కోలీవుడ్ లో ఎమర్జింగ్ యంగ్ టాలెంట్ గా పేరు తెచ్చుకున్నాడు ‘మణికందన్’. రైటర్, డైరెక్టర్, ఆర్టిస్ట్ అయిన మణికందన్… విక్రమ్ వేద, కాలా, పావ కథైగల్ సినిమాలతో ఆడియన్స్ కి బాగా దగ్గరయ్యాడు. సూర్య ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసిన జై భీమ్ సినిమాలో ‘రాజకున్ను’ పాత్రలో మణికందన్ పెర్ఫార్మెన్స్ ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించింది. జై భీమ్ సినిమా మణికందన్ కెరీర్ కి టర్నింగ్ పాయింట్ అనే చెప్పాలి. ఈ మూవీతో మంచి పేరు తెచ్చుకున్న […]
‘నన్ను దోచుకుందువటే’ సినిమాతో తెలుగు ఆడియన్స్ కి పరిచయమైన హీరోయిన్ ‘నభా నటేష్’. మొదటి సినిమాతో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న నభ, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్, ఉస్తాద్ రామ్ పోతినేని కాంబినేషన్ లో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో యూత్ లో మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. పూరి హీరోయిన్స్ ని ఎంత అందంగా చూపిస్తాడో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. సో సో గా ఉండే హీరోయిన్స్ నే బ్యూటీఫుల్ గా చూపించే […]
రామ్ చరణ్ నటించిన ఆరెంజ్ సినిమా రీ రిలీజ్ అయినప్పుడు మూవీ లవర్స్ థియేటర్స్ కి వెళ్లిపోయి… థియేటర్స్ కి మ్యూజికల్ కాన్సర్ట్స్ గా మార్చేశారు. ఇలాంటి పరిస్థితి తెలుగు రాష్ట్రాల్లో మరోసారి కనిపించేలా చేస్తోంది హీరో సూర్య, డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ కాంబినేషన్ లో వచ్చిన సూపర్ హిట్ సినిమా ‘వారణం ఆయిరం’ సినిమా. తెలుగులో ఈ సినిమా ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’ పేరుతో రిలీజ్ అయ్యింది. 2008 నవంబర్ 14న రిలీజ్ అయిన […]
యాక్షన్ హీరో విశాల్ నటించిన పొగరు సినిమాలో పవర్ ఫుల్ లేడీ విలన్ రోల్ ప్లే చేసింది ‘శ్రీయ రెడ్డి’. రమ్యకృష్ణ తర్వాత నెగటివ్ లీడ్ యాక్టర్ గా ఆ స్థాయిలో పేరు తెచ్చుకున్న శ్రీయా రెడ్డి గత కొంతకాలంగా సినిమాలకి దూరంగా ఉంది. అప్పుడప్పుడూ ఒక సినిమా చేస్తూ వస్తున్న శ్రీయా రెడ్డి, లేటెస్ట్ గా స్పీడ్ పెంచుతూ ఒకేసారి రెండు పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తోంది. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఇండియాస్ బిగ్గెస్ట్ కమర్షియల్ […]
2023 సంక్రాంతికి వాల్తేరు వీరయ్యగా ఆడియన్స్ ముందుకి వచ్చి సాలిడ్ హిట్ కొట్టాడు మెగాస్టార్ చిరంజీవి. ఆచార్య, గాడ్ ఫాదర్ సినిమాలతో మెగా ఫ్యాన్స్ కి కాస్త డిజప్పాయింట్ చేసిన చిరు, వాల్తేరు వీరయ్య సినిమాతో ఫుల్ మీల్స్ పెట్టి థియేటర్ల నుంచి బయటకి పంపాడు. వింటేజ్ చిరూని చూసిన ఫ్యాన్స్ కి పూనకాలు వచ్చాయి. దీనికే ఇలా అయిపోతే ఎలా మరో వారం రోజుల్లో భోళా శంకర్ వస్తుంది అంటున్నారు డై హార్డ్ మెగా ఫ్యాన్స్. […]
ఓజి అంటే… ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ అనే సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమాను ఓజి వర్కింగ్ టైటిల్‌తో మొదలు పెట్టారు కానీ దీన్నే టైటిల్‌గా ఫిక్స్ అయిపోయారు అభిమానులు. అందుకే పవన్ ఓజి సినిమా పై ఎక్కడా లేని ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి కానీ ఇప్పుడు పవర్ స్టార్ ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ కాదనే న్యూస్ షాకింగ్‌గా మారింది. మరి ఓజి అంటే ఏంటి? సుజిత్ ఏ టైటిల్ ని లాక్ చేసాడు అనే క్యూరియాసిటీ ఫ్యాన్స్ లో పెరిగింది. […]
‘బింబిసార’ సినిమాతో డబుల్ బ్లాక్ బస్టర్ కొట్టిన నందమూరి కళ్యాణ్ రామ్, ఈసారి పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తున్నాడు. అభిషేక్ పిక్చర్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ‘డెవిల్’ సినిమాలో కళ్యాణ్ రామ్ ‘బ్రిటిష్ స్పై’గా నటిస్తున్నాడు. కళ్యాణ్ రామ్ డిఫరెంట్ లుక్ లో కనిపించనున్న ఈ మూవీ పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతోంది. ఒక్క లీకు కూడా లేకుండా పెద్దగా హడావుడి చెయ్యకుండా సైలెంట్ గా ‘డెవిల్’ షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకుంది. నవీన్ మేడారం డైరెక్ట్ […]
సూపర్ స్టార్ రజినీకాంత్ ఫ్యాన్స్ కి భాషా రోజులని గుర్తు చేస్తుంది జైలర్ ట్రైలర్. నెల్సన్ డైరెక్షన్ లో రజిని నటిస్తున్న జైలర్ సినిమా ఆగస్టు 10న ఆడియన్స్ ముందుకి రానుంది. ట్రైలర్ రిలీజ్ వరకూ అంతంతమాత్రంగానే ఉన్న హైప్, ట్రైలర్ బయటకి రావడంతో ఒక్కసారిగా పీక్ స్టేజ్ కి చేరిపోయింది. గత అయిదారు ఏళ్లలో రజినీ సినిమాకి ఈ రేంజ్ బజ్ జనరేట్ అవ్వడం ఇదే మొదటిసారి అంటే జైలర్ ట్రైలర్ ఎంతగా ఫ్యాన్స్ ని […]
గుంటూరు కారం సినిమాపై మహేష్ ఫాన్స్ పెట్టుకున్న హోప్స్ మాటల్లో చెప్పడం కష్టమే. దాదాపు 12 ఏళ్ల క్రితం కలిసి సినిమా చేసిన త్రివిక్రమ్-మహేష్ బాబు కాంబినేషన్ కోసం ఎంతగానే వెయిట్ చేసారు ఫాన్స్. ఆ వెయిటింగ్ కి ఎండ్ కార్డ్ వేస్తూ మహేష్ త్రివిక్రమ్ కలిసి గుంటూరు కారం సినిమాని అనౌన్స్ చేయగానే సాలిడ్ బజ్ క్రియేట్ అయ్యింది. ఆ బజ్ ని మరింత పెంచుతూ మాస్ స్ట్రైక్ వీడియో బయటకి వచ్చింది. వింటేజ్ స్టైల్ […]
పాన్ ఇండియా హీరో ప్రభాస్ ఒక సినిమాలో నటిస్తున్నాడు అంటే ఆ మూవీకి సంబంధించిన ఏ న్యూస్ అయినా అది ఇండియాకి షేక్ చేసే ఓకే సెన్సేషన్ అవుతుంది. అలాంటిది ఒక్క అఫీషియల్ అప్డేట్ లేకుండా ప్రభాస్ సినిమా షూటింగ్ ని చేసేస్తున్నాడు దర్శకుడు మారుతీ. ప్రభాస్, మారుతీ కాంబినేషన్ లో సినిమా అనౌన్స్ అవుతుంది అంటేనే ప్రభాస్ ఫాన్స్ సోషల్ మీడియాలో రచ్చ చేశారు. అందుకే పూజా కార్యక్రమాల విషయాలని కూడా బయటకి వెల్లడించకుండా డైరెక్ట్ […]