ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అక్టోబర్ లేదా నవంబర్ వరకు ఈ సినిమా షూటింగ్‌ను కంప్లీట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. దేవర షూటింగ్ కంప్లీట్ అవ్వగానే ఎన్టీఆర్ హిందీలో వార్ 2 చేయనున్నాడు. హ్రితిక్ vs ఎన్టీఆర్ అనే రేంజులో ప్రమోట్ అవుతున్న ఈ మూవీ కంప్లీట్ చేయగానే ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ తో బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామా చేయడానికి రెడీ అయ్యాడు. […]
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వచ్చిన ‘పుష్ప: ది రైజ్’… పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ అయ్యింది. మొదటి పార్ట్ కంటే భారీ హిట్ కొట్టాలనే ఉద్దేశంతో, గ్రాండ్ స్కేల్ లో పుష్ప ది రూల్ సినిమాని షూట్ చేస్తున్నాడు సుకుమార్. ఈ మూవీ ఫస్ట్ లుక్ అండ్ ప్రీవ్యూ వీడియో సెన్సేషన్ క్రియేట్ చేసాయి. ప్రతి విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ పుష్ప 2 తెరకెక్కిస్తున్నాడు సుకుమార్. అయితే పుష్ప2 పై […]
పఠాన్ సినిమాతో వెయ్యి కోట్లు కలెక్ట్ చేసి సాలిడ్ కంబ్యాక్ ఇచ్చాడు షారుఖ్ ఖాన్. తనని అందరూ బాక్సాఫీస్ బాద్షా అని ఎందుకు అంటారో ప్రూవ్ చేస్తూ ఒక యావరేజ్ సినిమాతో షారుఖ్, ఇండస్ట్రీ రికార్డులకు బ్రేక్ చేసాడు. కలెక్షన్స్ లోనే కాదు కరోన తర్వాత బిజినెస్ లేక మూతబడిన థియేటర్స్ ని కూడా రీఓపెన్ చేసేలా చేస్తున్నాడు కింగ్ ఖాన్. బాలీవుడ్ బాక్సాఫీస్ ని సోలో బాద్షాగా మూడు దశాబ్దాలుగా ఏలుతున్న షారుఖ్ ఖాన్, తను […]
స్టార్ డైరెక్టర్ శంకర్ ఒకేసారి రెండు భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇండియన్ 2 ఆగిపోయిందని రామ్ చరణ్‌తో ఆర్సీ 15 ప్రాజెక్ట్ మొదలు పెట్టారు శంకర్. దిల్ రాజు నిర్మాణంలో గ్రాండ్‌గా మొదలైన ఈ ప్రాజెక్ట్ జెట్ స్పీడ్‌లో దూసుకుపోయింది. శరవేగంగా షూటింగ్ జరుగుతుంది అనుకుంటున్న సమయంలో సడెన్‌గా ఇండియన్ 2 మళ్లీ లైన్లోకి వచ్చేసింది. విక్రమ్ సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్న కమల్ హాసన్… అదే జోష్‌లో శంకర్‌తో పట్టుబట్టి […]
లైగర్ రిజల్ట్ నుంచి బయటకి వచ్చి డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ మళ్లీ తన మార్క్ సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. పూరి అంటే ఎగిసిపడే అలలాంటి వాడు. ఎంత స్పీడ్‌గా కిందకి పడిపోతాడో.. అంతకుమంచి డబుల్ ఫోర్స్‌తో పైకి వస్తాడు. అందుకే ఈసారి డబుల్ ఇస్మార్ట్‌తో సాలిడ్ బౌన్స్ బ్యాక్ ఇవ్వాలని చూస్తున్నాడు. అది కూడా తన ఫార్మాట్‌లోనే రాబోతున్నాడు. లైగర్ కోసం దాదాపు మూడేళ్ల సమయాన్ని కేటాయించిన పూరి.. ఇప్పుడు సంవత్సరం […]
కింగ్ ఖాన్ షారుఖ్, కోలీవుడ్ మోస్ట్ సక్సస్ ఫుల్ డైరెక్టర్ అట్లీ కలిసి చేస్తున్న పాన్ ఇండియా సినిమా జవాన్. నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ నుంచి టీజర్, ట్రైలర్ కోసం షారుఖ్ ఫాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. జూన్ నుంచి సెప్టెంబర్ కి వాయిదా పడిన ఈ మూవీ ప్రీవ్యూని మేకర్స్ రిలీజ్ చేసారు. దాదాపు రెండు నిమిషాల ప్రీవ్యూ చూస్తే పీక్ కమర్షియల్ సినిమా కనిపించడం గ్యారెంటీ. షారుఖ్ ఖాన్ […]
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేస్తున్న పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ ‘ప్రాజెక్ట్ కె’ పై భారీ అంచనాలున్నాయి. సలార్ తర్వాత తక్కువ గ్యాప్‌లోనే బాక్సాఫీస్ పై దండయాత్ర చేసేందుకు రెడీ అవుతోంది ప్రాజెక్ట్ కె. ఇప్పటికే సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమాను రిలీజ్ చేస్తామని ప్రకటించారు వైజయంతీ మూవీస్. అయితే.. ఈ డేట్‌కు ప్రాజెక్ట్ కె రావడం కష్టమనే టాక్ నడుస్తోంది కానీ మేకర్స్ మాత్రం ఇప్పటికే ప్రమోషన్స్ స్టార్ట్ చేసేందుకు రెడీ అవుతున్నారు. […]
బాహుబలి తర్వాత వచ్చిన సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాల నష్టాలను పూడ్చేందుకు… ప్రభాస్ ఫ్యాన్స్ దాహం తీర్చేందుకు… ఈ సినిమా ఒక్కటి చాలు అనేలా థియేటర్లోకి రాబోతోంది సలార్. అసలు సలార్ బడ్జెట్‌కు వసూళ్లకు పదింతల తేడా ఉంటుందని బల్లగుద్ది మరీ చెబుతున్నారు ఈ సినిమాలో నటించిన నటీ నటులు. తాజాగా.. కమెడియన్ సప్తగిరి, ఈ సినిమా బాక్సాఫీస్ వసూళ్లపై అప్పుడే ఓ అంచనాకు వచ్చేశాడు. ఖచ్చితంగా ఈ సినిమా 2 వేల కోట్లు వసూళ్లు చేస్తుందని […]
ఎన్టీఆర్-రాజమౌళి కాంబినేషన్ కి చరిత్రలో కొన్ని పేజీలు ఉండేలా చేసిన సినిమా ‘సింహాద్రి’. ఈ హీరో-డైరెక్టర్ కాంబినేషన్ లో వచ్చిన సెకండ్ మూవీ సింహాద్రి. కేరళ బ్యాక్ డ్రాప్ లో ఎన్టీఆర్ ని సింగమలైగా చూపిస్తూ రాజమౌళి డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఇండస్ట్రీ రికార్డులని తిరగరాసింది. సరిగ్గా మీసాలు కూడా లేని ఎన్టీఆర్ ని సింహాద్రి సినిమా సూపర్ స్టార్ ని చేసింది. ఇండియాలో ఆ టైంలో ఎన్టీఆర్ కి ఉన్న వయసులో, ఆ స్థాయి […]
కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ 2022ని ‘వేద’ సినిమా సక్సస్ తో హై నోట్ లో ఎండ్ చేశాడు. డిసెంబర్ నెలలో రిలీజ్ అయిన ‘వేద’ సినిమా మంచి కలెక్షన్స్ ని రాబట్టింది, ఇదే జోష్ ని 2023లో కూడా చూపించబోతున్నాడు ‘శివన్న’. గ్యాంగ్ స్టర్ డ్రామా కథతో రూపొందుతున్న ‘ఘోస్ట్’ సినిమాలో శివన్న నటిస్తున్నాడు. ఇటీవలే రెగ్యులర్ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ ప్రమోషన్స్ ని కూడా ఎప్పుడో స్టార్ట్ చేసారు. […]