Pawan Kalyan: 2024లో పవర్ స్టార్ ర్యాంపేజ్ చూస్తారు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం పొలిటికల్‌గా ఫుల్ బిజీగా ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, వచ్చే ఏడాది ఎలక్షన్స్ టార్గెట్‌గా ముందుకు సాగుతున్నాడు. ఈ కారణంగా నెక్స్ట్ ఇయర్ పవన్‌కు ఎంతో కీలకంగా మారనుంది. పవన్ రాజకీయ భవిష్యత్తు గురించి కాసేపు పక్కన పెడితే సినిమాల పరంగా 2024లో పవర్ స్టార్ ర్యాంపేజ్ చూడబోతున్నాం. ఇప్పటికే పవర్ నటిస్తున్న హరిహర వీరమల్లు, ఓజి, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. ఈ మూడు సినిమాలు కూడా వచ్చే ఏడాదిలోనే రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. నిన్న మొన్నటి వరకు ఓజి ఈ ఏడాది డిసెంబర్‌లోనే రిలీజ్ అవుతుందని అనుకున్నారు కానీ ఈ సినిమా కూడా నెక్స్ట్ ఇయర్‌లోనే రాబోతోందని కన్ఫర్మేషన్ వచ్చేసింది.
ఇక హరిహ వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ కూడా వచ్చే ఏడాదిలోనే రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. కుదిరితే హరీష్ శంకర్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సంక్రాంతికి వచ్చే ఛాన్స్ ఉంది. క్రిష్ ‘హరిహర వీరమల్లు’ ఎంత డిలే అయినా నెక్స్ట్ ఇయర్ థియేటర్లోకి రావడం పక్కా. ఈ లెక్కన వచ్చే ఏడాది పవర్ స్టార్ నుంచి ఏకంగా మూడు సినిమాలు ఆడియెన్స్ ముందుకు రానున్నాయి. కాబట్టి… నెక్స్ట్ ఇయర్ పవర్ స్టార్ ర్యాంపేజ్ మామూలుగా ఉండవని చెప్పొచ్చు. రీ ఎంట్రీ తర్వాత పవన్ నుంచి 2021లో వకీల్ సాబ్, 2022లో భీమ్లా నాయక్, 2023లో బ్రో సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఈ మూడు సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హ్యాట్రిక్ 100 కోట్ల సినిమాలని ఇచ్చాడు పవన్ కళ్యాణ్. నెక్స్ట్ ఇయర్ ఒక్క సంవత్సరంలోనే మూడు భారీ ప్రాజెక్ట్స్ విడుదల చేసి, మూడు వందల కోట్లు కొల్లగొడతాడా లేక అంతకు మించి కలెక్ట్ చేస్తాడా అనేది చూడాలి.
Also Read
- Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
- Sambaraala Yetigattu Glimpse: మెగా హీరో.. 'సంబరాల ఏటిగట్టు' గ్లింప్స్ మామూలుగా లేదుగా!
- Rahul Sankrityan: ఆ ఆవేశం నుంచే ‘రణబాలి’ పుట్టింది: రాహుల్ సాంకృత్యన్
- Vijay Deverakonda: 'ఏం పనిరా మీ తెల్లొళ్లకి ఈడ'.. బ్రిటీషర్లపై సీమ యాసలో రౌడీ విశ్వరూపం!
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!