరోజు రిలీజ్ కానుంది. తమిళ వేదాలం సినిమాకి రీమేక్ గా తెరకెక్కుతున్న భోళా శంకర్ సినిమాపై మెగా అభిమానుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. మెహర్ రమేష్ ఈ సినిమాని ఎలా తెరకెక్కించాడో అనే భయం రెగ్యులర్ మూవీ లవర్స్ లో ఉంది కానీ ఇప్పటివరకు రిలీజ్ చేసిన పోస్టర్స్, సాంగ్స్, […]