Benefits Of Eating Green Apples: ‘ఆపిల్’ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. యాపిల్‌ను ‘ఆరోగ్య నిధి’ అని కూడా అంటారు. యాపిల్స్ పలు రంగులలో ఉంటాయి. సాధారణంగా ఎరుపు మరియు పసుపు ఆపిల్లను ఎక్కువ మంది ఇష్టపడతారు. అయితే గ్రీన్ ఆపిల్ కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. ఇందులో కాల్షియం, ఐరన్, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు వంటి లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి మేలు చేయడంతో […]
Reliance Jio Rs 719 Plan Details: రిలయన్స్ జియో ప్రీపెయిడ్ రీఛార్జ్‌లో కస్టమర్లకు చాలా మంచి ఆప్షన్లు ఉన్నాయి. అయినా కూడా కస్టమర్లు ఎప్పటికప్పుడు ఉత్తమమైన రీఛార్జ్ కోసం సెర్చ్ చేస్తూనే ఉంటారు. మంచి వ్యాలిడిటీతో పాటు బలమైన ప్రయోజనాలను పొందడానికి కస్టమర్లు ఆసక్తి చూపుతారు. అలాంటి వారి కోసం అన్ని ఫీచర్లతో కూడిన ఓ ప్లాన్‌ని జియో తీసుకొచ్చింది. ఈ ప్లాన్‌లో మీరు మంచి వ్యాలిడిటీని పొందడమే కాక.. మరిన్ని ప్రయోజనాలు కూడా అందించబడతాయి. […]
Kodak CA Pro 65-inch TV Price and Features: ‘కోడాక్’ ఇటీవలే సీఏ ప్రో 65 ఇంచెస్ గూగుల్ టీవీని ప్రారంభించింది. ఇందులో స్మార్ట్ టీవీలో ఉండాల్సినవన్నీ ఉన్నాయి. అద్భుత స్పీకర్ సెటప్ నుంచి 65 ఇంచెస్ 4K యూహెచ్డీ డిస్ప్లే వరకు ఇందులో ఉంటాయి. తాజా గూగుల్ టీవీ ఆపరేటింగ్ సిస్టమ్, డాల్బీ అట్మోస్, డాల్బీ విజన్, క్రోమ్ కాస్ట్ మరియు మరిన్ని ఫీచర్స్ ఉంటాయి. ఈ టీవీ ధర కూడా రూ.45 వేల […]
Nothing Phone (2) Launch Date and Price in India 2023: నథింగ్ ఫోన్ (1)కి భారత మార్కెట్లో డిమాండ్ పెరగడంతో కంపెనీ మరో స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసేందుకు సిద్ధమైంది. నథింగ్ ఫోన్ (2)ని రిలీజ్ చేసేందుకు రెడీ అయింది. 2023 జూలై 11న అధికారికంగా భారతదేశంలో నథింగ్ ఫోన్ (2)ను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ అమ్మకానికి అందుబాటులో ఉంటుంది. అయితే అధికారిక లాంచింగ్ […]
Hyundai Creta Facelift 2024 spotted testing in India: కాంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్లో ‘హ్యుందాయ్ క్రెటా’కు మంచి డిమాండ్ ఉంది. ఇప్పటికీ క్రెటాకు మంచి అమ్మకాలు ఉన్నాయి. అయితే హ్యుందాయ్ క్రెటా దాని ప్రత్యర్థి ఎస్‌యూవీలు మరింత అధునాతనంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో వాటితో పోటీపడేందుకు హ్యుందాయ్ కంపెనీ కూడా క్రెటాలో ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. వచ్చే ఏడాది 2024లో ఈ కారు రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఈ కారు యొక్క […]
Virender Sehwag Slams West Indies Cricket Teama after fail to qualify ODI World Cup 2023: వన్డే ప్రపంచకప్ 2023 క్వాలిఫైయింగ్ రౌండ్లో వరుసగా 4 విజయాలు అందుకున్న శ్రీలంక మెగా టోర్నీకి అర్హత సాధించింది. దాంతో 10 జట్లు పాల్గొనే వన్డే ప్రపంచకప్ టోర్నీలో 9 జట్లు తేలిపోయాయి. మిగిలిన ఒక స్థానం కోసం జింబాబ్వే, స్కాట్లాండ్, నెదర్లాండ్స్ జట్ల మధ్య పోటీ నెలకొంది. అయితే కచ్చితంగా మెగా టోర్నీకి అర్హత […]
Book Your Ticket Just Rs 1499 in Vistara Monsoon Sale 2023. మీరు దేశంలో ఎక్కడికైనా విహార యాత్రకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా? లేదా విదేశాలకు వెళ్లాలని అనుకుంటున్నారా?.. అయితే ఓ శుభవార్త. అతి తక్కువ ధరలో విమాన ప్రయాణం చేసే సదవకాశం మీ ముందుంది. ఎంత ఎక్కువ ధర అంటే.. బస్ టికెట్ ధరకే మీరు విమానంలో ప్రయాణించొచ్చు. ఈ అద్భుత అవకాశం కల్పిస్తోంది దేశీయ దిగ్గజ ఎయిర్‌లైన్స్ ‘విస్తారా’. టాటా గ్రూప్ […]
BCCI announces India Womens ODI, T20I Squads for 2023 Bangladesh Tour: బంగ్లాదేశ్‌తో త్వరలో జరగనున్న వైట్ బాల్ టూర్ కోసం 18 మంది సభ్యులతో కూడిన భారత మహిళల జట్టును ఆదివారం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రకటించింది. బంగ్లాదేశ్‌తో భారత్ వన్డే, టీ20 సిరీస్‌లు ఆడనుంది. బంగ్లా పర్యటనకు హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వం వహిస్తుండగా.. వైస్ కెప్టెన్‌గా స్మృతి మంధాన వ్యవహరించనుంది. ఫిబ్రవరిలో దక్షిణాఫ్రికాలో జరిగిన టీ20 ప్రపంచకప్ తర్వాత […]
Eden Carsen became first bowler to bowl 11 overs in ODI: సాధరణంగా ఓ అంతర్జాతీయ వన్డే మ్యాచ్‌లో 50 ఓవర్లు ఉంటాయన్న విషయం తెలిసిందే. ఒక్కో జట్టు 50 ఓవర్లు బౌలింగ్ చేయాల్సి ఉండగా.. ఒక బౌలర్ గరిష్టంగా 10 ఓవర్లు మాత్రమే వేయాలి. ఒక వన్డే మ్యాచ్‌లో ఓ బౌలర్ 10 ఓవర్లకు మించి వేయరాదు. అయితే ఓ మహిళా బౌలర్ ఏకంగా 11 ఓవర్లు వేసింది. ఈ ఘటన తాజాగా […]
England Fans Boos Australia for Jonny Bairstow’s Controversial Run-out in Ashes 2023: లార్డ్స్ వేదికగా జరిగిన యాషెస్ 2023 రెండో టెస్టులో ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జానీ బెయిర్‌స్టో అవుటైన విధానం ప్రస్తుతం వివాదాస్పదమైంది. దాంతో ఆస్ట్రేలియాపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇంగ్లండ్ అభిమానులతో పాటుగా క్రికెట్ ఫాన్స్ అందరూ ఆసీస్ తెరుపుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ‘అదే పాత ఆస్ట్రేలియా.. ఎప్పుడూ మోసం’, ‘ఆస్ట్రేలియా చీటింగ్ అలవాటే గా’, ఆస్ట్రేలియా పెద్ద […]