Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రైమ్
  • వీడియోలు
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • భక్తి
  • రివ్యూలు
  • Off The Record
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • విశ్లేషణ
close
Topics
  • Ahmedabad Plane Crash
  • Story Board
  • Operation Sindoor
  • Jyoti Malhothra
  • OTT
  • Pawan Kalyan
  • Revanth Reddy
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Megastar Chiru Bhola Shankar Censor Report Is Here

Chiru: భోళా శంకర్… వాల్తేరు వీరయ్యని మించి ఉంటాడు

NTV Telugu Twitter
Published Date :August 4, 2023 , 9:59 am
By Shiva Kranthi
Chiru: భోళా శంకర్… వాల్తేరు వీరయ్యని మించి ఉంటాడు
  • Follow Us :
  • google news
  • dailyhunt

2023 సంక్రాంతికి వాల్తేరు వీరయ్యగా ఆడియన్స్ ముందుకి వచ్చి సాలిడ్ హిట్ కొట్టాడు మెగాస్టార్ చిరంజీవి. ఆచార్య, గాడ్ ఫాదర్ సినిమాలతో మెగా ఫ్యాన్స్ కి కాస్త డిజప్పాయింట్ చేసిన చిరు, వాల్తేరు వీరయ్య సినిమాతో ఫుల్ మీల్స్ పెట్టి థియేటర్ల నుంచి బయటకి పంపాడు. వింటేజ్ చిరూని చూసిన ఫ్యాన్స్ కి పూనకాలు వచ్చాయి. దీనికే ఇలా అయిపోతే ఎలా మరో వారం రోజుల్లో భోళా శంకర్ వస్తుంది అంటున్నారు డై హార్డ్ మెగా ఫ్యాన్స్. మెహర్ రమేష్ డైరెక్ట్ చేసిన భోళా శంకర్ సినిమాస్ రిలీజ్ కి రెడీ అవుతోంది. మొన్నటివరకు స్లోగా, కాస్త చప్పగా  సాగిన భోళా శంకర్ ప్రమోషన్స్ కి సాలిడ్ కిక్ ఇచ్చింది ట్రైలర్. ఈ ట్రైలర్ భోళా శంకర్ సినిమాపై అంచనాలను బాగా పెంచేసింది.

Read Also: OG: గ్యాంగ్ స్టర్ వస్తున్నాడు… రికార్డ్స్ ఉంటే రాసిపెట్టుకోండి…

లేటెస్ట్ గా సెన్సార్ రిపోర్ట్ ప్రకారం భోళా శంకర్, వాల్తేరు వీరయ్య కన్నా ఎంటర్టైనింగ్ గా ఉండబోతుందని సమాచారం. ఫన్, యాక్షన్, సెంటిమెంట్ లాంటి ఎలిమెంట్స్ వింటేజ్ చిరూని గుర్తు చేసేలా ఉన్నాయట. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ మ్యానరిజమ్స్ ని చిరు ఇమిటేట్ చేసే సీన్స్ కి థియేటర్స్ లో నవ్వులు పూయడం గ్యారెంటీ అని చెప్తున్నారు. సెన్సార్ రిపోర్ట్ నిజమై భోళా శంకర్ సినిమా హిట్ తెచ్చుకుంటే మాత్రం బాక్సాఫీస్ షేక్ అవ్వడం పక్కా. ఇప్పటికే బ్రో సినిమాతో మంచి జోష్ లోకి వచ్చిన ఫాన్స్, అదే జోష్ లో భోళా శంకర్ ని చూడడానికి థియేటర్స్ కి కూడా వస్తారు. ఆ మొమెంటమ్ ని క్యారీ చేసేలా భోళా శంకర్ సినిమా ఉంటే చాలు మెహర్ ఖాతాలో మంచి హిట్ పడినట్లే.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Bhola Shankar
  • Bhola Shankar Censor Report
  • Bhola Shankar Latest Updates
  • Megastar Chiranjeevi Bhola Shankar

తాజావార్తలు

  • Off The Record: టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రుల్లో సర్వే రిపోర్ట్ టెన్షన్..! వారికి నిద్రపట్టడం లేదా?

  • Donald Trump: ‘‘ఖమేనీని చంపడం కష్టమేం కాదు’’.. ఇరాన్‌కి ట్రంప్ వార్నింగ్..

  • Nothing Phone 3: జూలై 1న లాంచ్ కాబోతున్న నథింగ్ ఫోన్ 3.. స్పెసిఫికేషన్స్ ఇవే..!

  • Rahul Gandhi: 19న రాహుల్ గాంధీ బర్త్‌డే.. యూత్ కాంగ్రెస్ కీలక నిర్ణయం..!

  • KTR Sends Legal Notice: టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్కు కేటీఆర్ లీగల్ నోటీసులు..

ట్రెండింగ్‌

  • OnePlus Nord: మొబైల్ లవర్స్ రెడీగా ఉండండి.. దమ్మున్న ఫీచర్ల మొబైల్స్ లాంచ్ కు ముహూర్తం ఫిక్స్ చేసిన వన్‌ప్లస్..!

  • POCO F7: కాస్త ఆలస్యమైనా కిరాక్ ఫీచర్లతో గ్లోబల్ లాంచ్ కు సిద్దమైన పోకో F7..!

  • Trump Mobile 5G: మొబైల్ మార్కెట్‌లోకి ట్రంప్ ఫ్యామిలీ ఎంట్రీ.. ట్రంప్ మొబైల్ 5G నెట్‌వర్క్ ప్రారంభం..!

  • Rapido Rider: ర్యాపిడో రైడర్ దౌర్జన్యం.. మహిళా ప్రయాణికురాలిపై చెంపదెబ్బ.. వీడియో వైరల్

  • Prepaid and Postpaid Switching: ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ మార్పు ప్రక్రియ మరింత సులభతరం.. DoT కొత్త మార్గదర్శకాలు విడుదల..!

  • twitter
NTV Telugu
For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2025 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions