REDMI Note 12 Pro 5G Flipkart and Xiaomi India Offers: చైనాకు చెందిన మొబైల్ సంస్థ ‘షావోమీ’ ఈ ఏడాది ప్రారంభంలోనే రెడ్మీ నోట్ 12 సిరీస్‌లో మూడు స్మార్ట్‌ఫోన్స్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో రెడ్మీ నోట్ 12 ప్రో స్మార్ట్‌ఫోన్ ఒకటి. ఇది మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఇప్పుడు ఈ స్మార్ట్‌ఫోన్‌పై భారీ తగ్గింపు ఆఫర్ ఉంది. షావోమీ ఇండియా అధికారిక వెబ్సైట్లో తక్కువ ధరకు వస్తోంది. ప్రముఖ […]
Virat Kohli Created History On His 500th Match: వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ సెంచరీ చేశాడు. 180 బంతుల్లో శతకం బాదాడు. మొత్తంగా 206 బంతుల్లో 11 ఫోర్ల సాయంతో శతకం బాదాడు. కోహ్లీకి ఇది టెస్టుల్లో 29వ సెంచరీ. అన్ని ఫార్మాట్లలో కలిపి శతకాల సంఖ్య 76. వెస్టిండీస్, భారత్ జట్ల మధ్య జరుగుతున్న వందో టెస్టులో కింగ్ సెంచరీ చేయడం విశేషం. ఇక […]
Virat Kohli Slams at Criticism Over 5 Year Overseas Century Drought: వెస్టిండీస్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మంచి ఫామ్‌లో ఉన్నాడు. తొలి టెస్టులో హాఫ్ సెంచరీ (76) చేసిన కోహ్లీ.. రెండో టెస్టులో సెంచరీ (121) బాదాడు. ఇది కోహ్లీకి టెస్టు కెరీర్లో 29వ సెంచరీ. మొత్తంగా 76వ శతకం. ఇక కోహ్లీ తన 500వ అంతర్జాతీయ మ్యాచ్‌లో సెంచరీ చేయడం విశేషం. ఇక విదేశాల్లో […]
Anand Deverakonda and Vaishnavi Chaitanya Remuneration for Baby Movie: ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ కీలక పాత్రల్లో వచ్చిన సినిమా ‘బేబీ’. ‘హృదయకాలేయం’తో మెగాఫోన్ చేతపట్టిన సాయి రాజేశ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఎస్కేఎన్ నిర్మాతగా వ్యవహరించిన బేబీ సినిమా జులై 14న రిలీజ్ అయింది. ‘మొదటి ప్రేమకి మరణం లేదు. మనసు పొరల్లో శాశ్వతంగా సమాధి చేయబడి ఉంటుంది’ అంటూ రూపొందిన ఈ సినిమా యువతకు బాగా కనెక్ట్ […]
IND vs WI 2nd Test Day 2 Highlights: తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లో తక్కువ స్కోరుకే ఆలౌటై ఇన్నింగ్స్ తేడాతో ఓడిన వెస్టిండీస్.. పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో మాత్రం కాస్త ప్రతిఘటిస్తోంది. రెండో రోజైన శుక్రవారం ఆట ముగిసే సమయానికి విండీస్ 86/1 స్కోరుతో నిలిచింది. క్రెయిగ్ బ్రాత్‌వైట్ (37), కిర్క్ మెకంజీ (14) క్రీజులో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్‌లో కరేబియన్ జట్టు ఇంకా 352 పరుగుల వెనుకంజలో […]
Gold Price Today 22nd July 2023 in Hyderabad: ప్రపంచవ్యాప్తంగా బంగారంకు ఎప్పుడూ భారీ డిమాండే ఉంటుంది. అయితే ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో ప్రతిరోజు బులియన్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పులు, చేర్పులు చోటుచేసుకుంటాయి. ఒక్కోసారి బంగారం ధరలు పెరిగితే.. మరికొన్నిసార్లు తగ్గుతుంటాయి. అయితే వరుసగా మూడు రోజులు పెరిగిన బంగారం ధరలకు నేడు బ్రేక్ పడ్డాయి. బులియన్ మార్కెట్లో శనివారం (జులై 22) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. […]
Dry Fruit Pistachio for Weight Loss: ప్రస్తుత బిజీ లైఫ్ స్టైల్లో తమను తాము చూసుకోవడం ప్రతి ఒక్కరికీ పెద్ద సవాలుగా మారింది. చాలా మంది తమను తాము ఫిట్‌గా ఉంచుకోవడానికి ఏవేవో ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు జిమ్ చేస్తే.. మరికొందరు డైట్ ఫాలో అవుతారు. ఇంకొందరు మాత్రం ఫ్రూప్ట్స్ మరియు డ్రై ఫ్రూట్లను తీసుకుంటారు. పండ్లు, డ్రైఫ్రూట్స్ ఆరోగ్యానికి చాలా మంచివి. అన్ని డ్రై ఫ్రూట్స్ మన ఆరోగ్యానికి మేలు చేసినప్పటికీ.. పిస్తా పప్పు […]
Anand Deverakonda, Vaishnavi Chaitanya Movie Baby 1st Week Collections: సినిమా చిన్నదైనా.. కంటెంట్ ఉంటే ఆదరిస్తామని తెలుగు ప్రేక్షకులు మరోసారి నిరూపించారు. తక్కువ బడ్జెట్‌తో రిలీజ్ అయిన ‘బేబి’ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మారథం పడుతున్నారు. గత 3-4 రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నా.. వసూళ్లు మాత్రం ఆగడం లేదు. చాలా వరకు థియేటర్స్‌లలో హౌస్‌ఫుల్స్ బోర్డ్స్ కనిపిస్తున్నాయి. దాంతో యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా వచ్చిన బేబి కలెక్షన్స్ ఊహకందని విధంగా ఉన్నాయి. […]