Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Projectk Glimpse Fans Enjoys Prabhas Nag Ashwin Movie Kalki 2898 Ad Glimpse Prabhas Fans Reactions On Projectk Glimpse

Kalki 2898 AD Glimpse: పోస్టర్ దెబ్బకి వణికిపోయిన ప్రభాస్‌ ఫాన్స్.. ఇప్పుడు కాలర్ ఎగరేస్తున్నారు!

Published Date :July 21, 2023 , 9:19 am
By Sampath Kumar
Kalki 2898 AD Glimpse: పోస్టర్ దెబ్బకి వణికిపోయిన ప్రభాస్‌ ఫాన్స్.. ఇప్పుడు కాలర్ ఎగరేస్తున్నారు!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Prabhas Fans Reactions on ProjectK Glimpse: ‘బాహుబలి’ సినిమాల తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్‌కి ఆ రేంజ్ హిట్ మూవీ పడలేదు. బాహుబలి-2 అనంతరం సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాలు అభిమానులను నిరాశపరిచాయి. దీంతో ప్రాజెక్ట్ కే (వర్కింగ్‌ టైటిల్‌), సలార్ సినిమాల మీదనే ప్రభాస్ ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు. ఇటీవల సలార్ టీజర్‌తో అభిమానులకు మంచి కిక్ ఇచ్చిన డార్లింగ్.. ప్రాజెక్ట్ కే ఫస్ట్ గ్లింప్స్‌తో డబుల్ కిక్ ఇచ్చారు. గ్లింప్స్‌తో పాటు ఈ చిత్రానికి ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) అనే టైటిల్‌ను చిత్ర యూనిట్ ఖరారు చేసింది.

అమెరికాలో జరుగుతోన్న ప్రతిష్ఠాత్మక ‘శాన్‌ డియాగో కామిక్ కాన్‌’ (San Diego Comic Con) వేడుకలో చిత్ర యూనిట్ ప్రాజెక్ట్ కే గ్లింప్స్‌, టైటిల్‌ని ప్రకటించింది. దాంతో శాన్‌ డియాగో కామిక్ కాన్‌ ఈవెంట్‌లో ప్రచార చిత్రాన్ని ఆవిష్కరించుకున్న తొలి భారతీయ సినిమాగా కల్కి 2898 ఏడీ రికార్డుకెక్కింది. ప్రభాస్‌, కమల్‌ హాసన్‌, అశ్వనీదత్‌తో పాటు రానా దగ్గుబాటి ఆ కార్యక్రమంలో పాల్గొని సందడి చేశారు.

Also Read: Virat Kohli Unique Record: విరాట్ కోహ్లీ అరుదైన రికార్డు.. క్రికెట్ చరిత్రలో ‘ఒకే ఒక్కడు’!

‘ప్రపంచాన్ని పెను చీకటి కమ్మేసినప్పుడు.. ఒక శక్తి పుట్టుకొస్తుంది. అప్పుడు అంతం అరంభమవుతుంది’ అని కల్కి 2898 ఏడీ గ్లింప్స్‌ (Kalki 2898 AD Glimpse)లో చూపించారు. గ్లింప్స్‌ మొత్తం ఒకటే డైలాగ్‌ ఉన్నా సినిమాపై భారీ అంచనాలు పెంచేసింది. యాక్షన్‌ సీన్స్‌, విజువల్స్‌ అందరినీ కట్టిపడేశాయి. ఇక ప్రభాస్‌ లుక్‌ అదిరిపోయింది. దాంతో డార్లింగ్ ఫాన్స్ పండగ చేసుకుంటున్నారు. తాజాగా రిలీజ్ అయిన పోస్టర్ చూసి దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ ఏం చేస్తాడో అని ఆందోళన పడిన ఫాన్స్.. గ్లింప్స్‌ చూసి కాలర్ ఎగరేస్తున్నారు. బాగుందంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ‘గ్లింప్స్ మామూలుగా లేదు భయ్యా’, ‘గ్లింప్స్ చూస్తుంటే రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి’ అని కామెంట్స్ చేస్తున్నారు.

మహానటి తర్వాత దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ తెరకెక్కిస్తున్న సినిమా కల్కి 2898 ఏడీ. సైన్స్ ఫిక్షన్‌ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమాలో ప్రభాస్‌ సరసన బాలీవుడ్‌ నటి దీపికా పదుకొణె హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇక సీనియర్ నటులు అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌, దిశా పటానీలు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అశ్వనీదత్‌ నిర్మిస్తున్న ఈ సినిమాకు సంతోష్‌ నారాయణ్‌ సంగీతం అందించారు.

https://twitter.com/Vijayamrutraj/status/1682234087115726848?s=20

Rebel Star #Prabhas made us proud today @Comic_Con with Team #Kalki2898AD

We are feeling overjoyed, a day to remember for indian cinema.

Thank you @nagashwin7 & @VyjayanthiFilms pic.twitter.com/PmY69niIb8

— PRABHAS FANS USA (@PrabhasUSAFC) July 20, 2023

#Prabhas𓃵 fans right now #Kalki2898AD pic.twitter.com/HHwUDjnzKi

— 𝖬𝖺𝗁𝗂 (@wbvinnyhong) July 21, 2023

Feeling Proud🥹

Our Saviour, Indian Cinema Saviour #Prabhas 🙌🏻#ProjectK at Comic con is a huge Success 💥💥

Hail Darling PRABHAS#ProjectKGlimpse #Kalki2898AD pic.twitter.com/vDaigLWxFe

— Prabhas Fans USA🇺🇸 (@PrabhasFansUSA) July 20, 2023

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Amitabh Bachchan
  • Deepika Padukone
  • glimpse
  • Kalki 2898 AD
  • Kalki 2898 AD Glimpse

తాజావార్తలు

  • Hyderabad: అందుబాటులోకి మరో అర్బన్ పార్క్.. గుర్రంగూడ అటవీ ప్రాంతాన్ని రిజర్వ్ ఫారెస్ట్‌గా ప్రకటన..

  • Janasena Formation Day: రేపే జనసేన 13వ ఆవిర్భావ దినోత్సవం.. గిరిజన పల్లెలో పవన్ కళ్యాణ్ వేడుకలు.. షెడ్యూల్ ఇదే!

  • Iran War: ఇరాన్ ‘‘లొంగిపోబోతోంది’’.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..

  • Nothing Phone: నథింగ్ నుంచి సెన్సేషనల్ ఫోన్లు.. మార్కెట్లోకి 4a సిరీస్ ఎంట్రీ – ఫీచర్లు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

  • China: ఇరాన్‌కు భారీ సాయం ప్రకటించిన చైనా..

ట్రెండింగ్‌

  • Michael Vaughan: వరల్డ్‌ కప్‌లో తెలివి తక్కువ టీమ్ దక్షిణాఫ్రికానే.. మైకేల్ వాన్ సంచలన వ్యాఖ్యలు!

  • Trisha Krishnan: షాకింగ్ డెసిషన్.. దళపతి విజయ్ దారిలో త్రిష కృష్ణన్?

  • Sanju Samson-RR: రాజస్థాన్ రాయల్స్‌ను ఎందుకు వీడాడు.. ఊహించని విషయాలు వెల్లడించిన సంజు తండ్రి!

  • Korra Khichdi: బరువు తగ్గి, షుగర్ కంట్రోల్ ఉంచాలా? అయితే కొర్రలతో రుచికరమైన కిచిడీ ట్రై చేయండి..!

  • Nethi Bobbatlu Recipe: పప్పు నానబెట్టే పని లేకుండా ఇన్స్టంట్ ‘నేతి బొబ్బట్లు’.. ఇలా చేస్తే దూదిలా మెత్తగా ఉంటాయంతే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions