Sweet Corn Health Benefits: స్వీట్‌కార్న్‌తో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు.. వయసుని కూడా తగ్గిచేస్తుంది!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Health Benefits Of Sweet Corn: స్వీట్‌కార్న్ (మొక్కజొన్న)ని చూడగానే ఎవరికైనా ఇట్టే నోరూరుతుంది. వేడివేడిగా కాల్చిన స్వీట్‌కార్న్ అయినా లేదా ఉడికించిన స్వీట్‌కార్న్ అయినా తినాలనిపిస్తుంది. రుచిలోనే కాదు.. పోషకాల్లోనూ స్వీట్‌కార్న్ చాలా బెటర్. ఇందులో ఫైబర్, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లూ సమృద్ధిగా ఉంటాయి. దాంతో స్వీట్‌కార్న్ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది. కెలొరీలు తక్కువగా ఉండే స్వీట్‌కార్న్‌ను తీసుకోవడం వల్ల ఎలాంటి లాభాలు (Top 5 Incredible Sweet Corn Benefits) కలుగుతాయో చూద్దాం.
జీర్ణక్రియ:
మొక్కజొన్న మీ శరీరానికి, జీర్ణవ్యవస్థకు మేలు చేస్తుంది. ఇది జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఎందుకంటే ఇందులో పొట్టకు మేలు చేసే ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అందువల్ల తరచుగా మొక్కజొన్న తింటే.. మీ కడుపు శుభ్రంగా ఉంటుంది.
Also Read
- Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!
- Thick Milk Cream: పాలపై మీగడ రావడం లేదా? 1-5-6 ఫార్ములా ట్రై చేయండి.. మందమైన మీగడ పొందండి.!
- Sanath Jayasuriya: టీమిండియా భవిష్యత్తు వైభవ్.. కానీ.. బీసీసీఐకి వరల్డ్ కప్ హీరో కీలక సలహా..
- YCP Protest: డీఎస్సీ స్పోర్ట్స్ కోటా వివాదం.. నేడు వైసీపీ నిరసన.. పోటీగా టీచర్ల ర్యాలీ?
కంటి చూపు:
కళ్లను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి స్వీట్‌కార్న్ ఉపయోగపడుతుంది. ఇందులో కళ్ల ఆరోగ్యానికి మేలు చేసే ల్యూటిన్ పుష్కలంగా ఉంటుంది. మొక్కజొన్న తినడం ద్వారా మీ కంటి చూపు పెరుగుతుంది. కంటికి సంబంధించిన ఏదైనా సమస్య ఉంటే.. మొక్కజొన్న తినాలి.
వెయిట్ లాస్:
మొక్కజొన్న తీసుకోవడం వల్ల బరువు సునాయాసంగా తగ్గుతారు. ఎందుకంటే ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది మీ పొట్టను ఆరోగ్యంగా ఉంచుతుంది. దీని వల్ల మీకు పదే పదే ఆకలి అనిపించదు.
Also Read: Weight Loss Tips: ఈ వ్యాయామం వారానికి 2 రోజులు చేసినా చాలు.. ఇట్టే బరువు తగ్గుతారు!
రక్తంలో చక్కెర నియంత్రణ:
రక్తంలో చక్కెరకు మొక్కజొన్న చాలా ఉపయోగకరంగా ఉంటుంది. స్వీట్‌కార్న్‌ను రోజూ తీసుకుంటే మధుమేహం అదుపులో ఉంటుంది. మీకు రక్తంలో చక్కెర సమస్య ఉంటే మొక్కజొన్న తినవచ్చు.
గుండె సంబంధిత సమస్యలు:
మొక్కజొన్నలోని ఎ, బి విటమిన్లు చురుకుదనాన్ని పెంచుతాయి. ఫోలేట్ గుండె సంబంధిత సమస్యల్ని అదుపులో ఉంచుతుంది.
వృద్ధాప్య ఛాయలు:
మొక్కజొన్న గింజల్లోని ఫెరులిక్ యాసిడ్ క్యాన్సర్‌కి అడ్డుకట్ట వేస్తుంది. అంతేకాదు వృద్ధాప్య ఛాయలు త్వరగా మీద పడకుండా నియంత్రిస్తుంది.
Also Read: Kalki 2898 AD Glimpse: పోస్టర్ దెబ్బకి వణికిపోయిన ప్రభాస్ ఫాన్స్.. ఇప్పుడు కాలర్ ఎగరేస్తున్నారు!
తాజావార్తలు
-
Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!
-
Project Cheetah Success: భారత్‌లో పెరిగిన చీతాల సంఖ్య.. 56కి చేరిక.. పర్యావరణానికి ఎందుకు కీలకం?
-
El Nino: ధరల మోత మరోసారి మోగనుంది.. సామాన్యులను నిండా ముంచిన ఎల్‌నినో!
-
Abhishek-Vaibhav: స్వదేశంలో సింహం, విదేశాల్లో పిల్లి.. అభిషేక్, సూర్యవంశీలపై మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
Asian Games 2026: షూటింగ్లో మరో రజత పతకం.. టేబుల్ టెన్నిస్‌లో పాకిస్థాన్‌ను 3-0తో చిత్తు చేసిన భారత్
ట్రెండింగ్
-
Thick Milk Cream: పాలపై మీగడ రావడం లేదా? 1-5-6 ఫార్ములా ట్రై చేయండి.. మందమైన మీగడ పొందండి.!
-
Jio vs Airtel: రూ.3,599 ప్లాన్.. ఏడాది వ్యాలిడిటీతో పాటు OTT + అనేక ప్రయోజనాలు.. ఏది బెస్ట్.?
-
Suryakumar Yadav: ధోనీ, కోహ్లీ, రోహిత్ టాలెంట్ వద్దు.. ఆ ఒక్కడిలో ఆ ఒక్క టాలెంట్ దొంగిలిస్తా!
-
iPhone 18 Pro Max: ఐఫోన్ 18 ప్రో మాక్స్ ఛార్జింగ్ టెస్ట్‌లో సంచలనం..
-
Jio యూజర్లకు అదిరిపోయే ఆఫర్.. ఏడాది పాటు Amazon Prime Lite ఫ్రీ.. ఎలా పొందాలంటే.?