పవన్ కళ్యాణ్ సినిమా వస్తుంది అంటే నెల రోజుల ముందు నుంచే సోషల్ మీడియాలో హంగామా మొదలవుతుంది, వారం రోజుల ముందు నుంచే థియేటర్స్ దగ్గర రచ్చ షురూ అవుతుంది. ఏ స్టార్ హీరో సినిమాకి అయినా రెండు మూడు రోజుల ముందు నుంచి హంగామా స్టార్ట్ అవుతుంది కానీ పవన్ సినిమాకి మాత్రమే పండగ లాంటి సెలబ్రేషన్స్ ఉంటాయి. పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అవ్వడం అనేది మెగా ఫాన్స్ కి ఒక ఫెస్టివల్ లాంటిది. […]
ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ నటించిన చిత్రం బేబీ. మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ మీద ఈ చిత్రాన్ని ఎసకేఎన్ నిర్మించారు. ఈ చిత్రానికి సాయి రాజేష్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే బేబీ సినిమాలోని పాటలు సెన్సేషన్‌ను క్రియేట్ చేశాయి. విజయ్ బుల్గానిన్ ఇచ్చిన సంగీతం సినిమాకు ప్రాణంగా నిలిచింది. టీజర్, ట్రైలర్‌లో సాయి రాజేష్ రాసిన డైలాగ్స్ అందరినీ కదిలిస్తున్నాయి. ఈ మూవీ జూలై 14న రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలో చిత్ర […]
మెగాస్టార్ చిరంజీవి మెహర్ రమేష్ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా ‘భోళా శంకర్’. ఆగష్టు 11న రిలీజ్ కానున్న ఈ మూవీ ప్రమోషన్స్ ని ఫుల్ స్వింగ్ లో చేస్తున్నారు. తమన్నా, కీర్తి సురేష్, సుశాంత్ లు ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేస్తున్న భోళా శంకర్ మూవీ నుంచి ‘జాం జామ్ జజ్జనక’ సాంగ్ ని మేకర్స్ రిలీజ్ చేసారు. మంచి వెడ్డింగ్ సాంగ్ గా బయటకి వచ్చిన ఈ పాటలో చిరు డాన్స్ గ్రేస్ చూస్తే హ్యాట్సాఫ్ […]
ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేస్తున్న సినిమాల్లో.. అన్నింటికంటే చివరగా షూటింగ్ మొదలై, అన్నింటికంటే ముందే థియేటర్లోకి రాబోతోంది ‘బ్రో’ మూవీ. రీ ఎంట్రీ తర్వాత వచ్చిన వకీల్ సాబ్, భీమ్లా నాయక్ సినిమాలు రీమేకే చిత్రాలే కాగా ఇప్పుడు ‘బ్రో’ కూడా రీమేక్ మూవీగానే రాబోతోంది. జూలై 28న ‘బ్రో’ సినిమాను రిలీజ్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఈ సినిమాలో పవన్ దేవుడుగా కనిపించనున్నాడు. మెగా […]
ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ నటించిన చిత్రం బేబీ. మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ మీద ఈ చిత్రాన్ని ఎసకేఎన్ నిర్మించాడు. ఈ చిత్రానికి సాయి రాజేష్ దర్శకత్వం వహించాడు. ఇప్పటికే బేబీ సినిమాలోని పాటలు సెన్సేషన్‌ను క్రియేట్ చేశాయి. విజయ్ బుల్గానిన్ ఇచ్చిన సంగీతం సినిమాకు ప్రాణంగా నిలిచింది. టీజర్, ట్రైలర్‌లో సాయి రాజేష్ రాసిన డైలాగ్స్ అందరినీ కదిలిస్తున్నాయి. ఇలా సినిమాకు ఇప్పుడు మంచి హైప్ ఏర్పడింది. జూలై 14న రాబోతోన్న […]
ఇస్మార్ట్ హీరో ఉస్తాద్ రామ్ పోతినేని ప్రతుతం బోయపాటి శ్రీనుతో ‘స్కంద’ సినిమా చేస్తున్నాడు. పాన్ ఇండియా రేంజులో రిలీజ్ కానున్న రాపో ఫస్ట్ సినిమా ఇదే కావడం విశేషం. కంప్లీట్ గా బోయపాటి స్టైల్ లో రూపొందిన ఈ మూవీ సెప్టెంబర్ లో రిలీజ్ కి రెడీ అయ్యింది. బోయపాటి శ్రీనుతో సినిమా అంటే ఆయన స్టైల్ లోకి మారాలి కాబట్టి రామ్ పోతినేని పూర్తిగా ట్రాన్ఫర్మ్ అయ్యాడు. స్కంద ప్రమోషనల్ కంటెంట్ చూస్తే రామ్ […]
2012లో వచ్చిన అక్షయ్ కుమార్ ‘ఓ మై గాడ్’కు సీక్వెల్ కోసం బాలీవుడ్ ఆడియన్స్ ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నారు. ఖిలాడీ ‘దేవుడి’ పాత్రలో చేసిన ఫన్ కి, ఇచ్చిన సోషల్ మెసేజ్ కి నార్త్ ఆడియన్స్ ఫిదా అయ్యారు. అందుకే సీక్వెల్ ఎప్పుడు వస్తుందా అని ఆశగా ఎదురు చూసారు. ఆ వెయిటింగ్ కి ఎండ్ కార్డ్ వేస్తూ ‘ఓ మై గాడ్ 2’ ఆగస్టు 11న రిలీజ్ కి రెడీ అవుతోంది. అక్షయ్ కుమార్ సీక్వెల్ […]
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న సినిమాల్లో సలార్, ప్రాజెక్ట్ K పై భారీ అంచనాలున్నాయి. అయితే ఈ రెండు సినిమాలు కూడా బాహుబలి రూట్‌లోనే వెళ్తున్నాయి. బాహుబలి సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కించి పాన్ ఇండియా సినిమాలకు పునాది వేశారు ప్రభాస్, రాజమౌళి. అప్పటి నుంచి పాన్ ఇండియా సినిమాలతో పాటు… సీక్వెల్ సినిమాలు కూడా ఎక్కువైపోయాయి. బాహుబలి తర్వాత వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసిన కెజియఫ్ కూడా రెండు భాగాలుగా రిలీజ్ అయింది. ఐకాన్ […]
బాలీవుడ్ కా బాద్షా షారుఖ్ ఖాన్ జవాన్ సినిమా ప్రీవ్యూ సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. హిందీలో ఉన్న అన్ని డిజిటల్ రికార్డ్స్ ని బ్రేక్ చేస్తూ జవాన్ ప్రీవ్యూ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. నెగటివ్ ట్రెండ్, బాయ్ కాట్ ట్రెండ్ కూడా కనిపించకుండా పోయింది అంటే జవాన్ వీడియో ప్రేక్షకులని ఏ రేంజులో అట్రాక్ట్ చేస్తుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. 24 గంటల్లో 55 మిలియన్ వ్యూస్ కి పైగా రాబట్టిన జవాన్ ట్రైలర్ […]
ప్రస్తుతం ఇండియాలో హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోల్లో… ప్రభాస్‌దే టాప్ ప్లేస్. బాలీవుడ్ ఖాన్ త్రయాన్ని సైతం ప్రభాస్ వెనక్కి నెట్టేసేలా హిందీలో క్రేజ్ సొంతం చేసుకున్నాడు డార్లింగ్. ప్రభాస్ ఫ్లాప్ సినిమా కూడా నార్త్ లో వంద-నూటాయాభై కోట్లు ఈజీగా కలెక్ట్ చేస్తుంది అంటే ప్రభాస్ ని నార్త్ ఆడియన్స్ ఏ రేంజులో ఓన్ చేసుకున్నారో అర్ధం చేసుకోవచ్చు. సౌత్ టు నార్త్… అమలాపురం టు అమెరికా, సెంటర్ ఏదైనా ప్రభాస్ సినిమా రిలీజ్ అవుతుంది […]