Today Gold and Silver Rates in Hyderabad: బంగారం ప్రియులకు ఊరట. నేడు పసిడి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. బులియన్ మార్కెట్లో సోమవారం (జులై 3) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 54,150 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 59,070లుగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధరపై, 24 క్యారెట్ల బంగారం (999 Gold) ధరపై ఎలాంటి మార్పు లేదు. ఈ బంగారం […]
Oben Rorr Electric Bike Range is 187 km in Single Charge: భారతదేశ ఆటోమొబైల్ రంగం శరవేగంగా ఎలక్ట్రిక్ వాహనాల రంగంగా మారుతోంది. నాలుగు, ద్విచక్ర వాహనాలను తయారు చేసే కంపెనీలు అన్ని ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేస్తున్నాయి. చాలా స్టార్టప్ కంపెనీలు కూడా ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేస్తున్నాయి. బెంగుళూరుకు చెందిన ఎలక్ట్రిక్ టూ-వీలర్ కంపెనీ ‘ఒబెన్’ తన మొదటి ఇ-బైక్‌ను రిలీజ్ చేసింది. ఆ బైక్ పేరే ‘ఒబెన్ రోర్’ (Oben […]
Pakistani pacer Shaheen Shah Afridi 1st Bowler To Take 4 Wickets In First Over: టీ20 క్రికెట్లో పాకిస్తాన్ స్టార్ పేసర్ షాహీన్ షా అఫ్రిది చరిత్ర సృష్టించాడు. ఇన్నింగ్స్ తొలి ఓవర్లో నాలుగు వికెట్స్ తీసిన తొలి బౌలర్‌గా రికార్డుల్లో నిలిచాడు. టీ20 బ్లాస్ట్ 2023లో అఫ్రిది ఈ రికార్డు నెలకొల్పాడు. నాటింగ్హమ్ తరఫున ఆడుతున్న అఫ్రిది.. వార్విక్‌షైర్‌పై 4 వికెట్స్ తీశాడు. అఫ్రిది దెబ్బకు వార్విక్షైర్ తొలి ఓవర్లో 7 […]
Shreyanka Patil to Play for Guyana Amazon Warriors in CPL: భారత యువ స్పిన్నర్ శ్రేయాంక పాటిల్ అరుదైన ఘనత సాధించింది. కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్) ఆడనున్న తొలి భారత క్రికెటర్‌గా రికార్డుల్లో నిలిచింది. ఇప్పటివరకు పురుషుల లేదా మహిళల క్రికెట్లో ఎవరూ కూడా సీపీఎల్‌లో భాగం కాలేదు. సీపీఎల్ ఆడనున్న తొలి టీమిండియా ప్లేయర్ శ్రేయాంకనే. అంతర్జాతీయ స్థాయిలో ఒక్క మ్యాచ్ కూడా ఆడని శ్రేయాంక.. సీపీఎల్ ఆడే ఛాన్స్ కొట్టేసింది. […]
Ravindra Jadeja Opened The Secrets Of Indian Cricketers in Rapid Fire: సోషల్ మీడియాలో ‘ర్యాపిడ్-ఫైర్’ రౌండ్‌కు మంచి క్రేజ్ ఉంటుంది. ఈ రౌండ్లో ఎన్నో ప్రశ్నలకు వెంటనే సమాధానం చెప్పాల్సి ఉంటుంది. వ్యక్తిగత విషయాలను బహిర్గతం చేయడమే ఈ ర్యాపిడ్-ఫైర్ ముఖ్య ఉద్దేశం. ర్యాపిడ్-ఫైర్ రౌండ్‌కు చాలా మంది సెలెబ్రిటీలు సమాధానం ఇచ్చారు. ఇటీవల భారత స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా కూడా ఆసక్తికర సమాధానాలు చెప్పాడు. టీమిండియాలో బెస్ట్ స్లెడ్జర్ ఎవరు?, […]
Pawan Kalyan Fires on Tholi Prema Director Karunakaran: పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ కెరీర్‌లోని సూపర్ హిట్ చిత్రాల్లో ‘తొలిప్రేమ’ ఒకటి. కీర్తి రెడ్డి హీరోయిన్గా నటించిన ఈ సినిమాను ప్రేమకథా చిత్రాలకు అడ్రస్ అయిన కరుణాకరన్ దర్శకత్వం వహించారు. క్లాసిక్ యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ సినిమా పవన్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. కరుణాకరన్ టేకింగ్, పవన్ నటన, కీర్తి అందం ప్రేక్షకులను కట్టిపడేసింది. ఈ సినిమా అపట్లో క్రియేట్ చేసిన రికార్డ్స్ […]
Minister KTR Says Metro Rail for Hyderabad Airport: హైదరాబాద్‌లోని ఔటర్ రింగ్ రోడ్డుపై మరో ఇంటర్ చేంజ్ అందుబాటులోకి వచ్చింది. శనివారం ఉదయం నార్సింగి ఓఆర్ఆర్ ఇంటర్ చేంజ్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. గ్రేటర్ చుట్టూ 158 కిమీ మేర ఉన్న ఔటర్ రింగ్ రోడ్డుపై ఇప్పటివరకు 19 ఇంటర్ చేంజ్‌లు ఉండగా.. కొత్తగా మరో మూడింటిని ప్లాన్ చేశారు. నార్సింగి, కోకాపేట నియో పొలీస్, మల్లంపేట ప్రాంతాల్లో నిర్మిస్తున్నారు. ముందుగా నార్సింగి ఓఆర్ఆర్ […]
Trivikram Srinivas Does Not Make Movie without Pooja Hegde: పవర్‌స్టార్ పవన్ కల్యాణ్, ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న చిత్రం ‘బ్రో’. సముద్రఖని దర్శకుడు కాగా.. జీ స్టూడియోస్‌తో కలిసి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టిజి విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో కేతికా శర్మ, ప్రియా ప్రకాశ్ వారియర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. జులై 28న బ్రో చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ […]