NTR: సముద్ర వీరుడు స్టైలిష్ అవతారం ఎత్తాడు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాల్లో చాలా పవర్ ఫుల్ గా కనిపిస్తూ ఉంటాడు. చిన్న వయసులోనే సీరియస్ క్యారెక్టర్స్, మాస్ సినిమాలు చేసి మాన్ ఆఫ్ మాసెస్ అనిపించుకున్నాడు ఎన్టీఆర్. మాస్ కి కేరాఫ్ అడ్రెస్ లా కనిపించే ఎన్టీఆర్, ఆఫ్ లైన్ లో మాత్రం స్టైల్ గా కనిపిస్తూ ఉంటాడు. “క్యారెక్టర్ కొత్తగా ఉందని ట్రై చేశా లోపల మాస్ అలానే ఉంది, దాన్ని బయటకి తీస్తే రచ్చరచ్చే” అనే డైలాగ్ బృందావనం సినిమాలో ఉంది. ఈ డైలాగ్ ని కాస్త ఛేంజ్ చేసి “ఆఫ్ లైన్ కాబట్టి స్టైల్ గా ఉన్నా… లోపల మాస్ అలానే ఉంది. అది థియేటర్స్ లో చూస్తారు” అని చెప్పొచ్చు. ఎన్టీఆర్ ఎప్పుడు బయట కనిపించే ట్రెండీగా స్టైలిష్ గా క్లాస్ లుక్ లో ఉన్న మాస్ హీరోలా కనిపిస్తాడు. అందుకే ఎన్టీఆర్ ఆఫ్ స్క్రీన్ ఫొటోస్ ని నందమూరి అభిమానుల్లో స్పెషల్ క్రేజ్ ఉంది. లేటెస్ట్ గా ఎన్టీఆర్ అల్ట్రా స్టైలిష్ లుక్ లో కనిపించి షాక్ ఇచ్చాడు.
ప్రస్తుతం దేవర సినిమా చేస్తున్న ఎన్టీఆర్, సముద్ర వీరుడిగా యుద్ధం చేస్తున్నాడు. దేవరకి చిన్న బ్రేక్ ఇచ్చి ఈ సమయంలో ఒక యాడ్ చేసాడు ఎన్టీఆర్. ఈ యాడ్ లో ఎన్టీఆర్ కనిపించబోయే లుక్ ని స్టైలిష్ ‘ఆలిమ్ హాకిమ్’ సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. “Had an amazing time yesterday doing hair for our Man Of Masses @tarak9999 It is always fun shooting with ntr… I love his high-octane and positive energy” అని కోట్ చేస్తూ ఎన్టీఆర్ లేటెస్ట్ ఫోటోని ఆలిమ్ పోస్ట్ చేసాడు, ఇందులో ఎన్టీఆర్ కొత్త హెయిర్ స్టైల్ తో స్పెక్ట్స్ పెట్టుకోని స్మార్ట్ గా కనిపిస్తున్నాడు. సినిమాల్లో ఎన్టీఆర్ ఇంత స్టైలిష్ గా కనిపించి చాలా రోజులే అయ్యింది. నాన్నకు ప్రేమతో సినిమా తర్వాత ఎన్టీఆర్ మళ్లీ ఆ రేంజ్ క్లాస్ రోల్స్ చేయలేదు. మరి ఇప్పుడున్న మాస్ ఇమేజ్ తో పాన్ ఇండియా సినిమాలతో అలాంటి క్లాస్ సినిమాని ఎన్టీఆర్ చేస్తాడో లేదో చూడాలి.
Also Read
- Vijay Deverakonda: సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. రౌడీ హీరో పోస్ట్ వైరల్!
- Nayanthara: నయన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఒక్క మాటతో తేల్చేసిన భర్త విఘ్నేశ్!
- Jailer 2: టాలీవుడ్‌ను నెల్సన్ లైట్ తీసుకున్నారా?
- Kannada Actresses: క్రేజీ ప్రాజెక్టులు.. తేలని రిలీజ్లు.. టాలీవుడ్లో కన్నడ భామల బ్యాడ్ టైమ్!
Had an amazing time yesterday doing hair for our Man Of Masses 👑 @tarak9999 🔥🔥🔥
🎥It is always fun shooting with @jrntr .. I love his high-octane and positive energy 💥🔥❤️#NTRJr#manofmassesntr #ntrjr #actor #indianfimindustry #star #superstar #aalimhakim #hakimsaalim pic.twitter.com/QI0qlhTMuO
— Aalim Hakim (@AalimHakim) August 9, 2023
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?