Pushpa 2: పుష్పరాజ్ తగ్గేలా లేదు మావా బ్రో…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పుష్ప సినిమా పాన్ ఇండియా హిట్ అవ్వడంతో… పుష్ప 2 సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని పాన్ ఇండియా మూవీ లవర్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడు రిలీజైనా కలెక్షన్ల లెక్క వెయ్యి కోట్ల దెగ్గర ఈజీగా ఆగుతుంది, అంతకన్నా ఎక్కువైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ట్రేడ్ వర్గాలు ప్రిడిక్ట్ చేస్తున్నాయి.వరల్డ్ వైడ్ సెన్సేషన్ క్రియేట్ చేసిన పుష్పరాజ్, పార్ట్ 2తో సైలెంట్ గా ఉండే అవకాశమే లేదు. మోస్ట్ అవైటెడ్ ఇండియన్ సినిమా ఆఫ్ ది ఇయర్ గా పేరున్న పుష్ప ది రూల్ రిలీజైతే బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు నమోదవుతాయి. ఈ విషయం అందరికంటే బాగా తెలిసిన సుకుమార్… పార్ట్ 2 మీద చాలా కేర్ తీసుకుంటున్నాడు. అయితే… ఈ సినిమా షూటింగ్ లేట్ అవుతుందని… అందుకే పుష్ప2 రిలీజ్ వాయిదా పడే అవకాశం ఉందని ఈ మధ్య ప్రచారం మొదలైంది. అంతేకాదు… ఎన్టీఆర్ దేవర సినిమా ఏప్రిల్ ఐదో తేదీన రిలీజ్ కావడం లేదని… పుష్ప2 ప్లేస్‌లో ఆగస్టు 15న పోస్ట్ పోన్ అయిందనే వార్తలు ఊపందుకున్నాయి.
ఇప్పుడు దేవర పోస్ట్ పోన్ అయినా సరే… తాను మాత్రం తగ్గేదేలే అంటున్నాడు పుష్పరాజ్. ఎట్టిపరిస్థితుల్లోను అనుకున్న సమయానికి ఆగస్టు 15న పుష్పరాజ్ వస్తున్నాడని మరోసారి సోషల్ మీడియా వేదికగా కన్ఫామ్ చేశారు మైత్రీ మూవీ మేకర్స్ వారు. డిసెంబర్ చివరి వారంలో పుష్ప 2 వస్తుందనే పుకార్లకు చెక్ పెట్టేశారు. దీంతో పుష్పరాజ్ అస్సలు తగ్గేదేలే అని అంటున్నారు బన్నీ అభిమానులు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జెట్ స్పీడ్‌లో జరుగుతోంది. పుష్ప, కేశవలపై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తుండగా… రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. మరి ఈసారి పుష్పరాజ్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడో చూడాలి.
Also Read
- Toxic Advance Booking: ఒక్క గంటలోనే లక్ష టికెట్లు.. యష్ సినిమాకు మామూలు క్రేజ్ కాదు!
- Sandeep Reddy Vanga : ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్!
- Romanchakam Trailer: సందీప్ రెడ్డి వంగా ప్రెజెంట్స్.. ‘రోమాంచకం’ ట్రైలర్లో ఏదో గట్టిగానే ఉంది!
- Tollywood Debut: బిగ్ బాస్ బ్యూటీకి బిగ్ ఛాన్స్.. హీరోయిన్‌గా టాలీవుడ్లోకి ఎంట్రీ!
తాజావార్తలు
-
Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి అన్ని శుభాలే, స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు!
-
Boltt Ace 5G, Evo: బోల్ట్ ఏస్ 5G, ఇవో రిలీజ్.. 6000mAh బ్యాటరీ, 64MP AI కెమెరా, 8GB ర్యామ్.. ధర, ఫీచర్లు ఇవే
-
US Iran Sanctions: ఇరాన్‌తో ఆయిల్ డీల్స్.. 4 భారతీయ కంపెనీలపై ట్రంప్ ఆంక్షలు! అసలు కారణం ఇదే
-
Sugar Prices Fall: సామాన్యులకు తీపి కబురు.. భారీగా తగ్గిన చక్కెర ధరలు
-
Toxic Advance Booking: ఒక్క గంటలోనే లక్ష టికెట్లు.. యష్ సినిమాకు మామూలు క్రేజ్ కాదు!
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్‌ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!