Xiaomi MS11 Electric Car Pics caught on road: పెట్రోల్, డీజీల్ ధరలు పెరగడంతో ప్రస్తుతం ఎలక్ట్రిక్ కార్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. ప్రతి కంపెనీ ఎలక్ట్రిక్ కార్ల తయారీపై దృష్టి సారిస్తోంది. ఈ క్రమంలోనే ప్రముఖ చైనా మొబైల్ తయారీ సంస్థ ‘షియోమీ’ కార్ మార్కెట్లోకి ప్రవేశించబోతోంది. షియోమీ త్వరలో తన మొదటి ఎలక్ట్రిక్ కారును మార్కెట్లోకి తీసుకురానుంది. షియోమీ ఎంఎస్11 (Xiaomi MS11 Electric Car) పేరుతో ఎలక్ట్రిక్ కారును రిలీజ్ చేయనుంది. […]
iPhone 15 Release Date and Price: ‘యాపిల్’ కంపెనీ గతేడాది ఐఫోన్ 14 సిరీస్ విడుదల చేసిన విషయం తెలిసిందే. 14 సిరీస్‌లో భాగంగా ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్, ఐఫోన్ 14 ప్రో మరియు ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్‌లను రిలీజ్ చేసింది. ఇవన్నీ కూడా సక్సెస్ అయ్యాయి. ఇక యాపిల్ కంపెనీ ఈ ఏడాది ‘ఐఫోన్ 15’ సిరీస్‌ను కూడా లాంచ్ చేయడానికి సిద్దమవుతోంది. పలు నివేదికల ప్రకారం… 15 సిరీస్‌ను […]
Varun Tej- Lavanya: టాలీవుడ్ హీరో వరుణ్ తేజ్ త్వరలో పెళ్లి పీఠలు ఎక్కబోతున్న విషయం తెలిసిందే. గత కొన్నేళ్లుగా ‘అందాల రాక్షసి’ లావణ్య త్రిపాఠితో ప్రేమలో ఉన్న వరుణ్.. పెద్దలను ఒప్పించి జూన్ 9న ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల ఎంగేజ్మెంట్ మణికొండలోని నాగబాబు నివాసంలో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు కుటుంబ సభ్యులు, బంధువులు మాత్రమే హాజరయ్యారు. మెగాస్టార్ దంపతులు, రామ్ చరణ్ దంపతులు పాల్గొన్నారు. ఈ నిశ్చితార్థం జరిగిన తర్వాత […]
Most Expensive Final Delivery in T20 Cricket: టీ20 క్రికెట్ వచ్చాక ఆట స్వరూపమే పూర్తిగా మారిపోయింది. బ్యాటర్లు రెచ్చిపోయి ఆడుతున్నారు. సిక్సులు, ఫోర్లతో చెలరేగుతూ బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నారు. బ్యాటర్ల దెబ్బకు బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకుంటున్నారు. ఒక్కోసారి ఒకే ఓవర్లో ఏకంగా 20-30 రన్స్ కూడా ఇచ్చుకుంటున్నారు. ఇది పెద్ద విషయం కాదు. అయితే ఒకే బంతికి 18 పరుగులు (18 Runs in 1 Ball) ఇచ్చుకోవడం మాత్రం సంచలనమే అని […]
Pawan kalyan’s Varahi Yatra starts from Today in Kathipudi: జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ ‘వారాహి యాత్ర’ నేటి నుంచి ప్రారంభంకానుంది. అన్నవరం సత్యదేవుని దర్శించుకున్న తర్వాత వారాహి విజయ యాత్రను పవన్ కొనసాగించనున్నారు. మంగళవారం మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయం ఆవరణంలో వారాహి వాహనానికి పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజలు చేశారు. వారాహి వాహనం నుంచి పవన్ తొలి బహిరంగ సభ ప్రత్తిపాడు నియోజకవర్గంలోని కత్తిపూడి కూడలిలో జరుగనుంది. వారాహి […]
Michael Vaughan react on slow over-rate in WTC Final 2023: టీమిండియాతో జరిగిన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ 2023లో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. మొదటిసారి డబ్ల్యూటీసీ ఫైనల్ చేరిన ఆసీస్ అద్భుత ఆటతో ట్రోఫీని ఖాతాలో వేసుకోగా.. రెండుసార్లు ఫైనల్ చేరిన భారత్ మాత్రం చెత్త ప్రదర్శనతో ఇంటిదారి పట్టింది. ఈ మ్యాచులో స్లో ఓవర్ రేట్ కారణంగా భారత్, ఆస్ట్రేలియా జట్లకు ఐసీసీ భారీ జరిమానా […]
Gautam Gambhir Says India did not get World Cups because of MS Dhoni: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీపై భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ మరోసారి తన అక్కసు వెళ్లగక్కాడు. ధోనీ వల్ల 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్‌లు భారత్ గెలుచుకోలేదని.. ప్లేయర్స్ అందరూ సమష్టిగా రాణించడంతోనే ట్రోఫీలు దక్కాయన్నాడు. ధోనీ పీఆర్ ఏజెన్సీ అతన్ని పెద్ద హీరో చేసిందని, నిజానికి రెండు మెగా టోర్నీల్లో భారత్ […]
Will Bhola Shankar Movie increaseChiranjeevi’s August success rate: మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం ‘భోళాశంకర్’ ఆగస్టు 11న జనం ముందు నిలువనుంది. ఆగస్టు 22న చిరంజీవి బర్త్ డే. అంటే ‘భోళాశంకర్’ను చిరంజీవి పుట్టినరోజు కానుకగా భావించవచ్చు. అసలు తిరకాసు అక్కడే ఉంది. అదేంటో చూద్దాం. ‘భోళాశంకర్’ పలు విధాలా అందరిలోనూ ఆసక్తి కలిగిస్తోంది. ఎందుకంటే జనవరిలో పొంగల్ బరిలో చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’గా సందడి చేశారు. ఆ సినిమా తరువాత వస్తోన్న చిత్రం […]
Aadhar Free Document update Last Date is June 14: ప్రస్తుతం భారతదేశంలోని ప్రతి ఒక్కరి జీవితంలో ‘ఆధార్ కార్డు’ భాగమైపోయింది. ప్రతి పనికి ఆధార్ కార్డు తప్పనిసరి అయింది. అందులో ఏ చిన్న తప్పు ఉన్నా.. పని ఆగిపోతుంది. అందుకే ఆధార్ కార్డులో అన్ని వివరాలు సరిగా ఉండేలా చూసుకోవాలి. పేరు, డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్ లాంటి వివరాలు తప్పుగా ఉంటే వెంటనే సరి చేసుకోవాలి. ఆధార్ అప్డేట్ కోసం డబ్బులు చెల్లించాల్సి […]
OnePlus Nord 3 Image Leake: చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ సంస్థ ‘వన్‌ప్లస్’కి భారత మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. వన్‌ప్లస్ సంస్థ నిత్యం సరికొత్త స్మార్ట్ఫోన్లను విడుదల చేస్తూ కస్టమర్లను తమవైపు తిప్పుకుంటోంది. ఈ క్రమంలోనే ఇటీవల సూపర్ 5G స్మార్ట్‌ఫోన్‌ను ఇటీవల విడుదల చేసింది. వన్‌ప్లస్ ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ వన్‌ప్లస్ 11 5జీ (OnePlus 11 5G)ని భారతీయ మార్కెట్లో రిలీజ్ చేసింది. ఇక ఈ ఏడాది వన్‌ప్లస్ మరో స్మార్ట్‌ఫోన్‌ను కూడా […]