Gold and Silver Price Today 25th July 2023 in Hyderabad: ఇటీవల వరుసగా పెరిగిన బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. బులియన్ మార్కెట్లో మంగళవారం (జులై 25) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,150 ఉండగా.. 24 క్యారెట్ల (999 Gold) 10 గ్రాముల బంగారం ధర రూ. 60,160గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధరపై.. 24 క్యారెట్ల బంగారం ధరపై ఏ మార్పు లేదు. […]
Honda Monkey Bike Price and Mileage: వాహనాల తయారీలో దిగ్గజ కంపెనీల నడుమ తీవ్ర పోటీ నడుస్తోంది. మార్కెట్లో తమ డిమాండ్‌ను నిలబెట్టుకునేందుకు అన్ని కంపెనీలు కొత్త వాహనాలను రిలీజ్ చేస్తున్నాయి. ప్రధానంగా బైక్‌ల విషయంలో పోటీ బాగా ఉన్న నేపథ్యంలో ‘హోండా’ కంపెనీ సరికొత్త చిన్న బైక్‌ను విడుదల చేయడానికి ప్రణాళికలు రచిస్తోంది. హోండా మంకీ 125 పేరుతో రిలీజ్ చేయనుంది. ఈ బైక్ జపాన్‌లో సహా అనేక అంతర్జాతీయ మార్కెట్లలో బాగా ప్రాచుర్యం […]
Best 5G Smartphones Under 25000 in India: భారత మార్కెట్లోకి ఎప్పటికప్పుడు కొత్త స్మార్ట్ఫోన్లు వస్తూనే ఉన్నాయి. ఇందులో హై బడ్జెట్ నుంచి లో బడ్జెట్ వరకు ఉన్నాయి. అయితే 25 వేల రూపాయలలో బెస్ట్ స్మార్ట్ఫోన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ ధరలో ప్రీమియం ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. మీ బడ్జెట్ దాదాపు 25 వేల రూపాయలు అయితే.. మంచి స్మార్ట్ఫోన్లు కొనేసుకోవచ్చు. టాప్ 5 స్మార్ట్ఫోన్ల జాబితాలో Samsung Galaxy M34 […]
Team India Captain Rohit Sharma Becomes First Batter In Test History: అంతర్జాతీయ టెస్టు చరిత్రలో టీమిండియా కెప్టెన్, ఓపెనర్ రోహిత్ శర్మ అరుదైన రికార్డు నెలకొల్పాడు. టెస్టు క్రికెట్లో వరసగా అత్యధిక ఇన్నింగ్స్‌లలో రెండు అంకెల స్కోర్ చేసిన తొలి క్రికెటర్‌గా రికార్డుల్లో నిలిచాడు. ట్రినిడాడ్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ చేసిన హిట్‌మ్యాన్ ఈ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఈ క్రమంలోనే శ్రీలంక […]
Madan Lal Says Take strict disciplinary action against Harmanpreet Kaur: భారత మహిళల జట్టు కెప్టెన్, సీనియర్ బ్యాటర్ హర్మన్‌ప్రీత్ కౌర్‌పై సర్వత్రా విమర్శల వర్షం కురుస్తోంది. హర్మన్‌ప్రీత్ ప్రవర్తన సరిగ్గా లేదంటూ అందరూ మండిపడుతున్నారు. ఇందులో భారత మాజీ క్రికెటర్ కూడా ఉన్నారు. హర్మన్‌ప్రీత్ వలన భారత క్రికెట్‌కు చెడ్డ పేరు వచ్చిందని, ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలని 1983 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో సభ్యుడు మదన్ లాల్ బీసీసీఐకి సూచించారు. […]
Lectrix EV Scooter Launch, Price and Range: భారతదేశంలో పెరుగుతున్న ఎలక్ట్రిక్ మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకుని పలు సంస్థలు తమ కొత్త మోడల్స్‌తో వినియోగదారులను ఆకట్టుకోవడానికి పోటీ పడుతున్నాయి. ప్రస్తుతం ఎలక్ట్రిక్ మార్కెట్‌ను ఓలా, ఎథర్, టీవీఎస్, సింపుల్ వన్ ఏలుతున్నాయి. తాజాగా వీటికి పోటీనిచ్చేలా సరికొత్త స్కూటర్‌ను లాంచ్ చేస్తున్నట్లు ఎస్ఏఆర్ గ్రూప్ ప్రకటించింది. ‘లెక్ట్రిక్స్’ పేరుతో ఎలక్ట్రిక్ స్కూటర్‌ను రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఆగస్టు ప్రారంభంలో కంపెనీ ఈ స్కూటర్‌ను లాంచ్ చేసే […]
India break world record for scoring fastest team 100 in Test Cricket: టెస్టు క్రికెట్ చరిత్రలో భారత పురుషుల జట్టు ప్రపంచ రికార్డు నెలకొల్పింది. టెస్టు క్రికెట్లో అత్యంత వేగంగా 100 పరుగులు చేసిన జట్టుగా భారత్ రికార్డుల్లో నిలిచింది. ట్రినిడాడ్‌లోని క్వీన్స్ పార్క్ ఓవల్‌లో వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో రోహిత్ సేన ఈ రికార్డు నెలకొల్పింది. భారత్ తన రెండో ఇన్నింగ్స్‌లో 12.2 ఓవర్లలో 100 పరుగులు పూర్తి చేసి […]
Ishan Kishan explains reason behind batting ahead of Virat Kohli in IND vs WI 2nd Test: వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భారత్ యువ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ హాఫ్ సెంచరీ చేశాడు. 34 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 52 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇషాన్‌కు ఇదే మొదటి టెస్టు హాఫ్ సెంచరీ కావడం విశేషం. విండీస్‌తో జరిగిన మొదటి టెస్టులోనే టెస్ట్ […]
Husband Dones Wife Marriage With Her Boyfriend In Odisha: సినిమాల ప్రభావం జనాలపై బాగానే ఉంది. అచ్చం ‘కన్యాదానం’ సినిమాలో మాదిరి ఓ ఘటన రిపీట్ అయింది. ఇవివి సత్యనారాయణ దర్శకత్వంలో 1998లో విడుదలైన కన్యాదానం సినిమాలో హీరో శ్రీకాంత్.. తన భార్య రచనను ఆమె ప్రియుడు ఉపేంద్రకు ఇచ్చి పెళ్లి చేస్తాడు. అచ్చు ఇలాంటి ఘటనే రియల్‌గా జరిగింది. ఓ భర్త తన భార్య ప్రేమించిన వాడితో అన్నీ తానై మరీ పెళ్లి […]