Thalapathy Vijay: ‘లియో’ దెబ్బకు ‘పుష్ప 2’ రికార్డు బద్దలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కలిసి మరోసారి పాన్ ఇండియా బాక్సాఫీస్ బద్దలు చేయడానికి రెడీ అవుతున్నారు. 2024 ఆగష్టు 15 న పుష్ప2 రిలీజ్‌కు రెడీ అవుతోంది. ప్రస్తుతం షూటింగ్‌తో బిజీగా ఉన్నారు బన్నీ, సుక్కు. కానీ ఇప్పటికే మూడు నిమిషాల వీడియో, ఫస్ట్ లుక్ పోస్టర్‌తో సెన్సేషన్ క్రియేట్ చేశారు. ముఖ్యంగా బన్నీ అమ్మవారు గెటప్ ఎవ్వరు ఊహించలేదు. ఈ ఒక్క పోస్టర్ సినిమా పై అంచనాలను పీక్స్‌కు తీసుకెళ్లిపోయింది. ఈ పోస్టర్ ఇన్‌స్టాగ్రామ్‌లో 7 మిలియన్ల లైకులు సాధించి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఇప్పటి వరకు ఏ సినిమా పోస్టర్ కూడా ఇన్ని లైక్‌లు రాలేదు. ప్రస్తుతానికైతే.. ఈ రికార్డ్ పుష్పరాజ్ పేరు మీదే ఉంది. కానీ తాజాగా విజయ్ లియో సినిమా పుష్ప2 ఫస్ట్ లుక్ విషయంలో ఓ రికార్డ్ బద్దలు కొట్టింది.
దళపతి విజయ్, లోకేష్ గకనరాజ్ కాంబినేషన్లో మాస్టర్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో.. లియో పై భారీ అంచనాలున్నాయి. దసరా సందర్భంగా అక్టోబర్ 21న లియో రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో లియో అప్డేట్స్ ఇస్తున్నారు మేకర్స్. తాజాగా లియో నుంచి తెలుగు పోస్టర్ రిలీజ్ చేశారు. విజయ్ తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన ఈ పోస్టర్ కేవలం 32 నిమిషాల్లోనే మిలియన్ లైక్స్ సొంతం చేసుకుంది. దీంతో పుష్ప 2 రికార్డును లియో బ్రేక్ చేసినట్టైంది. పుష్ప 2 పోస్టర్ 33 నిమిషాల్లో మిలియన్ లైక్స్ మార్క్ అందుకుంది. కానీ ఇప్పుడు లియో ఒక నిమిషం ముందుగానే ఆ అరుదైన రికార్డు సాధించింది. ఈ లెక్కన లియో పై ఎలాంటి అంచనాలు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. మరి లియో ఎలా ఉంటుందో చూడాలి.
Also Read
- Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
- Tollywood: ‘పద్ధతి మార్చుకో.. లేదంటే తేడా వస్తుంది!’ టాలీవుడ్ టాప్ టెక్నీషియన్‌కు నిర్మాత వార్నింగ్?
- Rashmika Mandanna: ‘రణబాలి’ సీక్రెట్ లీక్ చేసిన రష్మిక! 'పెళ్లి తర్వాత జరిగే ఆ సీన్ మైండ్ బ్లోయింగ్'
- Atlee: సినిమానే రాలేదు.. ఆస్కార్ స్పీచా? అట్లీని ఆడేసుకుంటున్న బన్నీ ఫ్యాన్స్!
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!