NTR: దేవర రాకుంటే దేవరకొండ వస్తాడు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ టైగర్, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్… కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా దేవర. ఫైనల్ ఎలగ్ ఆఫ్ షూటింగ్ స్టేజ్ లో ఉన్న దేవర సినిమా నెక్స్ట్ పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకోవడానికి రెడీ అయ్యింది. అన్ని వర్క్స్ కంప్లీట్ చేసుకోని దేవర సినిమా ఏప్రిల్ 5న రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్రిపేర్ అయ్యి ఉన్నారు. ఇటీవలే రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ కి కూడా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక్కడి నుంచి బ్యాక్ టు బ్యాక్ ప్రమోషనల్ కంటెంట్ ని రిలీజ్ చేస్తూ వెళ్తూ సరిగ్గా 74 రోజుల తర్వాత దేవర సినిమా థియేటర్స్ లోకి వచ్చి ఆడియన్స్ ని మెప్పిస్తుంది. పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తున్న ఎన్టీఆర్… దేవరతో ఎలాంటి హిట్ కొడతాడు, ఫస్ట్ సాంగ్ ఎప్పుడు బయటకి వస్తుంది… లాంటి ఆలోచనలతో ఉన్న నందమూరి అభిమానులకి కొత్త భయం పట్టుకుంది. దేవర సినిమా ఏప్రిల్ 5న రిలీజ్ కాకపోతే ఏంటి అనే ఆలోచనలో ఉన్నారు అభిమానులు.
ఎన్నికల కోడ్ వస్తే దేవర సినిమా వాయిదా పడే అవకాశం ఉంది. ఎన్నికల అయిన తర్వాతే దేవర రిలీజ్ అవనుంది. ఒకవేళ దేవర సినిమా ఎన్నికల కోడ్ కారణంగా డిలే అయితే ఈ డేట్ ని క్యాష్ చేసుకోవడానికి ది ఫ్యామిలీ స్టార్ సినిమా రెడీ అవుతోంది. విజయ్ దేవరకొండ, మృణాల్ జంటగా నటించిన ఈ సినిమా సంక్రాంతికే రిలీజ్ కావాల్సి ఉంది కానీ వాయిదా పడింది. ఇప్పుడు ఏప్రిల్ 5న దేవర రిలీజ్ కాకుంటే ఆ డేట్ పై ఖర్చీఫ్ వేయడానికి ది ఫ్యామిలీ స్టార్ సినిమా రెడీ అవుతోంది. దీని కన్నా ముందు మార్చ్ 30నే డీజే టిల్లు స్క్వేర్ సినిమా థియేటర్స్ లోకి రానుంది. ఒకవేళ దేవర రిలీజైతే మాత్రం ఈ రెండు థియేటర్స్ లోకి ఆ డేట్ కి వచ్చే అవకాశమే లేదు. మరి దేవర ఎప్పుడు ఆడియన్స్ ముందుకి వస్తాడు అనేది చూడాలి.
Also Read
- Anil Ravipudi: దీపూని పరిచయం చేసిన డైరెక్టర్ అనిల్ రావిపూడి.. ఇంతకీ ఎవరో తెలుసా?
- Raaka : ఏకంగా గిన్నిస్ వరల్డ్ రికార్డు బద్దలుకొట్టిన అల్లు అర్జున్-అట్లీ!
- Ameesha Patel: ఫస్ట్ డే కలెక్షన్ల కంటే హీరోయిన్ల ప్రమోషన్‌కే ఖర్చే ఎక్కువ! అసలు బండారం బయటపెట్టిన అమీషా పటేల్..
- Irumudi : రూ.250 కోట్ల క్లబ్లో రవితేజ.. ఓటీటీని సైతం షేక్ చేస్తున్న ‘ఇరుముడి’!
తాజావార్తలు
-
Kartikeya Gummakonda : తన ‘కమ్‌బ్యాక్’ కోసం మెగాఫోన్ పట్టిన ‘ఆర్ఎక్స్ 100’ హీరో..
-
Trump vs Media: వార్తా సంస్థలను ‘కేన్సర్’తో పోల్చిన ట్రంప్.. కోర్టుకెళ్లనున్న మీడియా సంస్థలు
-
CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
-
Ponguleti: పేదోడి ఆత్మగౌరవమే ఇందిరమ్మ టవర్స్ లక్ష్యం
-
Gummanur Jayaram: ‘రెబల్‌గా వేస్తే సినిమా చూపిస్తా..!’.. టీడీపీ నేతలకు ఎమ్మెల్యే గుమ్మనూరు సీరియస్ వార్నింగ్..
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!