Director SS Rajamouli appointed as ISBC Chairman: ‘దర్శకధీరుడు’ ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా అంతర్జాతీయ స్థాయిలో భారీ గుర్తింపు పొందిన విషయం తెలిసిందే. తెలుగోడి సత్తా ఏంటో అంతర్జాతీయ స్థాయిలో చాటి చెప్పారు. ఈ సినిమా ఇప్పటికే ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంది. సినీ ఇండస్ట్రీలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే ‘ఆస్కార్’ అవార్డును గెలుచుకుంది. అంతేకాదు ఆర్ఆర్ఆర్ చిత్రంలోని ఆరుగురు సభ్యులకు ఆస్కార్ కమిటీలో అవకాశం కూడా లభించింది. తాజాగా రాజమౌళికి మరో […]
48 Killed in Road Accident In Kenya: కెన్యాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ ట్రక్కు అదుపు తప్పి ఇతర వాహనాలు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 48 మంది చనిపోయారు. మరోవైపు పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. గాయాలు అయిన వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై కెన్యా అధ్యక్షుడు విలియం రూటో సంతాపం వ్యక్తం చేశారు. భారత కాలమానం ప్రకారం శుక్రవారం […]
Viral Video, Farmer Saves Cow From Lion: ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరు తమ పిల్లలతో పాటుగా పెంపుడు జంతువులను కూడా ఎంతో ప్రేమగా చూసుకుంటారు. వాటికి చిన్న ఇబ్బంది కలిగినా అస్సలు తట్టుకోలేరు. ఇక తమ పెంపుడు జంతువుకు ఆపద వస్తే ఊరుకుంటారా?.. తక్షణమే స్పందిస్తారు. ఎదురుగా ఎవరున్నా, ఎలాంటి జంతువు ఉన్నా.. అస్సలు వెనకడుగు వేయరు. ప్రాణాలకు తెగించి మరీ కాపాడుకుంటారు. తాజాగా ఇలాంటి ఘటనే గుజరాత్లో చోటుచేసుకుంది. ఓ రైతు తన […]
Today Gold and Silver Rates in Hyderabad: వరుసగా తగ్గిన బంగారం ధరలు నేడు పెరిగాయి. బులియన్ మార్కెట్లో శనివారం (జులై 1) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 53,950 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 58,850లుగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. 100 పెరగ్గా.. 24 క్యారెట్ల బంగారం (999 Gold) ధరపై రూ. 100 పెరిగింది. ఈ […]
Do You Know Health Benefits of Holy Basil: ప్రస్తుత జీవనశైలిలో ఎక్కువగా ఇబ్బంది పెడుతున్న వ్యాధుల్లో ‘కొలెస్ట్రాల్’ ముందువరుసలో ఉంది. కొలెస్ట్రాల్ శరీరానికి అవసరమే కానీ.. మోతాదుకు మించి ఉండకూడదు. శరీరంలో రెండు రకాల కొలెస్ట్రాల్స్ ఉంటాయి. ఒకటి గుడ్ కొలెస్ట్రాల్, మరొకరి బ్యాడ్ కొలెస్ట్రాల్. గుడ్ కొలెస్ట్రాల్ అంటే హై డెన్సిటీ కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్). రక్త సరఫరా, రక్త వాహికల నిర్మాణంలో ఇది ఉపయోగపడుతుంది. బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటే లో డెన్సిటీ కొలెస్ట్రాల్ […]
Suresh Raina Said I Rejected IPL Captaincy Dffers Due to MS Dhoni Advice: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ, మాజీ బ్యాటర్ సురేశ్ రైనాల స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భారత జట్టుతో పాటు చెన్నై సూపర్ కింగ్స్ టీమ్‌కు చాలా కాలంగా ఆడడంతో.. ఇద్దరి మధ్య మంచి బాండింగ్ ఏర్పడింది. రైనాపై ధోనీ ఎంతో నమ్మకం ఉంచేవాడు, మిస్టర్ ఐపీఎల్ కూడా దాన్ని ఎల్లప్పుడూ నిలబెట్టుకునేవాడు. ధోనీ […]
West Indies Have Less Chances to Qualify ODI World Cup 2023: ప్రపంచకప్ 2023 ‘సూపర్ సిక్స్’ దశ గురువారం ఆరంభం కాగా.. జింబాబ్వే అదరగొట్టింది. ఒమన్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో 14 పరుగుల తేడాతో జింబాబ్వే విజయం సాధించింది. ఈ విజయంతో సూపర్ సిక్స్ దశలో ఆరు పాయింట్లతో జింబాబ్వే టాప్ ర్యాంక్‌లోకి వచ్చింది. ఒమన్‌పై జింబాబ్వే గెలవడంతో వెస్టిండీస్ ప్రపంచకప్ ఆశలు సన్నగిలాయి. రన్‌రేట్ పరంగా వెనుకబడి ఉన్న విండీస్.. మెగా […]
Is Ajit Agarkar India New Chief Selector: టీమిండియా ఆటగాళ్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో బీసీసీఐ చీఫ్ సెలక్టర్ పదవి నుంచి చేతన్ శర్మ తప్పుకున్న విషయం తెలిసిందే. దాదాపుగా నాలుగు నెలల నుంచి బీసీసీఐ సెలక్షన్ కమిటీ పదవి ఖాళీగానే ఉండగా.. తాత్కాలిక చైర్మన్‌గా శివ్ సుందర్ దాస్ వ్యవహరిస్తున్నారు. ఇటీవల సెలక్టర్ పదవికి బీసీసీఐ దరఖాస్తులను ఆహ్వానించింది. దరఖాస్తు చేసుకోవడానికి శుక్రవారం (జూన్ 30) చివరి తేదీ. జులై 1న ఇంటర్వ్యూలు జరిగే […]