Guntur Kaaram: సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రెజెంట్ సర్, మూడు రోజుల్లో షూటింగ్…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో మూడో కోలాబోరేషన్ గా షూటింగ్ జరుపుకుంటున్న సినిమా ‘గుంటూరు కారం’. పుష్కర కాలం తర్వాత సెట్ అయిన ఈ కాంబినేషన్ అనౌన్స్మెంట్ తోనే బజ్ క్రియేట్ చేసింది. మహేష్ ఫస్ట్ లుక్ అండ్ గుంటూరు కారం గ్లిమ్ప్స్ తో హిట్ బొమ్మ అనిపించాడు త్రివిక్రమ్. అతడు, ఖలేజా సినిమాలతో హిట్ మిస్ అయ్యింది కానీ ఈసారి మాత్రం అలా కాకుండా ఇండస్ట్రీ హిట్ కొడతాం అని గ్లిమ్ప్స్ తోనే చెప్పిన హీరో-డైరెక్టర్ కాంబినేషన్, గుంటూరు కారం షూటింగ్ ని మాత్రం పాజ్ అండ్ ప్లే మోడ్ లో చేస్తున్నారు. లేటెస్ట్ గా మహేష్ బాబు మూడు వారాల ఫ్యామిలీ ట్రిప్ వెళ్లడంతో గుంటూరు కారం షూటింగ్ కి బ్రేక్ పడింది. మహేష్ తన పుట్టిన రోజుని ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకోని హైదరాబాద్ తిరిగొచ్చాడు. దీంతో ఆగస్టు 16న గుంటూరు కారం షూటింగ్ తిరిగి మొదలుకానుంది.
మహేష్ బాబు ఆగస్టు 20 నుంచి జాయిన్ అయితే అక్కడి నుంచి బ్రేక్ లేకుండా గుంటూరు కారం షూటింగ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడట. పాజ్ అండ్ ప్లే మోడ్ లో జరుగుతున్న గుంటూరు కారం షూటింగ్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది అనేది మిలియన్ డాలర్ క్వేషన్ లా ఉంది. ఇప్పటికే జనవరి 13న గుంటూరు కారం సినిమాని రిలీజ్ చెయ్యాలని అనౌన్స్ చేసినా, ఆ డేట్ మిస్ అయ్యేలా ఉంది. సంక్రాంతి సీజన్ లో రిలీజ్ అవ్వడం కష్టం అయితే గుంటూరు కారం సినిమా సమ్మర్ సీజన్ ని టార్గెట్ చేసే ఛాన్స్ ఉంది. గుంటూరు కారం సెట్స్ పై ఉండగా, మహేష్ బాబు వేసిన ఫారిన్ టూర్లు అన్నీ ఇన్నీ కావు పైగా పోయిన ప్రతీసారి గుంటూరు కారంలో ఒక వికెట్ డౌన్ అంటూ.. ప్రచారం జరుగుతోంది. పూజ హెగ్డే, ఆర్ట్ డైరెక్టర్, అన్బు ఆరివు, లేటెస్ట్ గా ఈ లిస్టులో రామ్ లక్ష్మణ్ కూడా జాయిన్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అందుకే సూపర్ స్టార్ ఫారిన్ వెకేషన్ అంటేనే ఫ్యాన్స్ కాస్త భయపడుతున్నారు.
Also Read
- The Paradise: ‘ది ప్యారడైజ్’ సెన్సార్‌పై నాని క్లారిటీ.. ‘ఆ ప్రేక్షకులను కచ్చితంగా మిస్ అవుతాం’..
- Swara Bhasker: ‘‘రామ మందిర తీర్పుతో బాధపడ్డా.. షారుఖ్, సల్మాన్‌లకు క్షమాపణలు’’.. స్వరా భాస్కర్ మరో వివాదం..
- Udaya Bhanu: 'పీఆర్' పాలిటిక్స్..ఉదయభాను బాధ కరెక్టే, కానీ తప్పదు?
- Prithviraj Sukumaran: రాజమౌళితో అంత ఈజీ కాదు, పిండేస్తారు.. పృథ్వీరాజ్ సుకుమారన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
తాజావార్తలు
-
Udaya Bhanu: బంగారు తాళిబొట్టు పార్శిల్.. ‘నా శ్రీమతి’ అంటూ లెటర్స్.. భయంతో పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన స్టార్ యాంకర్!
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్‌లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్‌న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!