యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాల్లో చాలా పవర్ ఫుల్ గా కనిపిస్తూ ఉంటాడు. చిన్న వయసులోనే సీరియస్ క్యారెక్టర్స్, మాస్ సినిమాలు చేసి మాన్ ఆఫ్ మాసెస్ అనిపించుకున్నాడు ఎన్టీఆర్. మాస్ కి కేరాఫ్ అడ్రెస్ లా కనిపించే ఎన్టీఆర్, ఆఫ్ లైన్ లో మాత్రం స్టైల్ గా కనిపిస్తూ ఉంటాడు. “క్యారెక్టర్ కొత్తగా ఉందని ట్రై చేశా లోపల మాస్ అలానే ఉంది, దాన్ని బయటకి తీస్తే రచ్చరచ్చే” అనే డైలాగ్ బృందావనం సినిమాలో ఉంది. […]
టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబుకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉండే క్రేజే వేరు. బాక్సాఫీస్ నుంచి సోషల్ మీడియా వరకూ ఈ ఇద్దరు హీరోల మధ్య చాలా హెల్తీ కాంపిటీషన్ ఉంటుంది. సినిమాల పరంగా రైవల్రీ ఉన్నా కూడా ఈ ఇద్దరు హీరోలకి మ్యూచువల్ ఫాన్స్ ఎక్కువగా ఉంటారు. పవన్ కళ్యాణ్ కి అండగా మహేష్.. మహేష్ కి అండగా పవన్ నిలిచిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అందుకే సినీ అభిమానులు […]
కెజియఫ్ సిరీస్‌తో ఇండియన్ బాక్సాఫీస్ షేక్ చేసిన ప్రశాంత్ నీల్, ఇండియన్ బాక్సాఫీస్ కే ఒక కొత్త బెంచ్ మార్క్ సెట్ చేసిన బాహుబలి ప్రభాస్ కలిసి.. ఒక సినిమా చేస్తున్నారు అనగానే, ఆ సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆ అంచనాలకి తగ్గట్లే మేకర్స్ సలార్ సినిమాని అనౌన్స్ చేశారు. ఇక అంతకు మించి అనేలా హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా సలార్‌ను తెరకెక్కిస్తున్నాడు ప్రశాంత్ నీల్. ప్రభాస్ […]
ఏంది అట్టా చూస్తున్నావ్.. బీడి త్రీడిలో కనిపడుతుందా? అంటూ, గుంటూరు కారం టీజర్‌తో రచ్చ చేశాడు మహేష్ బాబు. నోట్లో బీడి, ఆ హెడ్ బ్యాండ్, మహేష్ మాస్ స్టైల్ ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్ ఇచ్చాయి. అతడు, ఖలేజా తర్వాత మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న ‘గుంటూరు కారం’ పై భారీ అంచనాలున్నాయి. కానీ అప్డేట్స్ విషయంలో ఫ్యాన్స్ ఎక్స్‌పెక్టేషన్స్‌ను రీచ్ అవలేకపోతున్నారు మేకర్స్. ఆగష్టు 9న మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా జస్ట్ […]
ఆగస్టు 9 ఘట్టమనేని అభిమానులకి పండగ రోజు. సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్ డే కావడంతో ఈరోజు ఘట్టమనేని ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉంటారు. మహేష్ బాబు నటిస్తున్న సినిమాల నుంచి వచ్చే అప్డేట్స్, సెలబ్రిటీస్ మహేష్ కోసం చేసే ట్వీట్స్ ని రీట్వీట్స్ చేస్తూ అభిమానులు ఈరోజుని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటారు. ఇది ప్రతి ఏడాది ఆగస్టు 9న ఆనవాయితీగా జరుగుతూనే ఉంది. ఈసారి మాత్రం మహేష్ ఫాన్స్ కి గుంటూరు […]
సూపర్ స్టార్ సినిమా వస్తుంది అంటే ఉంటే హంగామానే వేరు. అందరు హీరోల సినిమాలు పండగ సీజన్ లో, హాలీడే పీరియడ్ లో రిలీజ్ అవుతూ ఉంటే రజినీ సినిమా మాత్రం వస్తే చాలు రాష్టాలకి రాష్ట్రాలే హాలిడే ప్రకటిస్తారు. ఈ మధ్య కాలంలో ఆ రేంజ్ హంగామా చేసిన రజినీకాంత్ సినిమా రాలేదు. అందుకే గత దశాబ్ద కాలంగా సూపర్ స్టార్ సినిమా పెద్దగా సౌండ్ చెయ్యట్లేదు. ఈసారి మాత్రం భాషా, కబాలి రోజులని గుర్తు […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి మెగా ఫ్యామిలీ హీరోలకి మధ్య గ్యాప్ ఉంది అనే మాట కొన్నేళ్లుగా వినిపిస్తూనే ఉంది. మెగా ఫ్యామిలీలో ఏ ఫంక్షన్ జరిగినా పవన్ వెళ్లకపోవడం, వెళ్లినా ఎక్కువ సేపు ఉండకపోవడం, మెగా హీరోల సినిమా ఫంక్షన్ లకి పవన్ రాకపోవడం లాంటి విషయాలు మెగా ఫ్యామిలీకి పవన్ కళ్యాణ్ కి మధ్య దూరం ఉందనే మాటకి మరింత ఊతమిచ్చింది. ఐకమత్యంతో ఉండే మెగా అభిమానులు కాస్తా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ […]
రాజమౌళి, మహేష్ బాబు కాంబో అంటే ఆ లెక్క మామూలుగా ఉండదు. దాదాపు పదేళ్లుగా ఈ కాంబో డిలే అవుతూనే ఉంది. గతంలోనే ఈ కాంబోలో సినిమా వచ్చి ఉంటే వేరేగా ఉండేది కానీ ఇప్పుడు హాలీవుడ్ క్రేజ్‌తో రాబోతున్నారు మహేష్, రాజమౌళి. ట్రిపుల్ ఆర్ మూవీ చేసిన రికార్డులు, అవార్డుల రచ్చకి SSMB 29 పై అంచనాలు పీక్స్‌లో ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమాను గ్లోబ్ ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్‌గా ప్లాన్ చేస్తున్నట్టు చెప్పేశాడు జక్కన్న. […]
సోషల్ మీడియాలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఫాన్స్ చేస్తున్న హంగామా మాములుగా లేదు. మహేష్ బర్త్ ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్న ఫ్యాన్స్ కి అర్థరాత్రి నుంచే కిక్ ఇస్తూ గుంటూరు కారం కొత్త పోస్టర్ బయటకి వచ్చింది. సాంగ్ రిలీజ్ అవుతుంది అనుకుంటే పోస్టర్ ని వదిలిన మేకర్స్, బీడీ తాగుతున్న మహేష్ స్టైల్ తో అభిమానుల్లో జోష్ నింపారు. దీంతో సోషల్ మీడియా అంతా #HappyBirthdayMaheshBabu #GunturKaaram #SSMB29 ట్యాగ్స్ ట్రెండ్ […]
ఆర్ ఆర్ ఆర్ సినిమాతో గ్లోబల్ ఇమేజ్ తెచ్చుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘గేమ్ చేంజర్’. మొన్నటివరకూ ‘RC 15’ అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ, రామ్ చరణ్ పుట్టిన రోజున ‘ఫస్ట్ లుక్ పోస్టర్’తో పాటు ‘గేమ్ చేంజర్’గా టైటిల్ అనౌన్స్ అయ్యింది. క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్నాడు. భారి బడ్జట్ […]