Upendra: ఇలాంటి టీజర్ ని ఉప్పీ మాత్రమే కట్ చేయగలడు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఉపేంద్ర ఏం చేసినా సెన్సేషనే. గతంలో ఎన్నో సంచలనాలు సృష్టించాడు ఉప్పి. ఇక ఇప్పుడు మరో కొత్త లోకాన్ని పరిచయం చేయబోతున్నాడు. చాలా గ్యాప్ తర్వాత తనే డైరెక్ట్ చేస్తూ నటించిన సినిమా UI. ఈ సినిమా టైటిల్, టీజర్‌తోనే అంచనాలను పీక్స్‌కు తీసుకెళ్లిపోయాడు ఉపేంద్ర. సెప్టెంబర్ 18న ఉపేంద్ర పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా టీజర్‌ను బెంగళూరులోని ఊర్వశి థియేటర్‌లో గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. అయితే థియేటర్లో టీజర్ ప్లే చేసినప్పుడు ఒక్కసారిగా అంతా చీకటిగా మారిపోయింది. విజువల్ లేకుండా కేవలం ఆడియో మాత్రమే వినిపించడంతో.. ఇదేదో టెక్నికల్ ఎర్రర్ అనుకున్నారు అభిమానులు కానీ చివరికి ఉప్పి ఇచ్చిన షాక్‌తో కొన్ని క్షణాల పాటు తేరుకోలేకపోయారు.
Read Also: Bigg Boss Telugu 7: నామినేషన్స్ లో టాప్ కంటెస్టెంట్స్.. ఈ వారం వెళ్ళేది?
Also Read
- Aamir Khan: లోకేష్ ప్రాజెక్ట్‌ను పక్కన పెట్టి.. మరో సూపర్‌హీరో మూవీకి ఆమిర్ ఖాన్ రెడీ! దర్శకుడు ఎవరంటే?
- Secret Soldiers: 'చైనా' పేరుతో సెన్సార్ బోర్డ్‌లో ప్రకంపనలు.. రంగంలోకి విదేశీ వ్యవహారాల శాఖ!
- Nehal Vadoliya : ప్రాణాలకు ముప్పు ఉంది.. తమన్నా మాజీ ప్రియుడు విజయ్ వర్మపై నటి సంచలన ఆరోపణలు!
- Pranay Reddy Vanga: కోడిగుడ్డు మీద ఈకలు పీకేవాళ్లకు ఓపెన్ ఛాలెంజ్.. ‘స్పిరిట్’ను ఆపే దమ్ముందా?
ఉపేంద్ర UI సినిమా టీజర్‌ను… విజువల్ లేకుండా కేవలం మ్యూజిక్ అండ్ డైలాగ్ వెర్షన్‌తోనే రిలీజ్ చేశాడు. ‘చీకటి.. అంతా చీకటి.. అసలు ఇది ఎలాంటి చోటు? అంటూ.. రెండు నిమిషాల టీజర్‌తో భయపెట్టేశాడు ఉప్పి. ఈ చీకటి నుండి తప్పించుకోవడం ఎలా? ఇది ఏఐ వరల్డ్ కాదు.. ఇది యూఐ వరల్డ్. ఇక్కడ నుండి తప్పించుకోవాలంటే నీ బుద్ధి బలాన్ని ఉపయోగించాలి.. ఈ టీజర్ మీ ఊహకోసమే’ అంటూ ఫైనల్ టచ్ ఇచ్చాడు. ఇదంతా కేవలం బ్యాక్ గ్రౌండ్ వాయిస్ ఓవర్ మాత్రమే. దీంతో ఆ చీకటి వెనుక ఏం జరుగుతోంది? అనేది ఎగ్జైటింగ్‌గా మారింది. మొత్తంగా ఈ ఒక్క టీజర్‌తో చీకట్లో వణుకు పుట్టించి సెన్సేషన్ క్రియేట్ చేశాడు ఉపేంద్ర.
తాజావార్తలు
-
Vijay Ajith Kumar: అజిత్ లే మాన్స్ రేస్‌కు త్రిషా కృష్ణన్.. విజయ్‌తో కలిసి కనిపించడంతో ఫ్యాన్స్‌లో చర్చ
-
India-China Relations: సరిహద్దు విషయంలో చైనా ఒకలా.. భారత్ మరోలా.. మోడీ-జిన్‌పింగ్ భేటీ తర్వాత ఆసక్తికర పరిణామం!
-
AFG vs IND: నేడే భారత్-ఆఫ్ఘాన్ మ్యాచ్.. బుడ్డోడిని ఆడిస్తారా?.. లైవ్ స్ట్రీమింగ్, టైమ్, జట్ల పూర్తి వివరాలు ఇవే..
-
BRICS Summit 2026: మోడీ-జిన్‌పింగ్ భేటీ.. బ్రిక్స్ ఉమ్మడి ప్రకటన.. సదస్సు తొలి రోజు 10 కీలక విషయాలు
-
Aamir Khan: లోకేష్ ప్రాజెక్ట్‌ను పక్కన పెట్టి.. మరో సూపర్‌హీరో మూవీకి ఆమిర్ ఖాన్ రెడీ! దర్శకుడు ఎవరంటే?
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!