Hairdresser and Beauticians have Higher Ovarian Cancer Risk: ‘అండాశయం’ ప్రతి స్త్రీకి ఎంతో ముఖ్యమైనది అన్న విషయం తెలిసిందే. స్త్రీ గర్భాశయానికి రెండు వైపులా రెండు అండాశయాలు ఉంటాయి. స్త్రీ పునరుత్పత్తి వ్యవస్థలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. గర్భం కోసం ప్రతి నెలా ఎగ్స్, ఈస్ట్రోజెన్ మరియు ప్రొజెస్టెరాన్ హార్మోన్లను ఉత్పత్తి చేయడమే అండాశయాల పని. అయితే చాలా మంది మహిళలు ఇటీవలి కాలంలో అండాశయ క్యాన్సర్ (ఒవేరియన్ కేన్సర్) బారిన పడుతున్నారు. […]
Australia retains Ashes 2023 vs England after 4th Test Drawn: ‘బజ్‌బాల్’ ఆటతో సొంతగడ్డపై యాషెస్ 2023ని గెలుచుకుందాం అనుకున్న ఇంగ్లండ్ ఆశలు ఆవిరయ్యాయి. నాలుగో టెస్టులో గెలిచి యాషెస్ సిరీస్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలనుకున్న ఇంగ్లండ్‌కు వరణుడు అడ్డుపడ్డాడు. ఎడతెరిపిలేని వర్షం కారణంగా.. మాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్, ఆ్రస్టేలియా జట్ల మధ్య నాలుగో టెస్టు ఐదో రోజు ఆట సాధ్యపడలేదు. దాంతో మ్యాచ్ ‘డ్రా’గా ముగియగా.. ఇంగ్లండ్‌కు తీవ్ర నిరాశ మిగిలింది. బజ్‌బాల్ […]
WI vs IND 2nd Test day 4 Highlights: పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ విజయం దిశగా దూసుకెళుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో విండీస్‌ను 255 పరుగులకు ఆలౌట్ చేసిన భారత్.. 183 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించింది. అనంతరం దూకుడుగా ఆడి రెండో ఇన్నింగ్స్‌లో 181/2 వద్ద డిక్లేర్ చేసి.. విండీస్‌కు 365 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. భారీ లక్ష్య ఛేదనలో ఆతిథ్య జట్టు నాలుగో రోజైన ఆదివారం ఆట […]
Gold Price Today 24th July 2023 in Hyderabad: ప్రపంచవ్యాప్తంగా బంగారంకు ఎప్పుడూ భారీ డిమాండ్ ఉంటుందన్న విషయం తెలిసిందే. శుభకార్యాలు, పండుగలకు చాలా మంది కొనుగోలు చేస్తుంటారు. అయితే ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో నిత్యం బులియన్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పులు, చేర్పులు చోటుచేసుకుంటాయి. ఒక్కోసారి బంగారం ధరలు పెరిగితే.. మరికొన్నిసార్లు తగ్గుతుంటాయి. ఇంకొన్నిసార్లు మాత్రం స్థిరంగా ఉంటాయి. ఇక ఇటీవల వరుసగా పెరుగుతున్న బంగారం ధరలకు కాస్త బ్రేక్ పడింది. బులియన్ […]
Mohammad Hafeez Picks 6 wickets in Zim Afro T10 2023: పాకిస్తాన్ మాజీ ఆల్‌రౌండర్ మహ్మద్ హఫీజ్ సంచలన బౌలింగ్ చేశాడు. టీ10 క్రికెట్లో ఏకంగా 6 వికెట్స్ పడగొట్టి.. పొట్టి ఫార్మాట్లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేశాడు. హఫీజ్ తన కోటా 2 ఓవర్లు బౌలింగ్ చేసి 6 వికెట్స్ తీశాడు. 12 బంతుల్లో 11 డాట్ బాల్స్ కావడం ఇక్కడ విశేషం. జింబాబ్వే ఆఫ్రో టీ10 లీగ్‌లో హఫీజ్ ఈ […]
West Indies Cricketer Da Silva Mother Kisses Virat Kohli at IND vs WI 2nd Test: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి ఉన్న క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అసవరం లేదు. భారత్‌లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా మనోడికి భారీగా అభిమానులు ఉన్నారు. కోహ్లీ కనిపిస్తే చాలు ఈలలు, కేకలు వేస్తుంటారు. అతడిని కలవాలని ఫాన్స్ చూస్తుంటారు. కొందరు అయితే బారికేడ్స్ కూడా దాటి మైదానంలో ఉన్న కోహ్లీని […]
Fight between Soumya Sarkar and Harshit Rana in Emerging Asia Cup Semi-Final: ఏసీసీ పురుషుల ఎమర్జింగ్ కప్ 2023లో భారత్ ఫైనల్ చేరింది. శుక్రవారం బంగ్లాదేశ్-ఏతో జరిగిన సెమీ ఫైనల్లో భారత్-ఏ 51 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 49.1 ఓవర్లలో 211 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్ యశ్ ధుల్ (66) అర్ధ శతకంతో రాణించాడు. స్వల్ప ఛేదనలో బంగ్లా 34.2 ఓవర్లలో 160కే ఆలౌట్ […]
Ola S1 Air Electric Scooter Launch, Price and Range: ప్రస్తుతం భారత ఆటో మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు మంచి డిమాండ్ ఉంది. పెరిగిపోయిన పెట్రోల్, డీజిల్ ధరలతో విసిగిపోయిన జనాలు ఎలక్ట్రిక్ బైక్‌లు, కార్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ డిమాండ్ దృష్టిలో పెట్టుకుని పలు దిగ్గజ కంపెనీలు ఎలక్ట్రిక్ స్కూటర్లు, బైక్స్, కార్లను మార్కెట్లో రిలీజ్ చేస్తున్నాయి. బెంగళూరుకు చెందిన ‘ఓలా’ కంపెనీ ఇప్పటికే ఎలక్ట్రిక్ స్కూటర్ల విభాగంలో దూసుకెళుతోంది. తాజాగా […]
These Are Top Mistakes During Fever And Cold: ప్రస్తుతం వర్షాకాలం కొనసాగుతోంది. జోరుగా వానలు కురుస్తున్నాయి. దాంతో చాలా మంది జలుబు మరియు జ్వరంతో సతమతం అవుతున్నారు. అందుకే ఈ రెయిని సీజన్లో అందరూ తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. కొంతమంది అనారోగ్యంతో ఉన్నప్పుడు కూడా సరిగా నిద్రపోకపోవడం, వ్యాయామం చేయడం లాంటివి చేస్తారు. దాని కారణంగా వారి ఆరోగ్యం మరింత దెబ్బతింటుంది. అందుకే జలుబు మరియు జ్వరంతో ఉన్నపుడు ఎలాంటి తప్పులు […]